ప్రశ్న:అమృత - ప్రణయ్ ప్రేమ కథ విషాదం ఎందుకు అయ్యింది?
ప్రశిస్తున్నవారు : హరిబాబు సూరానేని
విశ్లేషణ: మిర్యాలగూడ ప్రేమకధ మొదట కులాధిపత్యంతో చేసిన పరువుహత్య అని మొదలై పోను పోను COMPLICATED అయ్యింది.
మొదట్లో పవిత్ర ప్రేమికుడని అనుకున ప్రణయ్ విచారణలోనూ సోషల్ మీడియాలోనూ బయటపడుతున్న అతని కుటుంబ చరిత్ర తెలిశాక కొత్తగా కనబడుతున్నాడు! ఆస్తి కోసం ప్లాను వేశాడు. ఇంకో నలుగురికి కూడా లైను వేసాడు అని ఒక వాదన వినిపిస్తున్నది! కానీ,సాక్షాత్తూ అసలు మనిషి అమృత కూడా తెలివైన దానిలాగే కనిపిస్తుది.కానీ అంత గారాబంగా పెరిగిన తెలివైన పిల్ల 9వ తరగతికే తండ్రికి కోపం వచ్చినా లెక్క చెయ్యకుండా మొండిగా తండ్రికి నచ్చని వాడితో తిరగడం ఎట్లా సాధ్యం? ప్రణయ్ విషయంలో తండ్రి తనని కొట్టాడని కూడా చెప్తున్నది - నెత్తి మీద పెట్టుకుని పెంచిన తండ్రి చేత తన్నులు కూడా తినాల్సినంత గొప్పతనం ప్రణయ్ దగ్గిర ఉందా? తర్వాత చదువులో దూడలు వెయ్యటం వల్ల మొదట్నుంచీ "వీడు తేడా!" అని తెలియటం లేదా?
ప్రణయ్ కుటుంబం గురించి ఒకరు ఒక యూట్యూబ్ వీడియో దగ్గిర ఈ కామెంటు వేశారు:
"ఇది ప్రణయ్ కుటుంబ చరిత్ర.
☝🏻ఒక్కసారి గమనించండి...🙏🏻🙏🏻 అల్లారుముద్దుగా పెంచిన తన కూతురుని ఇలాంటి చదువురాని మొద్దుతో 23 backlogs అదీ 2 years కే detained అయ్యాడు collage నుండి ...ఇలాంటి వాడితో..పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు ... చదువు లేదు , మతం కాదు, కులం కాదు,... పోనీ వాళ్ళ కుటుంబం గురించి చెప్పాలంటే ఒక పుస్తకం వ్రాయొచ్చు....
ఉన్న ఊర్లో వాళ్ళకి తెలుసు ఆ కుటుంబ చరిత్ర అత్తకి పదిమంది తో తిరిగే అలవాటుంది, అలా జరిగిన గొడవల వలన విడాకులు తీసుకొని అత్త పై portion లో మామ కింది portion లో విడిపోయి వుంటున్నారు..ఈ పిల్లల పెళ్లి అయ్యాక కిందనే కలిసి వుంటున్నారు ...ఆ అబ్బాయి పోయాక ఇప్పుడు పరిస్థితి ఎంటో ఎవరెక్కడ వుంటారో ?? తెలీదు
ఇక అబ్బాయి ,
అతడికి లేని అలవాట్లు లేవు... ఈ అమ్మాయి తో పాటు మరో ముగ్గురిని ట్రాప్ చేస్తే ఈ అమ్మాయి పడ్డది ట్రాప్ లో కావాలంటే enquiery చేయండి ..
