Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
మనుషులు అడుగుతున్న ప్రశ్నలకే జవాబులు చెప్పలేక గింజుకు చహ్స్తన్నాం:-)
ReplyDeleteఇంక గేదెలు కూడా ప్రశ్నలు అడిగితే - దేవుడా గేదెలకు మాత్రం నోరివ్వకు బాబూ:-(
(h)
Deleteపేట్రిలోకల్ మేరెజ్ (ఆడపిల్ల అత్తవారి ఇంటికి వెళ్ళే ఆచారం) జంతువుల్లో ఉండదు. ఆడపిల్లని పెంచితే ఆమె అత్తవారి ఇంటికి వెళ్ళిపోతుందనే భయం కూడా జంతువులకి ఉండదు. సంస్కృతి విషయంలో మనుషులకీ, జంతువులకీ పోలిక ఏమిటి? ఇండియాలో ముస్లింలలో కంటే హిందువులలో ఆడపిల్లల రేషియో తక్కువ. ముస్లిం స్త్రీలలో కంటే హిందు స్త్రీలలో లేబర్ పార్టిసిపేషన్ రేట్ ఎక్కువ కానీ పేట్రిలోకల్ మేరెజ్ వల్లే హిందువులు ఆడపిల్ల వద్దనుకుంటున్నారు.
ReplyDeleteఆ రెంటిలో ఏదీ కాని నీకెందుకి బాసూ పాట్రిలోకలూ నాన్ పాట్రీ లోకలూ అనే విచికిత్స?వాటికి నోరిస్తే అవి అడుగుతాయి కదా - గేదెలకి లేని దురద నీకేలా!
Deleteమనుషుల్నే ప్రశ్నించకుండా నోరు మూపించేవాళ్ళకి, జంతువులో లెక్కా!
ReplyDeleteఅన్నం తినే మనుషుల నుంచే కనీసపు కామన్ సెన్సు లేని ఎడ్డెం తెడ్డెం ప్రశ్నలు వస్తుంటే గడ్డి తినే గేదెల నుంచి ఇంకెంత బుద్ధి లేని ప్రశ్నలు వస్తాయోననేది అసలు భయం!
Delete:)
Delete:-):-)
Deleteఅసలీ కొశ్చెనే ఓవరూ!
ReplyDeleteడబ్బాశతో ఎక్కడో ఒకరు చెయ్యటమే తప్ప అందరూ ఆడపిల్లల్ని చిన్నచూపు చూడటం లేదు.చైనీస్ క్యాలెండరు ప్రకారం మాకు ఆడపిల్ల పుడుతుందని ముందే తెలిసింది.మా మదర్ మగపిల్లాడు పుడితే బాగుణ్ణు అని ముఖాన చెప్పలేక రాముడు వనవాసం వెళ్ళేటప్పుడు తొలిచూలు మగబిడ్డ పుట్టిన తల్లులు సైతం ఏడ్చిన సన్నివేశం గురుంచి పదే పదే చెప్పేది.మొదట్లో నేను నవ్వుకుని వూరుకున్నాను.చిరాకు పుట్టి ఒకే ఒకసారి చైనీస్ క్యాలెండరు గురంచి చెప్పి ఆడపిల్ల పుడుతుందని చెప్పాక సైలెంట్ అయిపోయింది.
డబ్బాశ పుట్టి నీతీ నియమం పట్టించుకోనివాళ్ళు ఆడపిల్లలనే కాదు మగపిల్లల్ని కూడా చంపుతారు.డబ్బాశ, ఆదపిల్లల్ని చంపటం దగ్గిర్నుంచి మొదలుపెట్టి అన్ని ఘోరాల్నీ చేయించేది డబ్బాశే కదా!కొందరికే ఉన్న రోగాన్ని అందరికీ అంటగట్టి జనరలైజ్ చెయ్యటం తప్పు.
ఏవంటారూ?
P.S:చాలామంది ఆడపిల్లలకి తల్లి కన్న తండ్రి దగ్గిరే చనువు ఎక్కువ.మా అమ్మాయిని ఎక్కువ పెంచింది నేనే!
మగపిల్లల్ని పుట్టించే మందులు అమ్మేవాడు అంబాసడర్‌గా ఉన్న పార్టీని నమ్మేవాళ్ళు జెండర్ ప్రిఫరెన్స్ గురించి ఏమి ప్రశ్నించగలరు? ఏమి జవాబు చెప్పగలరు?
ReplyDeleteఅహ్హహ్హహ్హ!!
Deleteనేను పుట్టాను.కొందరు ఏడ్చారు.నేను ఏడ్చాను.కొందరు నవ్వారు.నేను నవ్వాను.కొందరు ఏడ్చారు.అగ్గిపుల్ల గీసేసెయ్,నీలో అసితాన్ తరిమేసెయ్ - డోంట్ కేర్!
