పోలీసింగ్ - మోరల్ పోలీసింగ్ మధ్య తేడా ఏమిటి?
సమాజాన్ని పరిరక్షించడంలో వీటి పాత్ర - పరిధి ఎలా ఉంటున్నది?
ఎలా ఉండాలి?
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు.
------------------------------------
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
ముందు పోలీసు వ్యవస్థ ఎందుకు అవసరమో చూస్తె ఈ విషయంపై కొంత అవగాహన వస్తుంది.
ReplyDeleteప్రజలు తమ సార్వభౌమత్వాన్ని దేశానికి అప్పచెబుతూ ఆ రక్షణకు ప్రతిఫలంగా కొన్ని హక్కులను రాజ్యానికి మార్పిడి చేస్తారు. ఇందులో ముఖ్యమయినది న్యాయమయిన హింసపై ఏకచత్రాధిపత్యం (monopoly on legal use of force). ఈ హక్కును ప్రజాక్షేమం కోసం వాడడానికి అనువుగా రాజ్యం కొన్ని వ్యవస్తలు & కట్టుబాట్లు చేసుకుంటుంది. పోలీసులు, చట్టాలు, జైళ్ళు వగైరాలు అన్నీ ఇందులో భాగం.
రాజ్యానికి ధారపోసిన హక్కులపై ప్రజలకు లేదా ప్రజా సముదాయాలకు ఇక ఎటువంటి అధికారం ఉండదు. ప్రభుత్వానికి అప్పచెప్పిన విషయాన్ని వారు సరిగ్గా నిర్వహించకపోతే వారిపై ఉద్యమం చేయాలి కానీ ఇతర వ్యక్తులు/సముదాయాలు మీద ప్రత్యక్ష చర్యలకు పాలుపడడం దారుణం. నీతి సంరక్షణ పేరుతొ ఇతరుల చట్టబద్ద కార్యకలాపాలకు అడ్డు పడ్డం ప్రజాస్వామ్యంపై & వ్యక్తిగత స్వాతంత్ర్యంపై గొడ్డలి పెట్టు.
Moral policing (and private militias) is an act of war against the nation as it unilaterally assumes the right to force.
Moral Policing act against missing police articles.
ReplyDeleteవాళ్ళు బహిరంగంగా ముద్దులు పెట్టుకున్నారు కానీ సెక్స్ చెయ్యలేదు కదా. వాళ్ళ మీద మోరల్ పోలీసింగ్ ఎందుకు?
ReplyDeleteధిక్కారం సరయిన దానికోసం సరయిన పధ్ధతిలో వుంటే చాలా చక్కగా సమర్ధించవచ్చు.లోకంలో యెన్నో అన్యాయాలు జరుగుతున్నాయి.రేషన్ షాపుల దగ్గిర్నుంచి పైరవీలతో మిలియన్ దాలర్ల కాంట్రాక్టులు రాబట్టుకోవటం వరకూ వేటిమీద ప్రతిస్పంచటాని కయినా ఈ బహిరంగ ముద్దుల వికృతత్వం పనికొస్తుందా?కేవలం బహిరంగంగా ఈ పనులు చెయ్యాలి, పైగా ఘనకార్యం చహెసినట్టు చప్పట్లు కొట్టించుకోవాలన్న దురద తప్ప యే అన్యాయాన్ని ధిక్కరించటానికి పనికొస్తాయి ఈ పిచ్చి పనులు?
ReplyDeleteఇవ్వాళ బహిరంగంగా ముద్దులు పెట్టుకుంటారు.చూసీ చూడనట్టుగా వొదిలేస్తే రేపు అదీ చేస్తారు!
ఆడవాళ్ళు బురకా వేసుకోవడం తప్పనిసరి అయిన సౌదీ అరేబియాలో మాత్రం రేపులు జరగడం లేదా? కేవలం బహిరంగ ముద్దులని అనుమతించడం వల్ల రేపులు జరుగుతాయనుకోలేము.
Deleteబహిరంగంగా సెక్స్ ఎవరూ చెయ్యరు కానీ కేవలం ముద్దుల విషయంలో ఈ సింగినాదం అవసరమా?
ReplyDeleteధిక్కారం సరయిన దానికోసం సరయిన పధ్ధతిలో వుంటే చాలా చక్కగా సమర్ధించవచ్చు.లోకంలో యెన్నో అన్యాయాలు జరుగుతున్నాయి.రేషన్ షాపుల దగ్గిర్నుంచి పైరవీలతో మిలియన్ దాలర్ల కాంట్రాక్టులు రాబట్టుకోవటం వరకూ వేటిమీద ప్రతిస్పంచటాని కయినా ఈ బహిరంగ ముద్దుల వికృతత్వం పనికొస్తుందా?కేవలం బహిరంగంగా ఈ పనులు చెయ్యాలి, పైగా ఘనకార్యం చహెసినట్టు చప్పట్లు కొట్టించుకోవాలన్న దురద తప్ప యే అన్యాయాన్ని ధిక్కరించటానికి పనికొస్తాయి ఈ పిచ్చి పనులు?
Delete??
ధిక్కరించటం పేరుతో ఈ ముద్దుల సింగినాదం అవసరమా?గోవాలో నేను సెక్సు చెయ్యతం కూడా చూసాను,మమ్మల్ని చూస్సి కొంచెము మాత్రమే సిగ్గుపడి ఒక బ్దుప్పటి గభాలన కప్పేసుకున్నారు, సెక్సు చెయ్యరేం?వొదిలితే చేస్తారు.ఆ క్లైమాక్సు కోసమే ఈ ఇంటర్వల్సు!
బహిరంగంగా సెక్స్ చెయ్యడం ఇందియాలోనైనా, అమెరికాలోనైనా నేరమే. అలాంటివి చేస్తే వాళ్ళ పని పోలీసులు పడతారు, మతం పేరుతో రెచ్చి పోయే మూకలు ఆ విషయంలో తలదూర్చకూడదు.
Deleteమొదట కొంతమంది పనిలేని మంగళ్ళు అవసరం లేకపోయినా తమ లోపలి దురద తీర్చుకోవదానికి ఒక బహిరగ ముద్దుల సింగినాదం పని మొదలెట్టారు.అది నచ్చని మరొక పనిలేని మంగళ్ళ మంద తమ చేతుల దురద తీర్చుకోవడానికి వాళ్లకి చేతయిన గింగినాదం పని చేసారు!
Deleteఅసలు మొదటి సింగినాదం పని జరక్కపోతే రెండో గింగినాదం జరిగి వుండేదేఅ కాదు గదా!ఒకడికి యెందుకు పనికొస్తుందో తెలియకపోయినా రంజుగా వుంటుంది(చూసేవాళ్ళు శునకాననదం గాళ్ళయితే) గదా అని ముద్దులకి తగులుకుంటే తప్పు లేదు గానీ అది నచ్చనోళ్ళు గుద్దులకి తగులుకుంటే తప్పెలా అవుతుంది?!
ఇద్దరూ పనిలేని మంగళ్లే!సుబ్బరంగా న్యూసెన్సు కేసెట్టితే సరిపోతుంది గదా?
అయ్యా హేగేలేయన్ గారు,
Deleteఈ వివాదంలోకి మతానని లాగడ మెందుకు మీ ఉద్ద్యెశ్యమ్ ప్రకారం ముద్దులు పెట్టుకోవటం తప్పులేనపుడు మన దేశంలో ఏ మతానికి చెందినవారైన వారి వారి ఇంటిలో కుటుంబసభ్యుల ముందు(పిల్లలు మరియు పెద్దల) రొండవ విషయం వదిలేద్దాం కనీసం ముద్దులు పెట్టుకోవటం చూసారా/విన్నారా ? ప్రతీ దేశానికి ఒక ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయి, వాటిబట్టే మనకి గుర్తింపు, గౌరవం.
This comment has been removed by a blog administrator.
ReplyDeleteమార్ఫింగ్ చేసిన పోటోల్లా ఉన్నాయి, క్వాలిటి కూడా సరిగా లేదు.
DeleteThis comment has been removed by a blog administrator.
DeleteThis comment has been removed by a blog administrator.
DeleteThis comment has been removed by a blog administrator.
DeleteThis comment has been removed by a blog administrator.
DeleteThis comment has been removed by a blog administrator.
DeleteThis comment has been removed by a blog administrator.
DeleteThis comment has been removed by a blog administrator.
DeleteThis comment has been removed by a blog administrator.
Deleteఈ బహిరంగ ముద్దుల వ్యవహారం యెవరిని యెందుకు ధిక్కరించాలని చేస్తున్నారో ఆ కారణం సరయినదా కాదా ఆనేది తేల్చితే దాన్ని వ్యతిరేకించే మోరల్ పోలీసింగు మంచిదా కాదా అనేది తేలుతుంది!
ReplyDeleteఖచితంగా ఒక వర్గాన్ని రెచచగొట్తడమే వాళ్ళ వుద్దేశమైనప్పుదు వ్యతిరేకత వస్తుందని కూదా తెలుస్తుంది గదా!కొంతమందికి యెదటివాళ్ళని రెచ్చగొట్టడానికి స్వేఛ్చ కావాలి అన్నప్పుదు మరి కొంతమందికి దాన్ని వ్యతిరేకించడానికీ స్వర్చ్చ వుండాలి గదా?ఒక వర్గానికి మాత్రమే స్వేచ్చ ఇస్తే అది సర్వ సమానత్వం కాదు గదా!
వాళ్ళూ వీళ్ళూ గూడా పాప్యులారిటీ కోసమే చేస్తున్నారని నా అనుమానం!నిజంగా చట్తప్రకారం వ్యతిరేకించాలంటే న్యూసెన్సు కేసు పెట్టగూదదా?అది చాలా బలమయినదేనే!అట్లాంటి కేసు పెట్టకుండా కేవలం అల్లరి చేస్తే పోలీసులు యేమి చెయ్యగలరు?
