మనుషులు తాము కట్టిన చెలియలికట్టలనే దాటుతారా?
పాలగుమ్మి పద్మరాజు గారు వ్రాసిన "గాలి వాన" కథలో రావు గారనే న్యాయవాది ఉంటారు. ఆయన తాను చాలా నీతివంతుణ్ణని చెప్పుకుంటాడు. తన పిల్లలని కూడా చాలా క్రమశిక్షణలో పెంచుతాడు. తన కూతురు జడ ఎలా వేసుకోవాలో కూడా …