అహ్హహ్హహ్హ - పెట్టుబడిదారుడితో పాటు శ్రామికులు కూడా కలిస్తేనే ఒక వస్తువు ఉత్పత్తి అవుతుందనీ ఒక వ్యక్తి పెట్టుబడి పెట్టి పరిశ్రమ స్థాపించిన తర్వాతనే శ్రామికులు ఉత్పత్తిరంగంలోకి వస్తారనీ ఎకనామిక్సులో బేసిక్సు కూడా తెలియక అందరు పెట్టుబడిదారులూ దోపిడీ దారులే అని తీర్మానించదమే మేధావిత్వం కింద చెలామణీ అవుతున్న వాళ్ళు జండర్ ప్రిఫరెన్స్ గురించే కాదు గేదె గురించి కూడా తెలివైన ప్రశ్నలు వెయ్యలేరు.ఇతరులు వేఇన తెలివైన ప్రశ్నాలకు సరైన జవాబులు చెప్పలేక ఎదటివాళ్ళకి బూర్జువా లేబుల్ తొడిగేసి సరిపెడతారు.
ఎవరికి తెలియదులే కోడి మెదడు సిద్ధాంతుల బతుకులు - అవి ఏనాటికి వదలని మురికి జిడ్డులు, హ్మ్!
కామెంట్లలో వ్యక్తుల్ని టార్గెట్ చేసి నీచ స్థాయి వ్యంగ్యాలు వాడుతున్నవారు ఇటువైపునుంచి రిటార్టులు కూడా తమ ధోరణిలోనే వస్తే భరించడానికి సిద్ధపడాలి.మీకు మాత్రమే వ్యంగ్యాలు వేసి ఆనందించే హక్కు లేదు.మేము సైతం ఆ విద్యలో నిష్ణాతులమే - ఖబడ్దార్!
ReplyDeleteనేను చెప్పానని కాదు, మగపిల్లల్ని పుట్టించేవి అని చెప్పి మందులు అమ్ముకునేవాణ్ణి లీగల్‌గా ఏమీ చెయ్యలేని పార్టీ అధికారంలో ఉన్నంత వరకు మన దేశంలో సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ ఆగవు.
ReplyDeleteసీ:అంతరంగ నిలయు డాది మధ్యాంత ర
Deleteహితు డంతటను గనిపించు వాని
నెచ్చటను గనలేరు మతభేదములు పా
టించువారు;మసీదులందు హిందు
వులు కనలేరు,ముసల్మానులు గుడులం
దు కనలేరు,మరి శిఖ్ఖులను వారు
ఖాల్సాల యందే విధేయుల మందురు
గద, క్రైస్తవులు కరుణ చేత
తే:ధరను ఏలగ వచ్చిన దైవపుత్రుని
నమ్మని నరులందరు నాగరికత లేని
పాతకాలము వారని చాల జోకు
లేయుదురు - వీరటే భక్తు లగుట,హవ్వ!
(12/01/1993)
సీ:రఘురాముని స్తుతులను జేయుచు నతని
ధర్మమునకు పారదెబ్బ గురి
చూసి కొట్టిరి,బుద్ధమూర్తిని దేవుని
గా మార్చుటందు దమ్మమును వీడి
సాగిరి,కరుణనే శ్వాసించు ఏసు ప్ర
భువు బోధలను వినియు పెను బాంబు
లను గుట్టలుగ పోసినారు,అఖిల లోక
శాంతిని గోరి ఇస్లామును ప్రవ
తే:చించగా కాఫిరైనచో చంపదగును
పొమ్మనుచు నుండిరి వినవోయ్!పరమ గురుల
వచనముల పట్ల తగు గౌరవ మది లేని
భూతముల కన్న ఆషాఢభూతి మేలు.
(21/01/1993)
తేదీలు చూశావు కదా,మసీదును కూల్చిన తొలి రోజుల్లో నేను రాసుకున్న పద్యాలు.అది భాజపాని సమర్ధించడమా?
2014 April 5,Saturday నాడు "చిత్రమయిన గొప్పవాళ్ళు?!" పోష్టులో "ప్రజల ఆదరాభిమానాల్ని అందుకుని యెక్కాల్సిన స్థానాలకి బ్రాండ్ అడ్వర్టైజింగ్, ఈవెంట్ మ్యానేజిమెంట్ లాంటి చీప్ ట్రిక్స్ తో యెక్కుతున్నాడు.ఒకనాటి రధయాత్రికుడికి ఇది తెలుసు.మోడీ గురించి అన్యాపదేశంగా అతడు చేస్తున్న కామెంట్లలో చాలా అర్ధం ఉంది - అర్ధం చేసుకోగలిగిన వాళ్ళకి. హస్తినాపురం లోనే ఉండాల్సి రావటం వల్ల బహిరంగంగా చెప్పలేకపోయినా లాక్షా గృహ దహనం గురించి ధర్మజుడికి నర్మగర్భంగా సూచనలు మాత్రమే ఇవ్వగలిగిన విదురుడి స్థానంలో ఉన్నాడు అతను.మోడీ లో ఉన్న తప్పు యేమిటో, మోడీ ని యెలా గెలవాలో హింట్స్ ఇస్తున్నాడు అతను.సీనియరిటీ ప్రకారం తనకి రావల్సిన పదవి మోడీకి దక్కిందనే దురదతో అలా మాట్లాడుతున్నా డనుకునే ఈ కోడి మెదడు కుహనా సెక్యులరిష్టులకే అది అర్ధం కావడం లేదు." అని రాశాను మోదీ గురించి.