విదేశీ పెట్టుబడుల కోసం భాజపా పెట్టుబడిదారీ వ్యవస్థని సమర్థిస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలోని వ్యక్తి స్వేచ్ఛావాదం ప్రకారం బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం తప్పు కాదు కదా. మరి జనం బహిరంగంగా ముద్దులు పెట్టుకుంటే బి.జె.వై.ఎం. కార్యకర్తలు ఎందుకు అడ్డుకుంటున్నట్టు? భాజపా నాయకులు స్వేచ్ఛా వాణిజ్యం కావాలంటారు కానీ జనం మీదకి వ్యక్తి స్వేచ్ఛ అంటే ఏమిటో తెలియకుండా చేసే వెనుకబాటు నమ్మకాలని వదులుతారు.
ReplyDeleteమళ్ళీ ఇక్కడికి ఈ పెట్టుబడిదారీ,వ్యవస్థ లోని స్వేచ్చావాదం తీసుకొచ్చారు.ఆ స్వేచ్చావాదం ప్రకారమే బహిరంగంగా ముద్దులు పెట్తుకోవడానికి వాళ్ళకి స్వేచ్చ ఇద్దాం! అది ఇష్టం లేనివాళ్లని వాళ్లని తన్నే స్వేచ్చని కూడా ఇద్దాం?
Deleteఖచితంగా ఒక వర్గాన్ని రెచచగొట్తడమే వాళ్ళ వుద్దేశమైనప్పుదు వ్యతిరేకత వస్తుందని కూదా తెలుస్తుంది గదా!కొంతమందికి యెదటివాళ్ళని రెచ్చగొట్టడానికి స్వేఛ్చ కావాలి అన్నప్పుదు మరి కొంతమందికి దాన్ని వ్యతిరేకించడానికీ స్వేఛ్చ వుండాలి గదా?ఒక వర్గానికి మాత్రమే స్వేచ్చ ఇస్తే అది సర్వ సమానత్వం కాదు గదా!
నా యొక్క మొహమాటము లేని త్రికరణ శుధిగా నమ్ముతున్న నిష్పక్షపాతమయిన అభిప్రాయ మేమనగా ముద్దులు పెట్టుకొనుటకు స్వేచ్చనూ ఇచ్చినచో వారిని పిడిగుద్దులు గుద్దువారికినీ స్వేచ్చ ఇవ్వవలయును!నేను గనక స్పాట్లో వుంటే యేమి చేస్తునో తెరియుమా! పోలీసు బాబాయిలతో ముందే ఒక వొప్ప్పందం చేసుకుంటా!ఒక బైనాక్యులరు గూడా తీసుకెళ్తా బాపు గారు చెప్పినట్టు మెడ కనబళ్ళేదని విసుక్కోకుండా వుందేటందుకు అన్ని యేర్పాట్లూ చేసుకుని ఒక మూల కూర్చుంటా! మొదట వాళ్ళు పెట్టుకునే ముద్దుల్నీ యెంజాయ్ చేస్తా!తర్వాత రెండో వర్గం వాళ్ల చేతుల్ల్లో దెబ్బలు తిని మూల్గే మూలుగుల్నీ యెంజాయ్ చేస్తా!అంతకనా డబల్ ధమాకా వినోదం కావాలన్నా దొరకదు గదా!
నేను ఆకలిరాజ్యం సినిమాలో కమల్ హాసన్‌లాగ ఏదైనా సూటిగా అడుగుతాను. మేము బహిరంగంగా ముద్దులు పెట్టుకుంటే బి.జె.వై.ఎం. కార్యకర్తలకి ఏమిటి నష్టం? వ్యక్తి స్వేచ్ఛనే గౌరవించలేని మీరు దేశంలోకి స్వేచ్ఛా వాణిజ్యాన్ని ఎలా తీసుకొస్తారు?
DeleteThis comment has been removed by the author.
Deleteఅయితే నేను కూడా బొబ్బిలి పులి లాగా అంతకన్నా గాఠిగానే గర్జించ గలను.స్వేచ్చా వాణిజ్యానికి,వ్యక్తి స్వేచ్చకి, బహిరంగ ముద్దులకి సంబంధం యేమిటి?
Deleteస్వేచ్చావాణిజ్యం అంటే యే షరతులూ లేకుండా పెట్తుబడిదారులకి మార్కెట్ ని ఓపెన్ చెయ్యటం.అది మార్కెట్ యెకానమీకి సమబంధించిన సీరియస్ వ్యవహారం.భారత దేశం స్వేచ్చ వాణిజ్యాన్ని ఫాలో అవుతున్నదా లేదా అని తెలుస్కోవడానికి ఇక్కడ బహిరంగంగా ముద్దులు పెట్టుకోనిస్తారా లేదా అని యే తలమాసీన వ్యాపారస్తుడయినా లీక్కేస్తాడా?
Deleteవ్యాపారంపై పన్నులూ, లైసెన్సింగ్ ఎత్తివేసి సరుకులు అమ్ముకోమంటే సరిపోతుంది కానీ భావజాలం మారక్కరలేదనే కదా మీరు చెప్పేది!
Deleteమన దేశంలో చీప్ లేబర్ దొరుకుతుందా లేదా అనేది బహుళ జాతి కంపెనీలవాళ్ళు చూస్తారు కానీ మన దేశంలో స్త్రీ-పురుష సంబంధాలు ఎలా ఉన్నాయో వాళ్ళకి అనవసరం కదా.
Deleteపరోక్షంగా ఇంకో నిజం కూడా ఒప్పుకున్నావు. బహుళ జాతి కంపెనీవాడు హైదరాబాద్ సమైక్య రాష్ట్రంలో ఉందా, చిన్న రాష్ట్రంలో ఉందా అనేది కూడా చూడడు. మరి రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ యొక్క ఇంపార్తెన్స్ తగ్గిపోతుందని మీరు గగ్గోలు పెట్ట లేదా?
నేను నోరు తెరిస్తే మీ కడుపులోని పేగులు కనిపిస్తాయి. "వీడు కమ్యూనిష్టు కదా, వీడికి స్వేచ్ఛా వాణిజ్యం గురించి ఏమి తెలుసులే!" అనుకుంటే మీరు బోల్తా పడతారు.
Deleteముందు బయటబడ్ద నీ కడుపులోని పేగుల్ని కడుక్కో, లేకపోతే కుళ్ళుకంపు కొట్టి నీ ముక్కులే బద్దలవుతాయి!
Delete1.వ్యాపారంపై పన్నులూ, లైసెన్సింగ్ ఎత్తివేసి సరుకులు అమ్ముకోమంటే సరిపోతుంది కానీ భావజాలం మారక్కరలేదనే కదా మీరు చెప్పేది!
:ఇప్పటికి అర్ధమయిందన్నమాట మాకు వస్తువులే కావాలి,భావజాలం అక్కర లేదని?
2.బహుళ జాతి కంపెనీవాడు హైదరాబాద్ సమైక్య రాష్ట్రంలో ఉందా, చిన్న రాష్ట్రంలో ఉందా అనేది కూడా చూడడు. మరి రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ యొక్క ఇంపార్తెన్స్ తగ్గిపోతుందని మీరు గగ్గోలు పెట్ట లేదా?
:పిచ్చినానా, విడిపోయినందుకు కాదు - మూదేళ్ల వరకూ కరెంటు వుందదు మీ దిక్కున్న చోత చెప్పుకోమంటున్న వాహనాల పునః పునః రిజిస్ట్రషన్ పందితుల వారి యొక్క తెలివితేతలకు మూర్చపోయి తట్టుకోలేక పారిపోతారని అన్నాం,సాక్ష్యాలు వా.పు.పు.రి దగ్గిర తెలిశాయి గదా!నీలాంటి వాళ్ళు వాస్తు పరంగా ఐరన్ లెగ్గు సెంటిమ్రెంతు పరంగా ఆ యెఫెక్తుని మరీ పెంచుతారు?
3> మన దేశంలో చీప్ లేబర్ దొరుకుతుందా లేదా అనేది బహుళ జాతి కంపెనీలవాళ్ళు చూస్తారు కానీ మన దేశంలో స్త్రీ-పురుష సంబంధాలు ఎలా ఉన్నాయో వాళ్ళకి అనవసరం కదా.
:ఇంతసేపు నువ్వు ఘీంకరించిన వ్యక్తివాదం సొల్లుకీ నహిరంగ ముద్దుల గబ్బుకీ దీంతో నువ్వే చెల్లు పెట్టుకున్నావు.ననంటున్నదే నువ్వూ పలుకుతున్నావు - తత్వం తెలుసుకున్నావు,ఐం హ్రీం క్రీం అట్లకాడాయ నమః
This comment has been removed by the author.
Delete2.హైదరాబాదుకి సంబంధించిన మరో పాయింటు:హెడ్డాఫీసు హైదరాబాదులో పెట్టుకుంతే కవరయ్యే మార్కెటు సమైక్యంగా వుంతే యెక్కువ,విడిపోతే తక్కువ!అది మార్కెట్ యొక్క రేంజి కి సంబంచించిన పాయింటు!
Deleteవ్యాపారికి సమైక్యం సెంట్మెంటు లేనట్టే కొనుగోలు దారుకి అమ్మేవాడి భావజాలంతో పని లేదు కదా? వుంటుందని మార్క్సు చెప్పాడా!ఫలానా భావజాలం ఫాలో అవనిస్తేనే ఫలానా సరుకుని కొంటాను, నన్ను బహిరంగంగా ముద్దులు పెట్టుకోనిస్తేనే స్వేచ్చా వాణిజ్యానికి వొప్పుకుంటాను అని యే తలకి మాసిన కష్టమరయినా అంటాడా?
కేవలం వస్తు అనుభవం చాలు అనుకునేవాళ్ళకి వేరేవాళ్ళు ముద్దులు పెట్టుకుంటున్నారా లేదా సెక్స్ చేస్తున్నారా అనేది కూడా అనవసరమే. ఆ అనవసర విషయాలలో జోక్యం చేసుకోవాలని బి.జె.పి. అనుబంధ సంస్థ అయిన బి.జె.వై.ఎం. కార్యకర్తలు ఎందుకు అనుకుంటున్నారు?
