" కలిమి మిగలదు - లేమి నిలవదు - నవ్విన కళ్ళే చెమ్మగిల్లవా - వాడిన బ్రతుకే పచ్చగిల్లదా "
నాకు నచ్చిన పాటలలో "రంగుల రాట్నం" సినిమాలో భుజంగరాయ శర్మ గారు రాసిన కధా సూచనాత్మైన "కలిమి మిగలదు లేమి నిలవదు" అనే పాట ఒకటి. ఈయన్నే కధా శివ బ్రహ్మం అని కూడా అంటారట! కధేదైనా వుందా? అని అడిగీతే చాలు వ…