అలాంటిది నువ్వు తప్ప ఇంకెవరూ నేను భాజపాని సమర్ధిస్తున్నానని అనలేరు.కాస్త నాలెడ్జి పెంచుకు చావమని చిలక్కి చెప్పినట్టు చెప్తున్నాను.ఉహూ!"నేను నేనే.నాకు సర్వం బొచ్చు.నేను కొత్తవి నేర్చుకోను." అని పంతం పట్టి కూర్చుంటే ముప్పయ్యేళ్ళు బతికినా నలభయ్యేళ్ళు బతికినా యాభయ్యేళ్ళు బతికినా అరవయ్యేళ్ళు బతికినా డెబ్భయ్యేళ్ళు బతికినా ఎనభయ్యేళ్ళు బతికినా తొంభయ్యేళ్ళు బతికినా నూరేళ్ళు బతికినా ఇలాంటి పిచ్చి వాదనలు చెయ్యటం తప్ప నాలెడ్జి పెరగదు.
ఆండాళ్ళూ ఆండాళ్ళూ!పూర్వం ఎప్పుడో మీ తాత యెడ్లబండిలో తిరిగాడని నువ్వూ యెడ్లబండిలోనే జర్మనీ వెళ్తానంటే ఎట్టా చెప్పూ!హిందూమతం మీదా హందువుల మీదా వెకిలి కామెంట్లు వేస్తే మరెధావుల కింద చెలామ్ణీ అవుతారని నువ్వు నమ్మిన పాతకాలం అస్తమించ్బి కొన్ని దశాబ్దాలు గడిచాయి - "పడుచుదనం రైలుబండి పోతున్నదీ, ఓహో పోతున్నదీ!"
పొద్దు వాలిపోతున్నదోయ్ రంగయో ఇంతమొద్దు నిదర నీకెందుకోయ్!
"మగపిల్లల్ని పుట్టించేవి అని చెప్పి మందులు అమ్ముకునేవాణ్ణి లీగల్‌గా ఏమీ చెయ్యలేని పార్టీ అధికారంలో ఉన్నంత వరకు" అని వూరికే సొల్లు వాగడం దేనికి?"మగపిల్లల్ని పుట్టించేవి అని చెప్పి మందులు అమ్ముకునేవాణ్ణి" నువ్వు కోర్టుకి లాగలేవా?నీ తెలివి యేమైంది?నీ లీగల్ పాండిత్యం ఎంత?ముందు అది చెప్పు!
Delete"మన దేశంలో సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ మగపిల్లల్ని పుట్టించేవి అని చెప్పి మందులు అమ్ముకునేవాణ్ణి లీగల్‌గా ఏమీ చెయ్యలేని పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఆగవు" అంటున్నావు, మగపిల్లల్ని పుట్టించేవి అని చెప్పి మందులు అమ్ముకునేవాణ్ణి లీగల్‌గా ఏమీ చెయ్యలేని పార్టీ అధికారంలో లేనప్పుడు జరగలేదా?మగపిల్లల్ని పుట్టించేవి అని చెప్పి మందులు అమ్ముకునేవాణ్ణి లీగల్‌గా ఏమీ చెయ్యలేని పార్టీ అధికారంలోకి వచ్చాకనే మొదలయ్యాయా?
Deleteఇందుకు కాదూ నిన్ను "పెట్టుబడిదారుడితో పాటు శ్రామికులు కూడా కలిస్తేనే ఒక వస్తువు ఉత్పత్తి అవుతుందనీ ఒక వ్యక్తి పెట్టుబడి పెట్టి పరిశ్రమ స్థాపించిన తర్వాతనే శ్రామికులు ఉత్పత్తిరంగంలోకి వస్తారనీ ఎకనామిక్సులో బేసిక్సు కూడా తెలియక అందరు పెట్టుబడిదారులూ దోపిడీ దారులే అని తీర్మానించడమే మేధావిత్వం కింద చెలామణీ అవుతున్న వాళ్ళు జండర్ ప్రిఫరెన్స్ గురించే కాదు గేదె గురించి కూడా తెలివైన ప్రశ్నలు వెయ్యలేరు.ఇతరులు వేసిన తెలివైన ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పలేక ఎదటివాళ్ళకి బూర్జువా లేబుల్ తొడిగేసి సరిపెడతారు." అని తిట్టేది నేను.
"మన దేశంలో సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ మగపిల్లల్ని పుట్టించేవి అని చెప్పి మందులు అమ్ముకునేవాణ్ణి లీగల్‌గా ఏమీ చెయ్యలేని పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఆగవు" అంటున్నావు, మగపిల్లల్ని పుట్టించేవి అని చెప్పి మందులు అమ్ముకునేవాణ్ణి లీగల్‌గా ఏమీ చెయ్యలేని పార్టీ అధికారంలో లేనప్పుడు సెక్స్ సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ జరగలేదా?మగపిల్లల్ని పుట్టించేవి అని చెప్పి మందులు అమ్ముకునేవాణ్ణి లీగల్‌గా ఏమీ చెయ్యలేని పార్టీ అధికారంలోకి వచ్చాకనే సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ మొదలయ్యాయా?
