గ్లోబరీనాతో కె.టీ.ఆర్ కు సంబంధం లేకుంటే 304 ఎ క్రింద కేసుపెట్టాలి. ప్రభుత్వ బరితెగింపు, గవర్నర్ వైఖరిలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా?
*Re-published మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు. kondalarao.palla@gmail...