'శంకరాభరణం' ఎందరినో మిత్రులుగా సంపాదించి పెట్టింది - కంది శంకరయ్య
కంది శంకరయ్య గారు. తెలుగు సాహిత్యంపైనా, పద్యరచన, సమస్యా పూరణాలపైనా ఆసక్తి ఉన్నవారందరికి అత్యంత ఇష్టులు. చాలామంది ఆయనను గురుతుల్యులుగా భావించి శంకరయ్యగారి శిష్యులమని చెప్పుకుంటారు. శంకరయ్యగారు మాత్రం …