Deleteప్రతి సమస్యనీ తీసుకెళ్ళి బ్రాహ్మలకీ బీజేపీకి అంటగడితే ఎట్లా?కనీసపు కామన్ సెన్సు కూడా లేకుండా "నాకు తోచింది వాగుతాను,నా అక్కసులు నేను వెళ్ళగక్కుతాను" అనే నీలాంటివాళ్ళతో వాదించడం కష్టం ప్రవీణూ...
స్వస్తి!
ఫీటల్ డి.ఎన్.ఎ. టెస్ట్ (గర్భసంచి రక్త పరీక్ష) ద్వారా పుట్టబోయే బిడ్డ ఆడో, మగో తెలుసుకునే టెక్నాలజీని నిషేధించింది రాజీవ్ గాంధీ కాలంలో. ఇంపోర్టెడ్ అల్ట్రాసౌండ్ స్కానర్లని నిషేధించింది పి.వి.నరసింహారావు కాలంలో. రాందేవ్ బాబా అమ్ముతున్న పుత్ర సంజీవని మందుని నిషేధించకుండా నరేంద్ర మోదీ ఏమి చేస్తున్నాడు?
ReplyDeleteదాన్ని నిషేధించడానికి నీ దగ్గిర బలమైన కారణం ఉంటే నీ లీగల్ నాలెడ్జి చూపించి నిషేధం పెట్టించహ్కుండా నిన్నెవరు ఆపుతున్నారు?రాజీవ్ గాంధీ,పి.వి.నరసింహారావు హఠాత్తుగా ఒక రోజున నిద్ర లేచి దైవాజ్ఞ ప్రకారం వాళ్లంతట వాళ్ళు నిషేధంచ లేదు కదా!ఇంపోర్టెడ్ అల్ట్రాసౌండ్ స్కానర్లని దిగుమతి చేసుకున్నది ఎప్పుడు?వాటిని నిషేధించింది ఎప్పుడు?ఆ మధ్యలో ఏమీ జరగలేదా!
Delete"పుత్ర పౌత్రాభి వృధ్ధిరస్తు" అనే దీవెన చాలా కాలం నుంచీ ఉంది.దాని అర్ధం కేవలం మగపిల్లల్ని మాత్రమే కనమని కాదు.సంతానవతి కావాలని కోరుకోవడం.ఆడవాళ్ళు పుత్రుల్నిమాత్రమే కంటే పౌత్రులు ఎట్లా వస్తారో వాళ్ళకి తెలియదా?ఆడవాళ్ళు పుత్రుల్నిమాత్రమే కంటే పౌత్రులు ఎట్లా వస్తారో మీకు తెలియదా?
అతను ఆ మందుకి పెట్టిన పేరులో "పుత్ర" ఉంది "పుత్రిక" లేదు కాబట్టి అక్కద లింగవివక్ష ఉంది అనే పైత్యకారి వాదన శాస్త్రీయమైన హేతువాదం అవుతుందా?అసలు రాం దేవ్ బాబా అమ్ముతున్న మందు కేవలం మగపిల్లల్ని మాత్రమే పుట్టినంచడానికి తయారు చేశాడనీ ఆ మందు మగపిల్లల్ని మాత్రమే పుట్టిస్తున్నదనీ చెప్పటానికి మీ దగ్గిర భౌతిక సాక్ష్యం ఉందా?come forward, show me the statistics - I also demand to stop the so called పుత్ర సంజీవని మందు!
ఎందుకీ పిడివాదనలు?సాక్ష్యాధారాలు లేని డాబుసరి స్టేట్మెంట్లు గాలికబుర్ల కిందకి వస్తాయనే చిన్న పాయింటు కూడా తెలియని వాళ్ళు సీరియస్ చర్చలోకి ఎందుకు వస్తున్నారు?
సంస్కృతంలో సంతానం అనే న్యూట్రల్ జెండర్ ఉంది. అతను తన మందుకి సంతాన సంజీవని అని కాకుండా పుత్ర సంజీవని అని పేరు పెట్టాడు. రాజీవ్ గాంధీ టైమ్‌లో ప్రతిపక్షాలుగా జనతా పార్టీ, జనాతా దళ్ ఉండేవి. ప్రతిపక్షాలు గొడవ చేసిన తరువాతే రాజీవ్ గాంధీ ఫీటల్ డి.ఎన్.ఎ. టెస్ట్‌లని నిషేధించాడు. హిందువులకి మొదటి కాన్పులో ఆడపిల్ల పుడితే రెండో కాన్పులో మగబిడ్డే కావాలనుకుంటారు. ఈ వీక్నెస్‌ని రాందేవ్ బాబా సొమ్ము చేసుకుంటున్నాడు. ఇండియాలో పేట్రిలోకల్ మేరెజ్ ఉందా, ఇల్లరికం ఉందా అనేది కోర్టుకి అనవసరమే కానీ ఒక లింగంవాళ్ళు పుట్టాల్సిన అవసరం లేదు అనడం మాత్రం చట్ట వ్యతిరేకమే.
