ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి 30వేల ఎకరాల భూమి అవసరమా!? రియల్ ఎస్టేట్ వ్యాపారుల లాభాలకోసం పంటపొలాలను బలిపెట్టడం ఎంతమేరకు సమంజసం!?
Name:Srikanth Chari E-Mail:deleted Subject:కొత్త రాజధాని నిర్మాణానికి అసలు \\"30,000 ఎకరాల భూమి\\" ఎందుకు కావాలి? Message:a) ప్రపంచ అతి పెద్ద ప్రజాస్వామ్యం చిహ్నమయిన \'భారతీయ పార్లమెంటరీ భవనం\' కేవలం…