పాత సినిమాలు - పాటలు మాత్రమే బాగుండడానికి కారణం ఏమిటి?
ఎప్పటికప్పుడు సినిమాలలో పాతవే బాగుంటాయి. పాటలూ పాతవే బాగుంటాయి. అందుకే అవి ఆపాతమధురాలు గా ఉంటున్నాయి. కొత్త సినిమాలలో , పాటలలో నూటికో కోటికో ఒక్కటి తప్ప అన్నీ వ్యాపారాత్మకమే. విలువల విధ్వంసమే. ఈ ధోర…