బోనకల్ లో 'పల్లె ప్రపంచం' ఆధ్వర్యంలో యోగా డే నిర్వహణ
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ( 21 జూన్ 2015 ) బోనకల్ లో 'పల్లె ప్రపంచం ఫౌండేషన్ ' తరపున 'యోగాడే' నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ' భారతీయ సంస్కృతి - యోగా - శాస్త్రీయత ' అనే అంశంపై సభ మ…