వేదాంత విప్లవ మూర్తి - నిత్య చైతన్య స్పూర్తి స్వామి వివేకానంద !
స్వామి వివేకానంద! ఈ పేరు తలచుకోగానే భారతీయ యువ హృదయాలు ఉప్పొంగుతాయి. ఈ పేరు తలచుకోగానే భారతదేశపు ఆధ్యాత్మిక వేత్తల హృదయాలు సంతోష తరంగితమౌతాయి. ఈ పేరు తలచుకోగానే మహోన్నత భావ వీచికలు సకల జన హృదయాంతరంగా…