తెలుగులో ఌ,ౡ అనే అచ్చులతో ఏమైనా పదాలు ఉన్నాయా!?
చర్చాంశం - తెలుగు వర్ణమాల చర్చాంశాన్ని పంపిన వారు - పల్లా కొండల రావు. తెలుగులో ఌ,ౡ అనే అచ్చులతో ఏమైనా పదాలు ఉన్నాయా!? తెలుగు భాషకు అక్షరాలు 56. ఇందులో ఌ,ౡ అనే రెండు అచ్చులు ప్రస్తుతం వాడుకలో లేవు. …