"ఎదుటివారు మనతో ఎలా ఉండాలనుకుంటామో, మనమూ అలాగే ఉండాలి" - 'పల్లెప్రపంచం' ఇంటర్వ్యూలో 'జై'
జై గారు అనారోగ్యంతో అకాల మరణం పొందారని శ్యామలరావు గారి ద్వారా తెలుసుకున్నాను. చాలా బాధపడ్డాను. ఆయనతో ముఖాముఖి పరిచయం లేకున్నప్పటికీ బ్లాగు పరంగా మంచి మిత్రుడు. ఎన్నో విషయాలలో ఆయన వాదనలతో విభేదాలు…