మరో చక్కని గీతంతో నాకు నచ్చిన పాట శీర్షికన వచ్చేశాను. నేను ఏ కొంచెం ఆనందంగా వున్నా, ఈ పాటను బాగా చూడటానికి ఇష్టపడతాను. అందులోనూ సావిత్రమ్మ అభినయం, చుట్టూవున్న ప్రకృతి, కవుల ఊహలకు రూపమిచ్చినట్లుంటుంది…
సుందర సురనందన వనమల్లి జాబిల్లి.... అందేనా ఈ చేతుల కందేనా!
సుందర సురనందన వనమల్లి జాబిల్లి.... అందేనా ఈ చేతుల కందేనా!