Deleteకేవలం వస్తు అనుభవం చాలు అనుకునేవాళ్ళకి
Delete>>
వాళ్ళు ప్రతిదానికీ వస్తు అనుభవం చాలు అని అనుకుంటున్నారా?లేదే!వేరే వాడు అమ్మగా కొనే విషయంలో వాడు యేమి అమ్మినా కొంటాము.కానీ వాడు అమ్మిన వస్తువు కొంతున్నాం గదా అని వాడి దేసంలో పెట్టుకున్నట్టు బహిరంగంగా ముద్దులు పెట్టుకోవాలని చూస్తే కుదరదు అంటున్నారు. నచ్చిన వస్తువు కొనడమూ మరొక మనిషిని ముద్దు పెట్తుకోవడమూ ఒకటి కాదు.నువ్వు చూపించిన ఫొటోల్లో వున్నది కూడా వాళ్ళ మధ్యన వున్న అభిమానాన్ని చూపించుకోవదం కాబట్టి అసభ్యత లేదు.కానీ ఒక ప్రదర్సనగా చెయ్యడం, కొందరిని వెక్కిరించాలనే వుద్దేసంతో చేస్తే మాత్రం నువ్వు యెబ్వర్ని వెక్కిరించలనుకుంతున్నావో వాద్కి తప్పకుండా కోపమొస్తుంది.తన్ని తీరతాడు.ఆ అదెబ్బలకి కూడా సిధ్ధపదే ధైర్యం నీకుంటే దూసుకెళ్ళు.నేను బైనాక్యులర్ తో రెదీ!
తెలంగాణా ఏర్పాటు వల్ల బహుళ జాతి కంపెనీల మార్కెత్‌కి ఏదైనా ఆటంకం ఉందనిపిస్తే కాంగ్రెస్, బి.జె.పి.లు పొరపాటున కూడా తెలంగాణా ఇచ్చేవి కాదు. బి.జె.పి. హిందూ మతాన్నైనా వదులుకుంటుంది కానీ పెట్టుబడిదారీ వ్యవస్థని మాత్రం వదులుకోదు. కాంగ్రెస్‌కి ఎలాగూ హిందూ సెంతిమెంత్ లేదు కాబట్టి అది వాళ్ళకి సమస్య కాదు. పెట్టుబడిదారులకి నష్టం కలిగించే పని ఈ రెండు పార్తీలూ పొరపాటున కూడా చెయ్యవు. హైదరాబాద్ గురించి ఎవరూ ఏమీ భయపడక్కరలేదు.
Deleteతెలంగాణా ఏర్పాటు వల్ల బహుళ జాతి కంపెనీల మార్కెత్‌కి ఏదైనా ఆటంకం ఉందనిపిస్తే కాంగ్రెస్, బి.జె.పి.లు పొరపాటున కూడా తెలంగాణా ఇచ్చేవి కాదు. బి.జె.పి. హిందూ మతాన్నైనా వదులుకుంటుంది కానీ పెట్టుబడిదారీ వ్యవస్థని మాత్రం వదులుకోదు. కాంగ్రెస్‌కి ఎలాగూ హిందూ సెంతిమెంత్ లేదు కాబట్టి అది వాళ్ళకి సమస్య కాదు. పెట్టుబడిదారులకి నష్టం కలిగించే పని ఈ రెండు పార్తీలూ పొరపాటున కూడా చెయ్యవు. హైదరాబాద్ గురించి ఎవరూ ఏమీ భయపడక్కరలేదు
Delete?
ఇంత గాడిదగుడ్డు లాంటి స్టేట్మెంటు నువ్వు మాత్రమే ఇవ్వగలవు!వాళ్లేదో పెద్ద అంకితభావం గల పెట్టుబడిదారీ విధాన ప్రవక్త లయినట్టు,గాలివాటం రాజకీయం గాళ్లని కూడా భలే సీరియస్సుగా తీసుకుంటున్నావే?తాము అధికారం లోకి వస్తే అచ్చిక బుచ్చికలాడి నువ్వు చెప్పే బహుల జాతి కంపెనీల వారందర్నీ మచ్చిక చేసుకోగలము.తాము పుదింగిలం అని నమ్మేవాళ్లని నువ్వు బ.జా.అకం. యెక్కద పోతాయో అని హడిలి చచే వాళ్ళుగా అంచనా కట్టావా?!..
?-P) :-P)
This comment has been removed by the author.
Deleteతెలంగాణా గురించీ హైదరాబాదు గురించీ ఇప్పుడు నేను యేడ్చిపోవటం గానీ దాని ప్రాభవం తగ్గీతే చూడాలని గానీ అనుకోవటం లేదు గాబట్టి ఆ సంగతి వొదిలెయ్యి.
Deleteఅసలు ఒక విషయం చెప్పు, యెన్ని రకాల ఆర్ధిక వ్యవస్థ లున్నాయి?
మార్క్సు గూడా స్మిత్తు గారి ఆర్ధి చట్రాన్నే మిగతా వాళ్ల కన్న కొంచెం యెక్కువ వంచి వాడుకోమన్నాడే తప్ప వర్గరహిత సమాజం అనే తన లక్ష్యానికి సరికొత్త ఆర్ధిక ప్రణాళికను యేదీ వెయ్యలేదే?
కొన్ని యుగాల తరబడి అన్ని దేశాల్లోని రాజులూ, ఇప్పుదు ప్రపంచంలోని ఆధునిక ప్రభుత్వాలూ చేస్తున్నది గూడా అవే ఆర్ధిక సూత్రాల్నితమకి తగ్గట్టుగా వంచడమేగా?
మిగతా వాళ్ళు 90 డిగ్రీలు వంచితే మార్క్సు 180 డిగ్రీలు వంచమనడం కన్నా ప్రత్యేకంగా పీకింది యేమిటి?
సెక్సు పరంగా విచలవిదిగా వుందాలనుకునేవాళ్ళూ, అసలు సెక్సంతే యేమిటో తెలియని వాళ్ళొ, సెక్సుని గుట్టుగా వుంచి పవిత్రంగా వుండలనుకునే వాళ్ళూ - అందరూ ఒకే రకమయిన పెట్టుబడి దారీవిధానంలోనే వున్నప్పుడు దానికీ మతానికీ సంబంధం యెలా కుదురుతుంది?
ముఖ్యంగా నీకు బహిరంగంగా ముద్దులు పెట్టుకునే అమేరికా తరహా పెట్టుబడి దారీ వ్యవస్థ మంచిదయి,మూఢత్వానికీ మతవిద్వేషానికీ మూలమై విధ్వంసాన్ని కూడా సృష్తిస్తున్న ముస్లిము మతం కూడా మంచిదే అయి సెక్సుకు సంబందించి కట్టుబాటు వుండలని అతి వొద్దంటున్న భారతీయ తరహా పెట్టుబడి దారీ వ్యవస్థ చెత్తదీ యెలా అయ్యింది?అంటే ఈ దేశాన్ని ద్వేషిస్తూ ఇక్కడున్నదంతా చెత్త, ఇక్కద తప్ప అంతా మంచే అనే పులుముడు పైత్యం తప్ప ఈ దేశాన్ని బాగు చెయ్యటం గానీ జన్మభూమి పట్ల వుందాల్సిన దేశభక్తి గానీ లేవన్న మాట!
మార్క్సిజంతో సహా అన్ని రకాల సిధ్ధాంతాలూ పెట్టుబడి దారీ విధానాలే, అవునా కాదా?
మనిషి ప్రాథమికంగా వస్తుగతవాదే. ఈ విషయం ఆదం స్మిత్‌కి తెలుసు, మార్క్స్‌కి కూడా తెలుసు. మనిషి సామాజిక జీవి కనుక మనిషికీ, సమాజానికీ మధ్య సమతులనాన్ని కోరే మార్క్సిజంని నేను సమర్థిస్తాను.
Deleteమతం పేరు చెప్పుకున్నా, కట్టుబాట్ల పేరు చెప్పుకున్నా మనిషిని అన్నిటి కంటే ఎక్కువగా వస్తుగతవాదమే ప్రభావితం చేస్తుంది. చిన్నప్పుడు నాకు మార్కులు తక్కువ వచ్చాయని మా నాన్న నన్ను గాడిదని కొట్టినట్టు కొట్టి చదివించాడు, మా తమ్ముణ్ణి మాత్రం ముద్దుగా చూసుకున్నాడు. పుత్ర వాత్సల్యాన్ని కూడా డబ్బే ప్రభావితం చేస్తుంది. మా నాన్న చనిపోయినా తరువాత నాకు ఏడుపు రాలేదు, మా నాన్నకి డబ్బు మీద ఉన్న ప్రేమ నా మీద లేదు కాబట్టి. వస్తు ఉత్పత్తి తక్కువగా ఉన్న వెనుకబడిన సమాజంలో రక్త సంబంధాలు, జాతి, మతం మనిషికి బలమైన sentimentsగా ఉంటాయి కానీ ఆర్థికంగా కొంచెం ముందున్న సమాజంలో వస్తుగత ఆకాంక్షే మనిషిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.
చిన్నప్పుడు నాకు మార్కులు తక్కువ వచ్చాయని మా నాన్న నన్ను గాడిదని కొట్టినట్టు కొట్టి చదివించాడు, మా తమ్ముణ్ణి మాత్రం ముద్దుగా చూసుకున్నాడు. పుత్ర వాత్సల్యాన్ని కూడా డబ్బే ప్రభావితం చేస్తుంది.
Delete?
నీలో వున్న పరస్పర విరుధ్యాలన్నీ ఈ ఒక్క వాక్యంలో వున్నాయి.
నీమీద ప్రేమ లేని మీనాన్న అసలేవరినీ ప్రేమించలేదా దబ్బుని తప్ప?మీ తమ్ముణ్ణి ప్రేమించాడుగా!