Deleteఇప్పుడనే కాదు, పరిపాలన అనేది మొదలైన అనాది కాలం నుంచీ మార్కెట్ దగ్గిర అమ్మకానికి పెడుతున్న ప్రతి వస్తువుకీ వర్గీకరణ చేసి ఆ వర్గీకరణని బట్టి జెనెరిక్ ట్యాక్సులు ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.
ReplyDeleteఇప్పటికీ పచారీ షాపుల్లో అమ్ముతున్న బియ్యం, కూరగాయలు మొదలు ఆయుధాలూ యంత్ర పరికరాలూ మందులూ విషాలూ అన్నిటికీ వర్గీకరణ ఉంది.ఆ లెక్క ప్రకారం చ్యవన ప్రాశ, కాంప్లాన్ అనేవి బలవర్ధకమైన ఆహారం అవుతాయే తప్ప మందులు అనే గ్రూపులో చేర్చరు.ఎవరు ఎన్ని టన్నులు కొనుక్కున్నప్పటికీ ఎవరికీ అభ్యంతరం లేదు.నిజంగా కొనొచ్చో లేదో నాకు తెలీదు. సరదా కోసం జోకు వేశాను,అంతే!
అయితే, మందులు అనే గ్రూపులోకి పుత్రసంజీవనిని గానీ మృతసంజీవనిని గానీ వెయ్యటానికి డ్రగ్స్ కంట్రోలర్ డిపార్టుమెంటుకి కొన్ని నిర్దేశక సూత్రాలు ఉన్నాయి.తయారీదారులు చెప్పుకున్న గ్రూపులొనే వస్తువుల్ని వేసి తీరాలని లేదు. ఉదాహరణకి ప్రాణరక్షణకి అత్యవసరం అయిన పాముకాటు మందుల్ని డ్రగ్స్ అధారిటీ శాఖ సిఫారసు చేస్తే వేరే శాఖల సాయంతో ధరల్ని తగ్గించి ప్రతి మందుల షాపులోనూ దొరికేలా చెయ్యడం అనేది ప్రభుత్వం చొరవ తీసుకుని చేస్తుందే తప్ప తయారీదార్లు డిమాండు చెయ్యరు. నిద్రమాత్రలకి డాక్టరు ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి అనే హెచ్చరికని కూడా తయారీదారులు చెప్పకపోయినా ప్రభుత్వ శాఖలు చేస్తాయి. డోలో సిక్స్ ఫిఫ్టీ అనేది కొద్ది స్థాయిలో నిద్రని పుట్టిస్తుంది గానీ దాన్ని నిద్రమాత్రల క్యాటగిరీలో వెయ్యలేదు గనకనే మందుల షాపులో ప్రిస్క్రిప్షన్ అడగటం లేదు. మందులు అనే కాదు, ప్యాక్ చేసి అమ్మే ప్రతి వస్తువుకీ ప్రభుత్వం ఆ వస్తువు గురించి వాడకందార్లకి తెలియాలని భావించిన ప్రతి విషయాన్నీ కవరు మీద తయారీదార్లు ముద్రించి తీరాలి. ఈ నిర్దేశక సూత్రాలు పార్లమెంటు రూపొందించి కోర్టులు అంగీకరించిన తర్వాతనే ప్రభుత్వ శాఖలకి పంపిస్తారు. ఒకవేళ మీరు నిషేధించాలని డిమాండు చేస్తున్న పుత్రసంజీవని నిషేధించబడాలంటే ఈ గ్రూపింగ్ రూల్స్ అడ్డం వచ్చి చచ్చి వాటిని మోదీ మార్చకపోవటమే పుత్ర సంజీవని నిషేధించబడటానికి అడ్డంకి అయితే అప్పుడు మీరు బీజేపీనీ మోదీనీ "మగపిల్లల్ని పుట్టించే మందులు అమ్మేవాడు అంబాసడర్‌గా ఉన్న పార్టీని నమ్మేవాళ్ళ"నీ ఎన్ని బూతులు తిట్టినా న్యాయమే,నాకు ఈషణ్మాత్రమూ అభ్యంతరం లేదు - నేనూ గొంతు కలుపుతాను.
నాకు ఆల్రెడీ సంతానం కలిగింది గాబట్టి పుత్ర సంజీవిని ప్యాక్ ఎలా ఉంటుందో కూడా తెలియదు.మీకు తెలిస్తే చూపించండి.చూసి కొన్ని ముఖ్యమైన వివరాలు తెలుసుకుంటాను.ఆ మందు ఏ క్యాటగిరీలో అమ్ముతున్నారు?ఇప్పటికి ఎంతమంది వాడారు?వాడినవారిలో ఎంతమందికి ఫలితం కనిపించింది?ఫలితం కనిపించినవారిలో ఎంతమందికి మగపిల్లలు పుట్టారు?"సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్" అని చెప్పదగిన స్థాయిలో మందు వాడినవారికి పుడుతున్న మగపిల్లల ఆడపిల్లల నిష్పత్తి ఉందా?ఈ రకమైన డాటా సేకరించి చూపిస్తే నేనే కాదు అఖండుడైన ఏసుక్రీస్తు వంటి బుల్ బుల్ బాలయ్య కూడా పుత్రసంజీవనిని నిషేధింపజెయ్యాలని ప్రయత్నిస్తున్న కార్తవరాయని వంటి మిమ్మల్ని అడ్డుకోలేడు - జయోస్తు, విజయోస్తు,దిగ్విజయోస్తు!
