EVM ల టాంపరింగ్ పై ప్రతిపక్షాల ఆరోపణలు సరైనవేనా?
ప్రజాస్వామ్యంలో ఓటు విలువను కాపాడుకోవడానికి చాలా క్రుషి జరగాల్సి ఉంది. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరం ఉండగా కేంద్రం చేతిలో ఎన్నికల కమీషన్ కీలుబొమ్మగా మారిందన్న ఆరోపణలు ఇటీవల వెల్లువెత్తుతున్నాయి. …