ఇద్దరు కొడుకులనీ వదులుకుంటే అతన్ని ముసలితనంలో చూసేవాళ్ళు ఎవరుంటారు? మార్కులు ఎక్కువ వచ్చేవాణ్ణి ముద్దు చేసి మార్కులు తక్కువ వచ్చేవాణ్ణి కొట్టి చదివించేది అందుకే కదా.
DeleteThis comment has been removed by the author.
Deleteభలే లాజిక్కు లాగావు?!
Deleteనీ వస్తుగతమయిన నాలెడ్జీ మనిషికీ సమాజానికీ సమతూకాన్ని కోరే మార్క్సిజాన్ని సమర్ధించే నీ మంచితనమూ యెలా అఘోరించాయో చూడు?
మీ నాన్న సంపాదించి పెడుతుంటే సొంతంగా సంపాదించే శక్తి లేని నాడు చక్కగా తిన్నావు.మీ తమ్ముడు మంచి మార్కులు తెచ్చుకుంటుంటే నీకు యెందుకు రాలేదు?
పోటీతత్వం గుఇంచీ,మనిషి శ్రమ యొక్క గొప్పతనం గురించి, ఆధునికత గురించె ఇప్పుదు సొల్లు కబుర్లు అదీ మార్క్సిజం పేరుతో వాగుతున్న నువ్వు ఆ వినిమయ తత్వం సిధ్ధాంతం ప్రకారమే నువ్వూ తిరిగి ఇవ్వాలిగా,ఇచ్చావా?ఇవ్వగలిగావా?
మనిషికీ సమాజానికీ మధ్య వస్తుగతమయిన సమన్వయం గురించి చెప్పే మార్క్సిజం నచ్చిందని చెప్పే నువ్వు మీనాన్న నీకు చేసిన సేవలకి తిరిగి నువ్వు యేమి ఇచ్చి సమన్వయం సాధించావు?అలా సమన్వయం సాధించకపోవడమే దోపిడీ అని నీకు అర్ధమవడం లేదా?.
నీకొకరు(మీనాన్నే కావచ్చు) సమకూర్చి పెట్టిన వస్తుగతమయిన సొకర్యాల్ని తేరగా యేకపక్షంగా అనుభవించటమే తప్ప నీవైపు నుంచి నువ్వు ఇవ్వాల్సిన వస్తుగతమయిన వినిమయ సాంప్రదాయాన్ని పాటించకుండా ఆ మనిషి నన్ను కొట్టాడు గాబట్టి చచ్చిపోయినప్పుడు యేడవ లేదు అని గొప్పగా చెప్పుకునే అహంభావం నీది!
అప్పటికే నేను చాలా గొప్పవాణ్ణి,ఇంత గొప్పవాణ్ణి నన్ను కొడతాడా అని గాకపోతే ఆ దెబ్బల్ని అంత యెక్కువగా యెందుకు పట్టించుకుంటావు? నీకు పెట్టిన తిండికి డబ్బు అతనికి యెక్కణ్ణించి వచ్చింది?కన్నా లేశాడా?సానికొంపల్ని నడిపాడా?"శ్రమము యందు బుట్టు సర్వంబు" అని చెప్పిన వేమన్నకి ఆ మాట కారల్ మార్క్సు వొచ్చి చెవిలో చెప్పాడా?కష్తపడి సంపాయిస్తేనే గదా మీనాన్నకి నిన్ను పోషించేతంత డబ్బు వచ్చింది!
నీ తండ్రితోనూ, తమ్ముడితోనే యే సమన్వయాన్నె సాధించలేని వాడివి మిగతా వాళ్లకి మనిషికీ సమాజానికీ సమన్వయాన్ని సాధించడం గురించి యేమి చెప్పగలవు?
నిన్ను కనడం అనే అనుబంధం నీకు లేకపోయినా ఈ సమాజంలోని ఒక వ్యక్తి నువ్వు నీ సొంత బతుకు బతకలేని వయస్సులో నిన్ను పోషించిన వాడికి నువ్వు తిరిగి ఇచ్చిందేమిటి?
ఒకసారి నీ మడమలు చూసుకో దెయ్యాలకి తిరిగినట్టు వెనక్కి తిరిగి వున్నాయేమో!నువ్వొక దోపిడీదారుడి స్థానంలో నిలబడ్దావు ప్రవీణ్!చేసింది తప్పు అని ఇప్పటికయినా తెలుసుకుంటే తప్పుని సరిదిద్దుకోవటానికి నీకు ఇంకా చాలా వయస్సు వుంది.ఆలోచించుకో!
దోపిడీనించి తప్ప్పించుకోవటానికి ఒక దారి వుంది చెప్పనా?సాయిబాబా నువ్వు నాకు ఒక రూపాయి ఇస్తే నేను నీకు పది రూపాయలు ఇస్తా అనేవాడు.యెదటివాడు నిన్ను రూపాయి అడిగితే నువ్వు పది రూపాయలు ఇవ్వగలిగేటట్టు నువ్వుంటే నిన్నెవడు దోచుకోగలడు ప్రవీణ్?!వర్గరహిత సమాజం యేర్పడినాక అయినా సరే, యే ఇద్దరు మనుషుల మధ్యన అమ్మకం-కొనుగోలు అనే ట్రాన్సాక్షన్ జరిగినా ఖచ్చితంగా లాభం యెవడో ఒకడికే వుంటుంది.కానీ రూపాయికి పది రూపాయలు ఇవ్వగలగడం నేర్చుకుంటే యెట్లా వుంటుంది,ఆలోచించు ప్రవీణ్,మూర్ఖత్వాన్ని వొదులుకో!
క్లాస్‌లో నలభై మంది విద్యార్థులు ఉంటే అందరికీ ఫస్త్ ర్యాంక్‌లు రావని తెలియని ఒక మూర్ఖుని కోసం నేను కష్టపడి ర్యాంక్‌లు తెచ్చుకోవాలా? మానవ హక్కులు అనేవి ఉన్నప్పుడు మార్కులు తక్కువ వచ్చేవాణ్ణి గాడిదని కొట్టినట్టు కొట్టడం న్యాయం కాదు. పిల్లల్ని కనకపోతే బోలెడు డబ్బులు మిగులుతాయి. ఇద్దరు పిల్లల్ని కని, ఒకణ్ణి కొట్టి చదివించి, ఇంకొకణ్ణి మంచిగా చూసుకోవడం ఎందుకు? వస్తు అనుభవాన్ని మించిన virtue లేదని నమ్మే మీరు పిల్లల్ని కనడం అనవసరమే. మార్కులు తక్కువ వచ్చినవాణ్ణి గొడ్డుని కొట్టినట్టు కొట్టడాన్ని సమర్థించడం ఎందుకు?
Deletehttp://magazine.palleprapancham.in/2014/05/blog-post_7.html
praveeN:మనిషి ప్రాథమికంగా వస్తుగతవాదే. ఈ విషయం ఆదం స్మిత్‌కి తెలుసు, మార్క్స్‌కి కూడా తెలుసు. మనిషి సామాజిక జీవి కనుక మనిషికీ, సమాజానికీ మధ్య సమతులనాన్ని కోరే మార్క్సిజంని నేను సమర్థిస్తాను.
DeletepraveeN:వస్తు అనుభవాన్ని మించిన virtue లేదని నమ్మే మీరు పిల్లల్ని కనడం అనవసరమే.
praveen answered praveen
praveen criticizing praveen
praveen hating praveen
any thing else to prove to youurself how idiot you are
నేను చెప్పినా, చెప్పకపోయినా సమాజాన్ని వస్తు అనుభవమే నడిపిస్తుంది. నేను సమాజంలో ఒక భాగమే. నేను సమాజాన్ని సృష్టించలేదు. ముద్దులు పెట్టుకోకూడదు, సెక్స్ చెయ్యకూడదు లాంటి so called virtuesతో బతకాలనుకుంటే అలా నువ్వే బతుకు.
Deleteమంచిది,నువ్వు పెళ్ళి చేసుకోవద్దు!చేసుకున్నా పిల్లల్ని పుట్టించవద్దు?నీ మీద జాలితో కాదు,నువ్వు పుట్టించే ఆ పిల్లల మీద జాలితో చెబుతున్నా. ఇప్ప్పుదు నువ్వు బతకడానికి యేమి చేస్తున్నావు?డబ్బు సంపాదించలేని నీ అసమర్ధతని కవరప్ చేసుకోవడానికి పనికొస్తున్న ఆ యెర్ర ముసుగు సూపెర్ర్!
Deleteఅలా నువ్వే బతుకు.
Delete? :-P)
నాకిష్టమైనట్టు నేను బతుకుతూ చాలా హ్యాపీగా వున్న,కి కి కి?
కానీ ముద్దులు పెట్టుకునేవాళ్ళ స్వేచ్ఛకి అడ్డు తగిలే స్వేచ్ఛ మాత్రం నీకు లేదు. వాళ్ళు ఎలా బతికినా నీకు అభ్యంతరం ఉండకూడదు.
DeleteThis comment has been removed by the author.
Deleteఅనేకవిచిత్రనామదేయధౌరేయా, నిరంతరవాదనాప్రవీణా ప్రవీణకుమారా, విశేషభీషణచర్చావిజిగీషుశీలా సూరపనేనిశూరాగ్రేసరా,
Deleteదయచేసి నావిన్నపాన్ని ఆలకించండి. గజకఛ్చపాల్లాగా మీరిరువురూ పోరాడుకుంటూనే ఉండగలరేమో కలియుగాంతం వరకూ అనిపిస్తున్నది. మీ ఇరువురి పట్టుదలలకూ ఓపికలకూ జోహారులు.
కాని మీరు ఇలా ద్వంద్వయుధ్ధం చేసుకోవటం మీకు బాగానే ఉన్నా, మాకు బాగా లేదు.