అలా కాక ప్రతిపక్షాలు గొడవ చేసిన తరువాతే రాజీవ్ గాంధీ ఫీటల్ డి.ఎన్.ఎ. టెస్ట్‌లని నిషేధించినట్టు జరిపించుకోవాలనుకుంటే ఇప్పుడే కాదు ఎప్పటికీ కుదరదు.అది శాస్త్రీయమైన పద్ధతి కాదు.నిజానిజాలు నిర్ధారించుకుని తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ప్రతిపక్షాల గొడవకి జడిసి తీసుకోవటం ప్రభిత్వాధినేతలకి గౌరవప్రదం కాదు.శాస్త్రీయత లేని డిమాండ్లని చెయ్యటం హేతువాదులకీ గౌరవప్రదం కాదు.
నేను "పుత్రపౌత్రాభివృద్ధిరస్తు" గురించి చెప్పాక కూడా రాం దేవ్ బాబా సంతాన సంజీవని అని పెట్టకుండా పుత్రసంజీవని అని పెట్టాడు గాబట్టి అది లింగవివక్షయే అంటున్న వ్యక్తి ప్రవీణే అని అనుకుంటున్నాను.ఎంతటి రసికుడవో తెలిసెరా,నీవెంతటి రసికుడవో తెలిసెరా,తెలిసెరా!
ఆ వ్యక్తి ప్రవీణ్ అవడమూ కాకపోవడమూ వల్ల నాకు వచ్చిన ఇబ్బంది యేమీ లేదు.కాకపోతే, ఆ వ్యక్తికీ ప్రవీణుకీ సంబంధం లేనట్లయితే అతనిలో కూడా ప్రవీణ్ స్థాయిలో శాస్త్రీయతా లేమి రాశీకృతం కావడం అనేది ప్రతి ఒక్కరూ అతనికోసం దుఃఖించాల్సినంతటి దయనీయమైన విషయం - only God can save his poorest rotten soal from the hell which he is living in now,if he believe in God!
జై శ్రీ రాం!
"మగాడికి అవసరం లేని బొట్టు ఆడదానికి ఎందుకు" అని రంగనాయకమ్మ కూడా అడగ్గలదు. ఆ ప్రశ్న అడిగినవాళ్ళందరినీ రంగనాయకమ్మలు అనుకుంటావా? శాకాహారవాదం శూన్యం నుంచి పుట్టదు అని కత్తి మహేశ్ కూడా అనగలడు. అలా అన్నవాళ్ళందరూ కత్తి మహేశ్‌లు అనుకుంటావా? నేను వాడుతున్నది పాత రకం మొబైల్. ఇందులో బ్లాగర్ ప్రొఫైల్ పేజ్ ఓపెన్ అవ్వడం లేదు కాబట్టే నేను పేరు రాయలేకపోయాను. అంతే కానీ పేరు దాచుకునేంత పిరికివాణ్ణి కాదు నేను.
ReplyDeleteneed burratakkuva tanam nindina chettani gurtupattstam chaalaa chaalaa eejee!
Deleteidigoe, ikkada koodaa adae chetta laajikku pongi porlutunnadi kadaa!
కాస్త నాలెడ్జి పెంచుకు చావమని చిలక్కి చెప్పినట్టు చెప్తున్నాను.ఉహూ!"నేను నేనే.నాకు సర్వం బొచ్చు.నేను కొత్తవి నేర్చుకోను." అని పంతం పట్టి కూర్చుంటే ముప్పయ్యేళ్ళు బతికినా నలభయ్యేళ్ళు బతికినా యాభయ్యేళ్ళు బతికినా అరవయ్యేళ్ళు బతికినా డెబ్భయ్యేళ్ళు బతికినా ఎనభయ్యేళ్ళు బతికినా తొంభయ్యేళ్ళు బతికినా నూరేళ్ళు బతికినా ఇలాంటి పిచ్చి వాదనలు చెయ్యటం తప్ప నాలెడ్జి పెరగదు.
ఆండాళ్ళూ ఆండాళ్ళూ!పూర్వం ఎప్పుడో మీ తాత యెడ్లబండిలో తిరిగాడని నువ్వూ యెడ్లబండిలోనే జర్మనీ వెళ్తానంటే ఎట్టా చెప్పూ!హిందూమతం మీదా హందువుల మీదా వెకిలి కామెంట్లు వేస్తే మరెధావుల కింద చెలామ్ణీ అవుతారని నువ్వు నమ్మిన పాతకాలం అస్తమించ్బి కొన్ని దశాబ్దాలు గడిచాయి - "పడుచుదనం రైలుబండి పోతున్నదీ, ఓహో పోతున్నదీ!"
