*ఒక నాన్న కు తన కూతురే బంగారం* ...... ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తారా?
*ఒక నాన్న కు తన కూతురే బంగారం...* తప్పక చదవండి అలాంటి నాన్న తన కూతురు ను గుండెళ్ళే పెట్టుకుంటాడు భుజాలపై ఎక్కించుకుంటాడు తన హృదయం పైన నడిపించుకుంటూ తన పాదాలకు చెప్పులౌతాడు తన బంగారు భవిష్యత్తు…