దయచేసి మీ పోరాటం ఆపండి. లేదా వ్యక్తిగతంగా ఇ-మెయిల్స్ ద్వారా వాదించుకోండి - మాకు ఇబ్బంది లేదు.
ఇతరులసౌకర్యార్థం మీరు మీ యీచర్చకు వెంటనే మంగళం పాడవలసిందిగా నా విజ్ఞప్తి.
కొండలరావుగారూ, సాగతీత చర్చలవల్ల కామెంట్ల సంఖ్య పెరగటం మినహా ఎవరికీ ఏమీ ఉపయోగం కనిపించటం లేదు.
చర్చలు క్లుప్తంగా సూటిగా అర్థవంతంగా ఉండేందుకు గాను ఎవరికైనా మూడు లేదా నాలుగు అవకాశాలు మాత్రమే అని చెప్పటమో లేదా మొత్తం కామెంట్ల సంఖ్య ఏ నలభైయ్యో కాగానే ఆపెయ్యటమో చేయటం మంచిది. ఎడతెగని పిడివాదాలను నిరోధించకపోవటం వలన బ్లాగు ప్రయోజనం దెబ్బతింటున్నది.
మిత్రులు కొండలరావు గారికో విజ్ఞప్తి.
Deleteబ్లాగు లోకంలో సత్సాంప్రదాయాల్ని పాటిస్తూ వస్తున్నందుకు సంతసం. అంతులేని వాదనలతో మనసు వికలం కావడం తప్పించి సాధించేది కనపడటం లేదు. విషయం గ్రహించగలరు. ఇలా చెప్పడం తప్పనుకుంటే మన్నించి ఈ కామెంట్ పబ్లిష్ చెయ్యద్దు.
పెళ్లయి ముఫ్ఫయ్యేళ్ళయిన నన్ను -ముద్దులు పెట్టుకోకూడదు, సెక్స్ చెయ్యకూడదు లాంటి so called virtuesతో బతకాలనుకుంటే అలా నువ్వే బతుకు- అని ప్రవీణ్ లాంటి పైత్యకారి కమ్యునిష్టు మాత్రమే అనగలడు!ఇతని లాంటి వాళ్ళు వీలయినంత యెక్కువగా ఆ పార్టీలో చేరి ఇప్పటికే కొనవూపిరితో వున్న ఆ పార్టీ మరింత తొందరగా చంకనాకి పోవుగాక!
Deleteఅంతులేని వాదన కాదు, దారితెన్నులేని అర్థం పర్థంలేని వాదన. వాదన. ఒక వాదన జరిగితే దానికి కొంతన్నా అర్థవంతమైన ముగింపు ఉండాలి. ప్రజా బ్లాగులో అది కరువౌతున్నాది. రెండు కొండల రావు గారు ఆయన అభిప్రాయం ఎక్కడా చెప్పలేదు. కాలేజి లో చదివే విద్యార్దుల తో ఈ బహిరంగ ముద్దుల కార్యక్రమం ఆయనకు సమ్మతమా? ఇక స్వేచ్చ పేరుతో ఓడ్కావాదులు (పశ్చిమదేశాల సాహిత్యం చదివి) వాదన చేయవచ్చేమో గాని, పబ్లిక్ గా రోడ్లో చేరి ముద్దులు పెట్టుకొంటే పైన వీడీయో లో వైజాగ్ మహిళలవలే కార్యరంగంలోకి దిగుతారు. అతి చేస్తే మహిళలే ముందుకు వచ్చి ఉతికి పోతారు. ఇటువంటివి మొదట ప్రేమికుల నెపంతో మొదలయ్యి , కొన్ని రోజుల తరువాత ప్రేమికుల పేరుతో వ్యభిచారం మొదలౌతుంది. సామాజిక పరిజ్ణానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. బహిరంగంగా ముద్దులు పెట్టుకోవాలనుకొంటే అపార్ట్మెంట్ కమ్యునిటి సెంటర్లో పెట్టుకొంటే బాగుంటుంది.. ఇటువంటి చెత్త కార్యక్రమం దేశవ్యాప్తంగా చేపట్టి కొద్దో గొప్పో పేరు ఉన్న కమ్యునిస్ట్ పార్టిల అనుబంధ విద్యర్ధి సంఘాలు ప్రజల దృష్టిలో పలుచనైనాయి.
ReplyDeleteవ్యక్తిస్వేచ్ఛావాదం మన దేశంలో ఇంకా అభివృద్ధి చెందలేదు కన్నా. అమెరికాలో ఆడవాళ్ళు కూడా బాందీ, విస్కీ, రమ్, వోద్కా తాగుతారు. ఇండియాలో ఆడది విప్ప సారా తాగినా ఆమె ఆడజాతికే అవమానం అని అందరూ అనుకుంటారు. అమెరికాలో అలా కాదు. వాళ్ళకి బ్రాందీ అలవాటు ఉన్నా, లేకపోయినా తాగడంలో ఆడ-మగ తేడాలు చూడరు.
Delete>>ఇండియాలో ఆడది విప్ప సారా తాగినా ఆమె ఆడజాతికే అవమానం అని అందరూ అనుకుంటారు
Deleteఐతే ఈ విషయంలో తెలంగాణా ఎప్పుడో అభివృద్ది చెంది "పోయింది"... ఎంతగా అంటే.. తెరాసా ఎలచ్చన్ల భాషలో... "ఆంధ్రోల్లు కుళ్ళుకునేంత"..
యూజీ శ్రీరాం ఒక కరుడుకట్టిన మత వాది. ఎంతగా అంటే... బాబాలు రేపులు చేసినా వాల్లని వెనకేసుకొచ్చేంత..
అతనుగానీ... ఇక్కడ మోరల్ పోలీసింగ్ సమర్దిస్తున్న మిగితా వాళ్ళు గానీ... ఆ దాడులు చేసేది హిందూ మూకలు కాబట్టే.. వాటిని సమర్ధిస్తున్నారు.. కావాలంటే ఎవ్వడైనా ఖండించొచ్చు. వెంటనే వారి లోపల మనిషిని బయటకు లాగి.. నిలబెట్టి మరీ ప్రూవ్ చేస్తాను.
నేనేసిన ఈ ఉచ్చు ;) మీకు ఇప్పుడర్ధం కాదులే. బే.....ద్ద... తెలివికలవాల్లుగా..., బ్లాగ్లోకంలో మరీ బే....ద్ద.... మనుషులుగా చెలామణి అవుతున్నవారికోసం ఈ ఉచ్చు.. WAITING.....
కొండలరావు గారు తన అభిప్రాయం చెప్పారా, ఇంకొకరు తన అభిప్రాయం చెప్పారా అనే సంగతి అటుంచు. "ముద్దులు పెట్టుకోవడమే పాపం అని నమ్మేవాళ్ళు స్వేచ్ఛావాణిజ్యాన్ని ఏమి తీసుకొస్తారులే?" అని నేను అడిగినది స్వేచ్ఛావాణిజ్యం కూడా బి.జె.పి. చెప్పే మత నీతులకి సరిపడదని తెలిసే. ఉనికిలో లేని దేవుడు, స్వర్గం, నరకం లాంటి వాటి ఆధారంగా నీతులు బోధించే మతం పేరు చెప్పుకునే పార్తీ, మతం బోధించే నీతులకి విరుద్ధమైన & కేవలం కొందరి భౌతిక ప్రయోజనాలకి సంబంధించిన స్వేచ్ఛా వాణిజ్యాన్ని సమర్థించడం ఒక paradox. మన దేశంలో కార్మిక చట్టాల్ని రద్దు చేసి, పన్నులు తగ్గించి, లైసెన్సింగ్ విధానాన్ని ఎత్తి వేస్తేనే మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి బహుళజాతి సంస్థలు ముందుకి వస్తాయి. అదీ స్వేచ్ఛా వాణిజ్యం అంటే. జనానికి ముద్దులు పెట్టుకోకూడదు, సెక్స్ చెయ్యకూడదు అని నీతులు బోధించే పార్తీ దేశ వనరులని విదేశాలకి చవకగా అమ్మడాన్ని మాత్రం నీతి లేని పని అని ఎందుకు అనుకోదు? దేశాన్ని దోచుకుంటున్నవాళ్ళు తమ పని తాము చేసుకుపోతోంటే లేని అభ్యంతరం కేవలం ముద్దులు పెట్టుకునేవాళ్ళ విషయంలో ఎందుకు? వాళ్ళు ముద్దులు పెట్టుకుంటే ఎవరికి నష్టం, సెక్స్ చేస్తే ఎవరికి నష్టం?
ReplyDeleteమోకాలికి బోడిగుండుకు సంబంధం పెట్టటమంటే ఇదే! వాణిజ్యానికి ముద్దులకి లింకేమిటి? వాణిజ్యం అనేది దేశాల మధ్య వేల సంవత్సరాలుగా జరుగుతున్నాది. ఈ రోజు కొత్తగా మొదలైంది కాదు. నేటి ప్రభుత్వాలు నిబంధనలు సవరించి వాళ్లు వ్యాపారం చేసుకోవటానికి అనుమతిస్తే, అయితేగీతే మన దేశం ఆర్ధికంగా కొంత నష్ట్టపోవచ్చేమో! అది ఎక్కువ కాలం కొనసాగించలేరు. పశ్చిమదేశాల కంపెనీలు ఇక్కడ వ్యాపారం చేస్తే మన దేశప్రజలు బహిరంగంగా ముద్దులు పెట్టుకోవాలని నిబందన ఉందా?
