తెలుగు సినిమాలలోని కొన్ని భావోద్వేగాలను ప్రదర్శించే సన్నివేశాలు ఉగాది పచ్చడిలా మీకోసం !
తెలుగు జాతి మనది ! ( తెలుగువారి ఐక్యత )
తెలుగు జాతి మనది ! ( తెలుగువారి ఐక్యత )
కుల దురహంకారం పై సుయోధనుని రాజసం !(రాజసం)
పాడవోయి భారతీయుడా (దేశభక్తి )
మేలుకొలుపు ...
కామెడీ ...
అవినీతి
లంచగొండితనం
ధైర్యం
ఆవేదన...
నాయకత్వం ...
పోరాటం ...
గర్వం ...
దండన ....
మానవత్వం కోసం
అన్నీ మంచి తెలుగు భావోద్వేగాలనీ ఈ ఉగాది సందర్భంగా ఒక్క దగ్గర చేర్చారు, చాలా బాగుంది.
ReplyDeleteమీకూ, మీ కుటుంభ సభ్యులకూ మా "చిన్ని ఆశ" ఉగాది శుభాకాంక్షలు!
తెలుగు వీర లెవరా దీక్ష బూని సాగర
ReplyDeleteదేశ మాత స్వేచ్చ్హ కొరి తిరుగుబాటు చేయరా
@ చిన్ని ఆశ గారికి ,
ReplyDeleteధన్యవాదాలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు . ఉగాది రోజు మెయిల్ ఓపెన్ చేయగానే మీ కామెంట్ కనబడింది. సంతోషం అనిపించింది.
@ Anonymous గారికి ,
కామెంట్ కు ధన్యవాదాలు. ప్రస్తుత దేశ పరిస్తితి చూస్తుంటే మీరన్నట్లే మరోసారి (స్వాతంత్ర్యం కాపాడుకోవాడానికి) పోరాటం చేయాలనే అంపిస్తోంది.
మీ పోస్టు ఉగాది పచ్చడిలా ఉంది. మీకు ఉగాది శుభాకాంక్షలు .
ReplyDelete@ paritala upendar గారికి ,
ReplyDeleteకామెంట్ కు ధన్యవాదాలు.మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు .
సేకరణలో కూడా మంచి ఎంపిక చూపించారు. చాలా బాగున్నాయి..నాకైతే..ఎందుకో..వీర రసం,ఆత్మాభిమానం నచ్చాయి. మీ సమయాన్ని వెచ్చించి..మంచి దృశ్యాలని పండుగ కానుకగా అందించారు. కానీ ఇప్పటి కాలమాన పరిస్థితులకి.. కొన్ని సందేశాత్మక చిత్రాలు చాలా అవసరం. ధన్యవాదములు..
ReplyDeleteమీకు..బ్లాగ్ జనులందరికి "ఉగాది"శుభాకాంక్షలు.
@ వనజవనమాలి గారికి ,
ReplyDeleteకామెంట్ కు ధన్యవాదాలు. మీరన్నట్లు , ఇంతకు ముందే మీ బ్లాగులో ఒక పోస్టు ద్వారా సూచించినట్లు ఇప్పటి సినిమాలలో చాలా మార్పులు అవసరం. సినిమాలను పట్టించుకోకపోతే మరింత చెడిపోతాయి.మంచి సినిమాలను అభినందంచడం - చెడ్డ సినిమాలను విమర్శించడమైనా మనవంతుగా చేసేందుకే జనవిజయం లో సినిమా లేబుల్ ను ఉపయోగిస్తుంటాను.