Related Posts
- ఓటరును ప్రభావితం చేస్తున్న అంశాలేమిటి? చేయాల్సిన అంశాలేమిటి?06 Aug 202114
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకం. ఓటరు చైతన్యవంతుడైతే మంచి నేతలు చట్టసభలలోకి ప్రవేశించే...Read more »
- ప్రజలు నిజాయితీపరులకు ఓట్లు వేస్తున్నారా? ఓటు వేసేటప్పుడు ప్రజలను ప్రభావితం చేస్తున్న అంశాలేమిటి? వీటిలో మార్పు తెచ్చేదెలా?05 Aug 202162
- పల్లా కొండలరావు *Re-published మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్ర...Read more »
- EVM ల టాంపరింగ్ పై ప్రతిపక్షాల ఆరోపణలు సరైనవేనా?02 Aug 202148
ప్రజాస్వామ్యంలో ఓటు విలువను కాపాడుకోవడానికి చాలా క్రుషి జరగాల్సి ఉంది. స్వతంత్రంగా వ్యవహరించాల...Read more »
- తిరుపతిలో దొంగ ఓట్ల వ్యవహారంలో జగన్ ఇమేజ్ డ్యామేజ్ అయిందా?18 Apr 20211
తిరుపతిలో దొంగ ఓట్ల వ్యవహారంలో జగన్ ఇమేజ్ డ్యామేజ్ అయిందా? తిరుపతిలో ఎన్నడూ ల...Read more »
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

































Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.
తెలుగు "దేశం"
ReplyDeleteకారణం: పాత సామెతే. ఆడలేక మద్దెల ఓడు, గెలవలేక.. ఈవీయం హ్యాకు.
:)
Deleteఅసెంబ్లీ ఎన్నికలలో ఈవీఎం హాక్ చేసిన కెసిఆర్ నిజామాబాదు లోకసభ ఎన్నికలప్పుడు ఆ పని చేయలేకపోయాడు. ఇప్పుడు జడ్పీ ఎన్నికలలో ఏకంగా బాలట్ పేపర్లనే హాక్ చేసేస్తున్నాడు.
Deleteఎంపీ అసెంబ్లీ ఎన్నికలలో భాజపా గెలిస్తే శివరాజ్ సింగ్ ప్రాబల్యం ఎక్కడ పెరుగుతుందోనని మోడీ కాంగ్రెస్ "కమల"నాథుడికి అనుకూలంగా ఈవీఎం హాక్ చేసి "సెల్ఫ్ గోల్" కొట్టాడు. తన ఖుర్చీకి అవసరం కనుక "ఎంపీ ఎంపీ" ఎన్నికలప్పుడు "సరిగ్గా" బటన్లు కదిల్చాడు.
ఇటువంటి ఉదాహరణలు ఇంకా ఎన్నెన్నో. హాకింగులందు ఈవీఎం హాకింగ్ వేరయా అని వేమన ఊరికే అనలేదు!
- హాకింగులందు ఈవీఎం హాకింగ్ వేరయా అని వేమన ఊరికే అనలేదు! -
Deleteవేమన శతకం తెలియని దేశాలేవి అన్నది ప్రశ్న. బాబు - కే.సీ.యార్ - మోడీలను గురించి కాదు చర్చ.
కే.సీ.యార్ ఈ వి ఎం లని 100 టాంపరింగ్ చేయొచ్చని వాదించన బాపతే కదా? కాదా!
కెసిఆర్ కాదండీ. జీవీఎల్ నరసింహారావు & వేమూరి హరికృష్ణ చేసిన వాదనను వెంకయ్య నాయుడు & చంద్రబాబు సమర్తించారు.
Deleteఈవీఎం సాంకేతిక అంశాలన్నీ కవర్ చేస్తూ నేను ఇదివరకే మీ బ్లాగులోనే రాసాను. ఇప్పుడు రాసిన వ్యాఖ్య Srikanth M June 1, 2019 at 6:49:00 PM GMT+5:30 కు స్పందన మాత్రమే.
సాంకేతికంగా అయితే వి.వి.ప్యాట్ ల లెక్క = ఇ.వి.ఎం ల లెక్క కావడం లేదు. ఎందుకు?
ReplyDeleteనాకు తెలిసి ఈవీఎం వీవీపాటు లెక్కల నడుమ ఎక్కడా తేడా (discrepancy) రాలేదు. మీకు వేరేలా చదివితే ఆ సూత్రాలు తెలపండి.
Delete