Deleteముద్దులు పెట్టుకొంటే పాపం అని నువ్వనుకొంట్టూన్నావు. ఇక్కడ ఎవ్వరు ఆ మాట అనలేదు. బహిరంగంగా వెధవ పనులు చేయటం మొదలుపెడితే కొంతకాలనికి అసాంఘిక కార్యక్రమాలకి ఊతమిస్తాయి. వైజాగ్ పార్క్ల లో జరుగుతున్న దాని గురించి లింక్ ఇచ్చాను చూశావా? లేదా? అక్కడి ప్రజల నుంచి నిరశన వస్తే దాని గురిమిచి మాట్లాడవేమిటి? ఇటువంటి సంఘటనే పాకిస్తాన్ కరాచి లో జరిగింది. మొదట ఎదో ప్రేమికులు వచ్చి కూచొని మాటలు చెప్పుకొంట్టున్నారని పెద్దమనసుతో చూసి చూడనట్లు ఉంటే , రాను రాను అది ఏ విధంగా పరిణామం చెందిందో చదువుకో !
2006 లో
Hot new dating spot: Jinnah's tomb
http://www.hindustantimes.com/news-feed/nm17/hot-new-dating-spot-jinnah-s-tomb/article1-153204.aspx
2008 లో
Pakistani ‘raped at Jinnah site’
http://news.bbc.co.uk/2/hi/south_asia/7304738.stm
2014 లో
Immoral activities in Quaid’s grave room at Mazar e Quaid
http://www.incpak.com/sindh/immoral-activities-quaids-grave-room-mazar-e-quaid/
ఎంతో భద్రత ఉండే చోట్లే ఇలా జరుగుతున్నాయి. వ్యక్తిగ స్వేచ్చా, హక్కులు అంటు ఓడ్కావాదన వినిపించి ఊర్లో ఉండే బహిరంగ ప్రదేశాలలో ముద్దులు పెట్టుకొంటామంటే, సామాన్య ప్రజలు ఛీ కొడతారు, మొహాన ఉమ్ముతారు. అభివృద్ది చెందామన్ను కొన్న అమ్మాయిలు,అబ్బాయిలు వారి అపార్ట్ మెంట్లలో ఉండే కమ్యునిటి సెంటర్ల లో ముద్దుల మహోత్సవం జరిపుకోమండి. ఎవ్వరు అడ్డుకొనే వారు లేరు. ఇది వారి భద్రతకు కూడా మంచిది.
స్వేచ్ఛా వాణిజ్యం అనేదే దేశంలోని వనరుల్ని కొల్లగొట్టడానికి. మన దేశం సామ్రాజ్యవాద దేశాలకి cheap labour and resources అందిస్తేనే సామ్రాజ్యవాదులు మనతో స్వేచ్ఛా వాణిజ్యం చెయ్యడానికి ఒప్పుకుంటారు. జనం ముద్దులు పెట్టుకోవడం వల్లో, సెక్స్ చెయ్యడం వల్లో మన జేబు నుంచి పది రూపాయలు కూడా పోదు. బహిరంగంగా ముద్దులు పెట్టుకునేవాళ్ళు పెట్టుకుంటే మనకి అభ్యంతరం ఎందుకు, ఇతరుల విషయాలలో జోక్యం చేసుకునే పల్లెటూరివాళ్ళలాగ?
Deleteవ్యక్తి స్వేచ్ఛావాదం అనేది రేప్‌ల దాక వెళ్తుందనుకుంటే అమెరికాలో ప్రతి స్త్రీ రేప్‌కి గురయ్యేది, వ్యక్తి స్వేచ్ఛావాదం నిషిద్ధమైన ఇందియాలో ఒక్క స్త్రీ కూడా రేప్‌కి గురయ్యేది కాదు.
This comment has been removed by the author.
Delete>పల్లేటూరి వారిలాగా బుర్రలేకుండా వాదించేదేవరో
Deleteఅధికప్రసంగం. పల్లెటూరివారిని బుఱ్ఱలేని వారని అనటం కుసంస్కారం.
కొండలరావుగారూ, ఈ చర్చను మీరైనా ఆపండి దయచేసి!
This comment has been removed by the author.
DeleteThis comment has been removed by the author.
Deleteశ్యామలీయం గారు,
Deleteమీ అంత తెలుగు భాషా పాండిత్యం నాకు లేదు. రాసేటప్పుడు తప్పులు దొర్లితే వాటిలో పెడర్థాన్ని వెతికి పట్టి దృష్టికి తెచ్చినందుకు థాంక్స్. నాకాఉద్దేశం లేదు కనుక ఆవ్యాఖ్యను తొలగించాను.
నేను పల్లెటూరివాడిని. ప్రపంచంలో పల్లెలు మాత్రమే ఉండాలని నగరాలు పట్టణాలు అంతమై పల్లెల సముదాయాలు మాత్రమె ఉండే ప్రపంచం ఉండాలని కోరుకునేవాడిని. పల్లెటూరివాడికి జ్ఞానం ఉండదనా? సంస్కారం ఉండదనా? ఇలా ఎవరు ఏ ఉద్దేశంతో కామెంట్ చేశారో తెలీదు గాని శ్యామలీయం మాస్టారు కామెంట్‌తో ఏకీభవిస్తున్నాను. దయ చేసి పల్లెటూరివారిని కించపరుస్తూ పిచ్చి కామెంట్లు చేయొద్దని మనవి.
Deleteఅది తొందరలో రాస్తూ దొర్లిన తప్పు, ఆయన చెప్పినవెంటనే తొలగించాను.
Deleteశ్రీరామ్ గారికి ఏ విధమైన దురుద్దేశమూ ఉందనుకోను. కేవలం వాదనవేడిలో ఒక్కొక్కసారి పొరపాటు మాట దొరలవచ్చును. అది ఎంతవారికీ సహజమే. ప్రమాదో ధీమతామపి. శ్రీరామ్ గారికి అభినందనలు సరైన స్ఫూర్తితో వ్యవహరించినందుకు.
Deleteవాదం పెరిగితే వేడి కూడా పెరుగుతుంది. అనవసరమైన సంగతులూ సందర్భాలూ మాటల్లోకి వస్తాయి. కాబట్టి చర్చలు క్లుప్తంగా ఉండేందుకు అందరమూ ప్రయత్నించాలని నా సూచన. కొందరు పిడివాదం చేస్తున్నా వారి మాటలకు జవాబులివ్వకుండా ఉండటమే మంచిది - లేకపోతే అగ్నికి ఆజ్యం పోయటమే అవుతుంది కాని కార్యం ఉండదు.
శ్రీరాం గారికి, శ్యామలీయం గారికి ధన్యవాదములు. నేను కూడా కొన్ని పిడి లేదా అసందర్భవాదనలకు కొన్ని సందర్భాలలో మూర్ఖంగా వాదిస్తున్నవారికి రిప్లై ఇవ్వకుండా ఉండడమే మేలనే నిర్ణయానికి వచ్చాను.
Deleteఆర్థికంగా వెనుకబడిన సమాజంలో నమ్మకాలు కూడా వెనుకబడి ఉంటాయి. నేను నాకు పరిచయమైనవాళ్ళకి వాళ్ళది ఏ ఊరో అడుగుతాను, వాళ్ళ వృత్తి ఏమిటో కూడా అడుగుతాను. కానీ కులం పేరు, ఇంటి పేరు అడగను. పల్లెటూరివాళ్ళు అలా అడుగుతారు కనుక నేను ఇక్కడి ఉదాహరణలో "పల్లెటూరివాళ్ళలాగ" అనే adverb ఉపయోగించాను, అంతే.
Deleteప్రవీణ్. మీ సదాచారాలకు సంతోషం. కాని, ఇతరుల విషయాలలో జోక్యం చేసుకునే పల్లెటూరివాళ్ళలాగ?" అని మీ రనటం మాత్రం కుసంస్కారం క్రిందికే వస్తుంది. మీ రామాట అనటానికి ఒక సమర్థన చూపుకున్నా మీ వ్యక్తీకరణం తప్పుబట్ట దగినదే. మీ వ్యాఖ్యలను నేను చవకపోవటం వలన ఈ మీ అభిభాషణం గమనించ లేదు. శ్రీరాం గారు ఒక మాట కేవలం తొందరపాటుతో ప్రమాదవశాత్తు అన్నారు. కాని మీరు ఆలోచించి మరీ కుసంస్కారంతో అన్నట్లుగా అనిపించింది ఆ వాక్యం - మీ సహజ వాగ్ధోరణి లోనే అది ఉండబట్టి. దయచేసి సంయమనంనేర్చుకుంటే మీకూ, మీ వాదనలు వినవలసిన మాకూ మంచిది.
Deleteప్రవీణ్ మీరు "పల్లెటూరివాళ్లలాగ" అని తిరిగి సమర్ధించుకోజూడడం తప్పును సవరించుకోకపోవడమే. నాకు తెలిసి మీకంటే చాలా విషయాలలో పల్లెటూరివాళ్లు చక్కగా మాట్లాడతారు. సంస్కారంగా ఉంటారు. తప్పు చేస్తే దిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. కనీసం ఎవరైనా చెప్తే విని ఆ తప్పును సరిచేసుకునే ప్రయత్నం చేస్తారు. మొండి సీతయ్యలు పల్లెల్లో చాలా తక్కువగా ఉంటారు.
Deleteప్రవర్తన అనేది standard of livingని బట్టి కూడా ఉంటుంది. తమకి సంబంధం లేని వాటిలోకి తొంగితొంగి చూసే అలవాటు పల్లెటూరివాళ్ళకి ఉండడం విచిత్రం కాదు. ఆ విషయం చెపితే పల్లెటూరివాళ్ళని కించపరిచినట్టు కాదు. తెలుగు బ్లాగర్లు "దొమ్మరి గుడిసెలు" సామెత ఉపయోగిస్తున్నప్పుడు దొమ్మరివాళ్ళని కించపరచొద్దని చెప్పినది నేనే. యాదగిరిగుట్ట, చిలకలూరిపేట తప్ప మిగితా చోట్ల వేశ్యావృత్తిలో ఉన్నవాళ్ళలో ఎక్కువ మంది భోగం కులస్తులే కానీ దొమ్మరివాళ్ళు కాదు.
Deleteప్రవీణ్.