పొద్దు వాలిపోతున్నదోయ్ రంగయో ఇంతమొద్దు నిదర నీకెందుకోయ్!
praveen:"మగాడికి అవసరం లేని బొట్టు ఆడదానికి ఎందుకు" అని రంగనాయకమ్మ కూడా అడగ్గలదు. ఆ ప్రశ్న అడిగినవాళ్ళందరినీ రంగనాయకమ్మలు అనుకుంటావా? శాకాహారవాదం శూన్యం నుంచి పుట్టదు అని కత్తి మహేశ్ కూడా అనగలడు. అలా అన్నవాళ్ళందరూ కత్తి మహేశ్‌లు అనుకుంటావా?
Deleteఓహ్హొహ్హొహ్హో!ఏమి హాస్యం!ఏమి హాస్యం!పొట్ట చెక్కలైపోతున్నది ఈ పిచ్చ లాజిక్కు చదివిన ప్రతిసారీ.నేను కూడా ఓ చిన్న మిమిక్రీ ట్రై చేస్తానేం?
hari.S.babu: "ఒంటిమీదకి ఇన్నేళ్ళొచ్చి ముడ్డి కడుక్కోవటం కూడా తెలియకపోతే ఎట్లా? " అని హరిబాబు కూడా అడగ్గలడు. ఆ ప్రశ్న అడిగినవాళ్ళందరినీ హరిబాబులు అనుకుంటావా?"ఒంటిమీదకి ఇన్నేళ్ళొచ్చి చర్చల్లో వాదించటం కూడా తెలియకపోతే ఎట్లా? " అని చిరుడ్రీమ్‌సు కూడా అడగ్గలడు. ఆ ప్రశ్న అడిగినవాళ్ళందరినీ చిరుడ్రీమ్‌సులు అనుకుంటావా?
ఎలా ఉంది ఈ లాజిక్కు?చెత్త లాజిక్కు మరోసారి ప్రవీణే కాదు ఎవడు ఎత్తుకున్నా నొటికొచ్చిన పిచ్చ తిట్లు అన్నీ తిడతాను.
నేను ఈ మధ్య బ్రాందీ తాగడం వల్ల నాకు మతిమరుపు వచ్చింది. ఆ ఎన్నారై బ్లాగర్ పేరు నాకు గుర్తు లేదు. అతను స్టాటిక్ ఐ.పి. అడ్రెస్‌తోనే రెండు వేర్వేరు పేర్లతో కామెంట్లు వ్రాసి అడ్డంగా దొరికిపోయాడు కానీ కెలుకుడు గ్యాంగ్ అతన్ని రక్షించడానికి సర్కస్ చేసింది. అతని కోవర్కర్ ఆ కామెంట్లు వ్రాసాడని వాళ్ళు బుకాయించారు. రెండు పేర్లతో కామెంట్‌లు వ్రాసేవాడు ఆ ఎన్నారై ఆని ఎందుకు అనుకోకూడదు? అది నేను అని మాత్రమే ఎందుకు అనుకోవాలి? అరకాలికి దురద పుడితే నన్ను తన్నడం వల్ల ఏమీ రాదు, కోడి గుడ్డు మీద వెంట్రుక తప్ప.
ReplyDeleteమగపిల్లలు పుట్టడానికి మందులు ఉండవు. మోసం చెయ్యడానికి ఎఫెక్టివ్ మందులే అమ్మాల్సిన అవసరం లేదు, దానికి దొంగ మందులు చాలు. ఏ క్రోమోజోం గల వీర్యకణం అండకణంతో కలుస్తుందో ఎవరూ ముందే చెప్పలేరు కనుక మగపిల్లల్ని పుట్టించే మందులు కనిపెట్టడం సాధ్యం కాదు. పిల్లలు పుట్టకపోతే డాక్టర్ దగ్గరకి వెళ్ళాలి. ఆ డాక్టర్ పురుషునిలో వీర్యకణాలు ఎన్ని ఉన్నాయో, స్త్రీలో అండకణాలు బతికి ఉన్నాయో లేదో వగైరా విషయాలు తెలుసుకుని మందులు ఇస్తాడు. పురుషుణిలో వీర్యకణాలు చాలా తక్కువగా ఉంటే అల్లోపతి మందులు వాడినా అవి పెరగవు. ఇక డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా అమ్మే పుత్ర సంజీవని గురించి ఆలోచించక్కరలేదు.
ReplyDelete"డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా అమ్మే పుత్ర సంజీవని గురించి ఆలోచించక్కరలేదు." అంటున్న నువ్వు "రాందేవ్ బాబా అమ్ముతున్న పుత్ర సంజీవని మందుని నిషేధించకుండా నరేంద్ర మోదీ ఏమి చేస్తున్నాడు?" అని అడగటం ఏమిటి?
