బొట్టు - కాటుక - పసుపూ - పారాణి వంటివి స్త్రీకి అలంకరణ గా తీసుకోవాల్నా? భర్తకు చిహ్నంగా తీసుకోవాల్నా?
భర్తకు ఉదాహరణగా తీసుకుంటే చిన్న పిల్లలకు కూడా ఉంచుతుంటాం కదా? అదే విధంగా భార్య చనిపోతే పురుషునికి మొలతాడు తీసేస్తారు. వీటిలో శాస్త్రీయంగా ఆలోచిన్చాల్సినది ఎలా? *Re-published మీరేమంటారు? శీర్షికలో ఏ…