కరోనా కష్టకాలంలో మీకు క(అ)నిపించిన పాజిటివ్ అంశాలేమిటి?
ఇది చాలాముఖ్యమైన అంశం. నేను ఇంతకు ముందు కరోనా నుండి ప్రపంచం నేర్వాల్సిన పాఠాలేమిటి? అని అడిగినపుడు మన బ్లాగర్లనుండి పెద్దగా స్పందన రాలేదు. మనిషికి శాపమైన కరోనా ప్రకృతికి వరమైందంటూ ఈనాడులో మంచి ఆర్టిక…