మేష్టారూ ! ధూమ శకట గమనా గమన నిదర్శన తామ్రపట్టిక లేచిందా ? దిగిఉందా ?
భాషాభిమానం ! - వెర్రి వ్యామోహం !! - ఆచరణలో చేయాల్సిందేమిటి? మనం తెలుగు భాషపై ప్రేమతో ఇతర భాషలను చులకనగా చూడడం, కొన్నిసార్లు కొందరు కించపరచడం చేస్తుంటారు. ప్రతీది తెలుగులో స్పష్టం గా మాట్లాడాలని ఆరాటప…