గెలిస్తేనే రాజకీయం చేయాలా? ఇలాంటి సవాళ్లు మంచిదేనా?
మేము గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని లేకుంటే విపక్షాలు అలా చేస్తాయా? నా సవాల్ ని స్వీకరించే దమ్ముందా? అంటూ మంత్రి తారక రామారావు సవాల్ విసిరారు. ఎన్నికలలో గెలుపోటములు సహజం. బాధ్యత కలిగిన వ్యక్తుల…