Deleteమీ మీద ఆగ్రహించటానికి నేనెవర్ని అని ఒక్క క్షణం అనిపించినా, సూటిగా ఈ మాట అనటమే నా ధర్మంగా నిశ్చయించుకొన్నాక వ్రాస్తున్నాను.
ఏమిటీ కొత్త విసురు? ప్రవర్తన అనేది standard of livingని బట్టి కూడా ఉంటుంది. అని? ఏమిటీ పిచ్చి మాట?
లోకంలో మంచి సౌకర్యవంతమైన జీవితం కలిగిఉన్నవారూ, దుర్భరదారిద్రంలో ఉన్నవారూ అని సత్ర్పవర్తనకు గీటురాయి చెబుతున్నారా? ఇంత తెలివితక్కువగా ఎలా ఆలోచించగలరు ఎవరైనా?
జాతిరత్నాలన్న పేరుతెచ్చుకున్న వాళ్ళలో దారిద్రాన్ని అనుభవించుతూ జీవించినవారు లేరా? వడ్డించిన విస్తరిలాంటి జీవితం గడుపుతూ కూడా నేరాలుచేసేవారు లేరా? ఇలాంటి వేమీ అరుదైన సందర్భాలు కూడా కావే? మీకే ఇలాంటి వికారమైన సిధ్ధాంతాలు ఎలా తోస్తాయో కదా అని ఆశ్చ్యర్యం కలుగుతోంది.
ఈ పిచ్చిసిధ్ధాంతం ఒకటి మీరే నిర్వచించుకొని మీరే స్థిరీకరించుకొని దానిని సమర్ధనగా నానా చెత్తా వ్రాస్తున్నరే పైగా!
దానికితోడు పరమ అసందర్భంగా ఇంకా ఏవేవో మాటలు!
Lo. Praveen, You are living in a peculiar world of your own!
ప్రజలో వ్రాసే సహవ్యాఖ్యాతలు నా పై మాటల్లో దోషం ఉంటే దయచేసి మన్నించండి.
ప్రవీణ్ కి ఆత్మవిమర్శ అనేది ఏ కోశానా ఉన్నట్లు అతని గత వాదనలను బట్టి అంచనాతో చెప్పగలను. ఎదుటివాడికే చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అన్నది ఇలాంటివారిని గురించే. ఆత్మవిమర్శలేనివాడు మనిషే కాదు. ఇక కమ్యూనిస్టునని చెప్పుకోవడం మరీ విడ్డూరమే అవుతుంది. తప్పులు లేదా పొరపాట్లు చేయడం మనిషి సహజ లక్షణం. వాటిని దిద్దుకోలేక పోవడం , ఆత్మ విమర్శ చేసుకోలేక పోవడం అనేది జంతు లక్షణం లేదా మానసిక రోగం అవుతుంది. ఇది ఇలాంటి లక్షణాలున్నవారికి ఎవరికైనా వర్తిస్తుంది.
Deleteచట్టాన్ని చేతుల్లోకి తీసుకునే మూకలని సమర్థించి నన్ను మొండివాడు అనడం?! బహిరంగంగా ముద్దు పెట్టుకోవడాన్ని నిషేధించాలంటే ఓ బిల్‌ని draft చేసి దాన్ని పార్లమెంత్‌లో పెట్టాలి, అది సాధారణ మెజారితీతో పాసవ్వాలి, దాని మీద రాష్ట్రపతి సంతకం పెట్టాలి. మన పార్లమెంత్ సభ్యులు తమకి పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగించే సమయంలేక, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే మతతత్వ మూకలని పంపుతున్నారు.
Deleteప్రవీణ్ మీరిలా 100 కామెంట్లయినా పెంచగలరు కానీ ఆత్మవిమర్శ చేసుకోవడం - సారీ చెప్పడం చేయరని నాకు తెలుసు. గత అనుభవాలను బట్టి నేనీ వ్యాఖ్య చేస్తున్నాను. సంస్కారం లేని ప్రతిభ ఎంత ఉన్నా అనవసరం. శ్రీ రాం గారు ప్రదర్శించిన విజ్ఞతని మీరు పాటించాకపోగా తప్పుని పదే పదే సమర్ధించుకోవడం తప్పు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దానికి మోరల్ పోలీసింగ్ అని ముద్దు పేరుపెట్టుకునే మూకల్ని గాని, వారి ఆగడాలను వ్యతిరేకించడానికి మన సంస్కృతికి విరుద్ధంగా అతిగా మరొక జుగుప్సాకరమైన నిరసనలను గానీ నేను సమర్ధించలేదు. అందుకే మీ వాద ప్రతివాదనలలో నేను దూర లేదు. పల్లెటూరివాళ్లంటూ మూర్ఖుడిలా మాట్లాడడమేగాక దానిని సమర్ధించుకోవాలనుకోవడం మొండితనమే. నేను మతోన్మాద మూకల్ని గానీ, దానిని వ్యతిరేకించేందుకు అసహ్యకరంగా నిరసించిన లెఫ్టిస్ట్ విద్యార్ధులను గానీ సమర్ధించదలచుకోలేదు. పోలీసింగ్ ఉండగా బహిరంగ మోరల్ పోలీసింగులు అనవసరం. మోరల్ బాధ్యతలు నేర్పే సాంఘిక ఏజెన్సీలు కుటుంబం లాంటివి అనేకం ఉన్నాయి. మోరల్స్ ని కాపాడే ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. వాటిద్వారా లేదా కుటుంబాలలో వీరి ప్రతాపం ప్రతిభ చూపితే సంస్కృతిని కాపాడుకోవచ్చు.
DeleteWe need not rely on parallel police while we have legal police. I am aware about it. బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం లాంటి చిన్న పనులని నిషేధించడం సాధ్యం కాదు కాబట్టే కదా భాజపా నాయకులు జనం మీదకి ఈ vigilante gangsని వదులుతున్నారు. నేను మా యూనివర్సితీ పుస్తకాలలో రాజనీతి శాస్త్రం కూడా చదివాను. మరీ వ్యక్తిగతమైన విషయాలలో జోక్యం చేసుకునే విధమైన చట్టాలు తయారు చెయ్యడం సాధ్యం కాదనే చెప్పగలను.
Deleteఅది సరే గాని, ఈ వార్త చదివవా?మీలాంటి అభ్యుదయవాదుల దృష్టిలో హిందుమతం కన్నా వేరే మతాలు ప్రగతీల భావలు గలవి గదా మరి,వారు ఇలా మాట్లాడటం గురించి మీ అభిప్రాయామేమిటి?
ReplyDeleteలైబ్రరీలోకి అమ్మాయిలు రావొద్దు! అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వీసీ వివాదాస్పద వ్యాఖ్యలు అమ్మాయిలొస్తే అబ్బాయిల సంఖ్య నాలుగు రెట్లు పెరుగుతుందన్న వీసీ వెల్లువెత్తిన నిరసనలు; నివేదిక కోరిన కేంద్ర ప్రభుత్వం
http://www.sakshi.com/news/national/the-girls-do-not-come-to-the-library-suspension-184452?pfrom=home-top-story
I do not follow any religion. I am a deserter of Hinduism and therefore I criticise Hinduism. It does not mean I feel comfort with Islam.
Deleteశ్రీరామ్‍గారూ,
ReplyDeleteమన దేశంలో స్వయంప్రకటితమేథావులు కేవలం హిందూమతం యొక్క లోపాలగురించీ, హిందువులవల్ల దేశానికి
వస్తున్న ముప్పుగురించీ మాత్రమే మాట్లాడుతారు. అప్పుడే వారి మాటలకు మన లౌకికసమాజంలో విలువ కలగటమూ పెరగటమూ జరుగుతుంది. ఏమాత్రం తదితరంగా మాటాడినా వారికి మతోన్మాదులనే ముద్ర ఒకటి తక్షణం పడుతుంది మరి. అందుచేత మేథావులుగా ఉనికీ గౌరవమూ కోరుకునే వారు పాపం వారి జాగ్రత్తలో వారుండాలి తప్పదు.
@M.L
ReplyDeleteకానీ ముద్దులు పెట్టుకునేవాళ్ళ స్వేచ్ఛకి అడ్డు తగిలే స్వేచ్ఛ మాత్రం నీకు లేదు. వాళ్ళు ఎలా బతికినా నీకు అభ్యంతరం ఉండకూడదు.
>>
నేను చేసేది బహిరంగము గా చెయ్యడం లేదు.నువ్వు కూడా రహస్యముగా చేసుకుంటే యెంతమందిని ముద్దులు పెట్టుకున్నా యెంతమందితో తన్నించుకున్నా యెవ్వడూ పట్టించుకోడు.కాదూ నేను బహిరంగముగానే చేస్తాను అంతే నిన్ను తన్నడానికి అది నచ్చని వాళ్ళు రెడీ,నేనూ నా బైనాక్యూల్ర్ కూడా రెడీ.ఇంతటితో నా వైపు నుంచి వాదనలు సమాప్తం?!
:-)
Hari Babu Suraneni > ఇంతటితో నా వైపు నుంచి వాదనలు సమాప్తం?!
Deleteపరమానందం.
మిగతా వీరులూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని మా ఆకాంక్ష!
చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం (vigilante justice)ని ఎక్కడా అనుమతించరు. అలా అనుమతిస్తే ఒకడు ఒక అమ్మాయిని రేప్ చేసి, ఆమె కారెక్టర్ మంచిది కాదు కాబట్టే ఆమెని రేప్ చేసానంటాడు.
ReplyDeleteఇంకొకడు గన్ తీసి ఎమ్మెల్యేని కాల్చేసి ప్రజావ్యతిరేకి కాబట్టే చంపేశానంటాడు.
Deleteఅన్నట్టు కారక్టర్ మంచిది కాకపోతే రేప్ చెయ్యమని చట్టం లో ఎక్కడా లేదు.
