ఎవరో... ఏ ఊరో... ఎవరు కన్నారో ! అంటూ 'ఆత్మబంధువు' కోసం 'ఘంటసాల' గానం - 'SVR' నటన దేనికదే సాటి కదా!?
' నాకు నచ్చిన పాట ' శీర్షికలో ఈ పాటను పరిచయం చేసిన వారు : మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి గారు. *** *** *** *** చిత్రం : ఆత్మ బంధువు. (1962) గానం : ఘంటసాల వెంకటేశ్వరావు. …