పల్లెప్రపంచం జీనియస్ 2022 లో తెలుగు భాష - వ్యాకరణం విభాగంల క్రింద క్రింది వీడియోలలోని సమాచారం ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇక్కడ పోస్టు చేయడం జరిగింది.
Quiz in Telugu Grammar - Multiple Choice Questions in Chandassu
బహుళైశ్చిక ప్రశ్నలు - వాటి సమాధానాలు/ Multiple Choice questions in Telugu Grammar
బహుళైశ్చిక ప్రశ్నలు పద్యములు - వాటి సమాధానాలు/ Multiple Choice questions in Telugu Grammar
లఘు గురువులు గుర్తించడం ఇతర ఛందస్సు నియమాలు
తెలుగు భాష, వ్యాకరణం లపై ఆసక్తి, పట్టు ఉన్నవారు దయచేసి ప్రశ్నలు-జవాబులు వ్రాసి 9866925937 కు వాట్సాప్ చేయండి. లేదా kondalarao.palla@gmail.com కు మెయిల్ చేయగలరని వినతి. ఇక్కడ కమెంట్ రూపంలో వ్రాసినా ఫర్వాలేదు.
ReplyDelete