Deleteనేను ఇక్కడ కమ్యూనిజం గురించి మాట్లాడలేదు. చట్టాలు అనేవి సొంత ఆస్తి హక్కుల పరధిలో ఉంటాయి. మావోయిస్టులేమీ తాము చట్ట ప్రకారం పని చేస్తామని చెప్పుకోరు. పోలీసులే చట్టాలని పాటించాల్సి ఉంటుంది. ఒక పోలీస్ ఆఫీసర్ తన ఫ్రెండ్‌కి లక్ష రూపాయలు అప్పు ఇచ్చాడనుకుందాం. మొండి బాకీ వసూలు చేసుకోవాల్సినప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ సివిల్ కోర్ట్‌కే వెళ్తాడు తప్ప పిస్తోల్‌తో బెదిరించి వసూలు చేసుకోలేడు.
Deleteనేనూ అదే చెప్తున్నాను. మావోయిస్టులు చట్టాన్ని పాటించరు గనుక వాళ్ళని చట్టవ్యతిరేకంగా చంపినా పెద్దగా చింతించవలసిన అవసరం లేదని.
Deleteఅప్పు చేసి బాకీ ఎగ్గొట్టేవాడికి కూడా చట్టం మీద నమ్మకం ఉండదు. అయినా వాడి నుంచి బాకీ వసూలు చెయ్యడానికి సివిల్ కోర్ట్‌కి ఎందుకు వెళ్తాం? దాని కోసం నయీం, శేషన్న లాంటి సెటిల్మెంట్ గ్యాంగ్‌స్టర్స్ ఉన్నారు కదా.
Deleteఇంతకీ మావోయిస్టులకి చట్టం పై నమ్మకం ఉందా లేదా?
Deleteమావోయిస్టులకి చట్టం మీద నమ్మకం ఉందని నేను చెప్పానా? సొంత ఆస్తిని రద్దు చెయ్యడం చట్ట పరధిలో జరిగే పని కాదు. ఆ లెక్క ప్రకారమైతే చట్ట పరధిలో పని చేసే సి.పి.ఐ., సి.పి.ఎం.లు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కావు.
Deleteమరి ఎవరు కమ్యూనిస్టులు?
Deleteరామాయణం అంతా విని రామునికి సీత ఏమవుతుంది అని అడిగారట, అద్దంకి వెళ్ళి వచ్చిన సింగడు & వేమారం వెళ్ళి వచ్చిన పుల్లయ్య!
Deleteనీకు సమాధానం తెలియకపోతే తెలియదని చెప్పు. Voi cpm లు కమ్యూనిస్టులు కానప్పుడు ఇంకెవరు కమ్యూనిస్టులు?
Deleteనేను ఇంతకు ముందు వ్రాసిన పోస్టులేవీ నువ్వు చదవలేదు. కమ్యూనిజం అంటే సొంత ఆస్తిని రద్దు చెయ్యడం. పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే సొంత ఆస్తి హక్కుల్ని పరిరక్షించడం. కమ్యూనిజం అంటే ఎర్ర చొక్కాలు వేసుకోవడం కాదు, పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే ఎర్ర చొక్కా వేసుకున్నవాణ్ణి బూటకపు ఎంకౌంటర్‌లో చంపడం కాదు. ఇలాంటి వాస్తవాలు వ్రాసినందుకే కదా నాకు వ్యతిరేకంగా కెలుకుడు బ్లాగర్ల సంఘం పెట్టినది. నా పోస్టులు చదవనివాళ్ళకి నేను చెప్పేది ఏముంటుంది? నా పోస్టులన్నీ చదివిన కెలుకుడు బ్లాగర్లని అడుగు, నేను ఎలాంటివాణ్ణో చెపుతారు.
Deleteమళ్ళీ తప్పులో కాలేశావు. నేను కమ్యూనిస్టులు ఎవరు ఎక్కడున్నారు అని అడిగాను. నువ్వేమో కమ్యూనిజం గురించి నువ్వు అనుకుంటుంది రాసుకుంటూ పోయావు. పైగా నీగురించి నేను అస్సలు ఏమీ అడగలేదు.అడిగిన దాని గురించి వదిలేసి అడగని వాటి గురించి రాస్తున్నావు.
Deleteపోనీ కమ్యూనిజం గురించి నువ్వు చెప్పిన నిర్వచనం లెక్కలోకి తీసుకున్నా నిఖార్సయిన కమ్యూనిస్టులు ఎవరయ్యా అంటే ఒంటిమీద బట్టలు కూడా లేకుండా గంగానది ఒడ్డున సెటిల్ అయిన దిగంబరులు. వారికి తప్ప ఇంకెవ్వరికీ నువ్వు చెప్పిన నిర్వచనం సెట్ అవ్వట్లేదు.
కమ్యూనిస్టు అంటే హిందూ మతం మీద పడి ఏడ్చేవాడు అని నమ్మేవాళ్ళని కూడా చూసాను, వాళ్ళ ముందు నువ్వు కేవలం పాలు తాగే పోరగాడివి.
Deleteఅదిగో మళ్ళీ. నా వ్యాఖ్యలో ఎక్కడన్నా హిందూమతం గురించి రాసానా? నీకు నువ్వే ఎదో అనేసుకుంటే ఎలా?
Deleteనాగురించి సరే. నువ్వు ఎక్కడబడితే అక్కడ దొడ్డికేళ్లే చంటి పిల్లడికన్నా హీనం.
నీకు దమ్ముంటే నా నంబర్ 7995880642 కి కాల్ చెయ్యి.
Deleteనీకు బుద్ధి ఉంటే ఆ sim కార్డు తీసేసి మురికి కాలువలో పడేయ్యి.
DeleteYes, I agree with Surya. Better stop using it
Deleteప్రవీణ్ గారూ! సైద్దంతికంగా సూర్యగారు, మీరు ఎంత విభేదించుకున్నా... ఇక SIM వాడొద్దనీ మీ మంచికే చెప్పారు.
Deleteఅసహనంతో మీరు పెట్టిన మీ ఫోన్ నంబర్.. మీరంటే నరనరానా అసహ్యం నింపుకున్న వాల్ల చేతిలో ఏమైనా కావొచ్చు..
నా అనుమతి లేకుండా ఎయిర్‌టెల్‌వాళ్ళు ఆ అడ్రెస్ ఎవరికీ ఇవ్వరు. నా వెంట్రుక కూడా ఎవరూ పీకలేరు.
Deleteప్రవీణ్, అమాయకత్వంతో మాట్లాడుతున్నారు! ఈమధ్యనే ఒక వ్యాఖ్యలో మీ ఇంటి చిరునామాను ఇచ్చారు. అందులో మీ అమ్మగారి పేరూ ఉంది. ఇప్పుడు మీ ఫోన్ నెంబరు ఇస్తున్నారు. ఎప్పుడో మీ మెయిల్ ఐడీని ఇచ్చారేమో నాకు గుర్తులేదు. ఇలాగే మరోసారి మీ ఆధార్ కార్డ్ వివరాలూ మరొకసారి మీ బ్యాంక్ అకౌంట్ నెంబరూ ఇస్తారేమో! ఇలా వ్యక్తిగతమైన వివరాలు ఇవ్వటం మంచిది కాదంటే మీరు అర్థం చేసుకోలేరు. మీతో జనం చర్చించవచ్చును, మీ అభిప్రాయాలను మెచ్చవచ్చును మానవచ్చును. కాని మీపై ఎవరికీ ద్వేషం లేదని అనుకుంటాను. కాని వెబ్ ప్రపంచంలో వ్యక్తిగతసమాచారచోరులూ ఉంటారు. వారు మనబ్లాగర్లే కానక్కరలేదు. కాబట్టి జాగ్రత అవసరం అని ఇప్పటికైనా గ్రహించండి.
DeleteThose comments were deleted by myself. ఇప్పుడు మాత్రం ప్రమాదం లేదు కదా. నా అనుమతి లేకుండా నా అడ్రెస్ ఎవరికైనా ఇస్తే తమ కంపెనీ లైసెన్స్ రద్దు అయిపోతుందనే భయం Airtel వాళ్ళకి ఉంటుంది.
Deleteప్రవీణ్ తో చర్చించే కొంతమందిని చూడండి. అతన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ... అతన్ని, అతని సిద్దాంతాన్ని ... (అంత అవసరం లేకపొయినా)చాలా నీచంగా కించపరిచే వాళ్ళూ, పైకి పెద్దమనుషుల్లాగా నటిస్తూ.. తన మీదకి... ఇతరుల్ని ఎగదోస్తూ తుత్తి పడేవాళ్ళున్న బ్లాగ్లోకం ఇది శ్యామలీయం గారూ!... ఆ సైకో వెధవలకి ఒక టార్గెట్ ఏముండదు... వాళ్ళు చెప్పిన ప్రతి దానికీ బుర్ర ఊపెయ్యాలంతే... లేదంటే మాత్రం... వాల్ల చాదస్తానికి తోడు.. నక్క తెలివి తేటలూ... బీపీలూ...
Deleteఇక ఫోన్ నం దొరికాక వూరుకుంటారా???
>>నా అనుమతి లేకుండా ఎయిర్‌టెల్‌వాళ్ళు ఆ అడ్రెస్ ఎవరికీ ఇవ్వరు
నువ్వింకా ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ల దగ్గరే ఆగిపొయ్యావ్. Growup kid...
ఏం వర్రీ అవ్వకు ప్రవీణ్. ఏ నైజీరియా వాడో నీ సొంత ఆస్తిని తుపాకీ అక్కరలేకుండా రద్దుచేసి నువ్వు ఊహించుకుంటున్న కమ్యూనిజపు ప్రపంచంలోకి నిన్ను తీసుకెలతాడు. తనివితీరా ఆస్వాదిద్దువుగాని.
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteబురకా వేసుకోని ముస్లిం మహిళలపై జమాత్-ఎ-ఇస్లామీ కార్యకర్తలు దాడి చేస్తే ఈ హిందూత్వవాదులే విమర్శిస్తారు, చూడండి.
ReplyDeleteఎవరిని విమర్శిస్తారు?
Delete