..అదీ విషయం
మరి ఏముందని వీళ్ళని ఆ తండ్రి accept చేయాలి? ..పెళ్లి చేసుకున్నా కనీసం ఈ ఊర్లో వుండకండి ,మీకేం హెల్ప్ కావాలన్నా చేస్తా...అంటే వినలేదు...ఊర్లో ప్రతిరోజు ఏదో ఒక పని పెట్టుకొని షాపింగ్ అని తిరిగితే
అందరి దృష్టిలో రోజూ పడాలని అది మా డాడీ దృష్టికి వెళ్లాలని ఆ అమ్మాయి చేస్తే...పుండు మీద కారం చల్లినట్లు ...చేస్తే మంచిదా....చూస్తూ చూస్తూ ఎలా ఊరుకుంటారు ....
పైగా వద్దంటే రిసెప్షన్ చేసుకున్నారు , ఊరంతా పిలిచి చేస్తే ఇక మండదా ఎవరికైనా.. ..ఈ మాత్రం అల్లుడు అతనికి దొరకడా...
మనిషిని చంపడం తప్పే.... కానీ ఇదంతా అర్థం చేసుకొని ఇలాంటి తండ్రులకి మనం సపోర్ట్ చేయకపోతే ...మన ఆడపిల్లలకు రక్షణ ఉండదు...
మనo అనుకుంటాం ఏదైనా అన్యాయం జరిగితే కారకుడిని నరికేయాలని అనుకుంటాం....ఆదేగా ఆ తండ్రి చేసింది... "
ఇది యెంతవరకు నిజం?ఈ విషయాలన్నీ నిజమే అయితే మారుతీరావు చేసింది తప్పు కాదనే చెప్పాలి.బుద్ధిగా చదువుకుని మంచి వుద్యోగం తెచ్చుకుని చేసుకున్న దాన్ని తన కష్టార్జితంతో పోషించి సుఖపెట్టగలిగే బుద్ధిమంతుడిలా కాకుండా అందంతోనూ,మాటకారితనంతోనూ డబ్బున్న అమ్మాయిలకి వలేసి బాగుపడదామనుకునేవాళ్ళకి ఎవడో ఒకడు గుణపాఠం చెప్పాలిగా!
ఈ విషయానికి సంబంధించి మరొక వీడియో దగ్గరి ఆసక్తికరమయినన కామెంటు:
(I will say situation in my locality, c b pur district of Karnataka) meem evaraki chappokovali bayya , useless fellows they won't go to clg ... Always they will be in back Girls , endukante 40% scores chesina yavadu oka job thorukuttidile ane dairyam , dinemma bathuku mem General merit seat kodate Gani job ledu ,
Ahh Ammai Ane Kadu sir ... If boy tries to attract a girl 2 or 3 months padipotharu sir Adhi age problem and Biological problem .. maa cousin kuda vellipoyindi sir oka pokari poramboku tho .kani emm cheyali mana ammayi bagundaliga vadelesam
Kani andaru alage undaru ... They are like virus ante ...
నాదీ ప్రణయిదీ నిజమైన ప్రేమ,మా నాన్నదీ బాబాయిదీ కులపిచ్చి అంటున్న అమృత మాటలు మాత్రమే వింటే మారుతీరావు నిజంగా దుర్మార్గుడనే అనిపిస్తాడు.కానీ మారుతీరావు వైపు నుంచి చూస్తే ప్రణయ్ దుర్మార్గుడు అనిపిస్తాడు.
బాబాయి కుడుకే తనతో గ్గ్ చేశాడంటుంది అమృత.కానీ ఇదే అమృత పెళ్ళి రిసెప్షన్ వీడియోలతో తండ్రిని కావాలని రెచ్చగొట్టింది.మొత్తం మీద ఇది పిల్లల పెంపకాలకి సంబంధించిన వ్యవహారం అని నాకు అనిపిస్తున్నది.పెద్దల్లో అటూ ఇటూ కూడా నైతికత విషయంలో ఎవరికీ దృఢమయిన అభిప్రాయాలు లేని విచ్చలవిడితనం కనిపిస్తున్నది.ఈ రకమైన వాతావరణం ఏ కులంలో ఏ మతంలో ఉన్నా తప్పే కదా!