Delete"మగపిల్లలు పుట్టడానికి మందులు ఉండవు. మోసం చెయ్యడానికి ఎఫెక్టివ్ మందులే అమ్మాల్సిన అవసరం లేదు, దానికి దొంగ మందులు చాలు. ఏ క్రోమోజోం గల వీర్యకణం అండకణంతో కలుస్తుందో ఎవరూ ముందే చెప్పలేరు కనుక మగపిల్లల్ని పుట్టించే మందులు కనిపెట్టడం సాధ్యం కాదు." అని తెలిసిన నీకు "ఆ మందు ఏ క్యాటగిరీలో అమ్ముతున్నారు?ఇప్పటికి ఎంతమంది వాడారు?వాడినవారిలో ఎంతమందికి ఫలితం కనిపించింది?ఫలితం కనిపించినవారిలో ఎంతమందికి మగపిల్లలు పుట్టారు?"సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్" అని చెప్పదగిన స్థాయిలో మందు వాడినవారికి పుడుతున్న మగపిల్లల ఆడపిల్లల నిష్పత్తి ఉందా?" అనే రకమైన డాటా సేకరించి వాదించకుండా పుత్రసంజీవనిని నిషేధించడం కుదరదని తెలియదా?
ఎందుకీ పిడివాదనలు?సాక్ష్యాధారాలు లేని డాబుసరి స్టేట్మెంట్లు గాలికబుర్ల కిందకి వస్తాయనే చిన్న పాయింటు కూడా తెలియని వాళ్ళు సీరియస్ చర్చలోకి ఎందుకు వస్తున్నారు?
ప్రవీణూ,
ReplyDeleteతొమ్మిది వందల సంవత్సరాల వెనక కట్టినట్టు చెప్తున్న బేలూరు చెన్న కేశవ స్వామి ఆలయంలో 44 మదనిక అని వర్గీకరించిన శిల్పాలు ఉన్నాయి.వీటిలో 40 ఆలయం బయటి గోడల మీదనూ 4 ఆలయం లోపలి స్తంభాల మీదనూ ఉన్నాయి.
ఆలయం బయట కనబడుతున్న విగ్రహాలు చాలా ఎత్తున పైకప్పు నుంచి వేలాడుతున్నట్టు ఉంటాయి.అయితే అంత ఎత్తున ఉన్నవి మనం తల పైకెత్తి చూస్తే కనపడే కోణంలో వంచి పాదపీఠాల్ని గోడకి అతికించారు.ఇవి లెక్కా డొక్కా లేని కేవలం అనదం కోసం చెక్కిన శిల్పాలు కాదు,అతి చిన్న వివరాల్ని సైతం శిల్పాల లోని మదనికల భంగిమల్ని ఆధారం చేసుకుని అప్పటి సామాజిక జీవితాన్ని చూపిస్తూ ఉంటాయి.ఉదాహరణకి ఒక శిల్పంలో ఒక స్త్రీ వేటాడుతున్నట్టు ఉంటుంది.ఆమె పాదాల దగ్గిర ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు.ఒక చిన్న శిల్పంలోని మహిళ అమ్ములపొదిని పట్టుకుని ఉంటే ఇంకొక చిన్న శిల్పంలోని మహిళ అప్పటికి వేటాడిన జంతువుల్ని పట్టుకుని ఉంటుంది.
ఇంకొక మదనిక పాడుతూ ఉంటుంది.ఆశ్చర్యం ఏమిటంటే ఫాడటం కోసం కొంచెమే తెరుచుకున్న పేదాల మధ్యనుంచి కనిపిస్తున్న పలువరుసని కూడా సూక్ష్మమైన వివరాలను చూపిస్తూ చెక్కాడు శిల్పి.ఈమెకి సహాయకులు పురుషులు.ఒక పురుష శిల్పం ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఇంకొక పురుష శిల్పం మృదంగం వాయిస్తూ ఉంటుంది.ఆడవాళ్ళు సహాయక బృందాల్ని ఏర్పాటు చేసుకుని వేటాడ్డం,మగవాళ్ళు ఆడవాళ్లకి సహాయకులై ఉండటం అప్పటి సమాజంలో సాధారణం అని తెలియడం లేదా!
నాట్యం చేస్తున్నట్టు మనల్ని మోసం చేస్తున్న ఒక మదనిక శిల్పంలో ఒక మహిళ జుట్టు రాలిపోతుండటం పట్ల ఆందోళనతో ఉండటమూ చేతులతో ఒక యోగముద్రని చూపిస్తుండటమూ కనిపిస్తుంది.కేవలం ముఖంలో విచారాన్నీ హస్తముద్రనీ చూపించి వూరుకోలేదు శిల్పి.తక్కువ సైజులో చూపించిన ఉపశిల్పంలో ఒక కోతి ఆమెని చూసి నవ్వుతున్నట్టు ఉంటుంది.క్యామెడీ ఏంటంటే ఆ కోతికి కూడా కోతులకి సహజమైన జుట్టు లేక నున్నని దేహంతో కనిపిస్తుంది.అంటే, సాటి ఆడవాళ్ళు నవ్వుతుంటే కించపడి దాన్ని తగ్గించుకోవటానికి వైద్యుడు సూచించిన హస్తముద్రని ప్రాక్తీస్ చేస్తున్నది ఆ మహిళ.
కాబట్టి ఆడవాళ్ళు వేటాడుతున్న శిల్పమూ గాయనికి పురుష సహాయకులు ఉన్న శిల్పమూ ప్రవీణ్ లాంటి వాళ్ళు హిందువుల్ని నీచులూ దుర్మార్గులూ అధములూ సంస్కారహీనులూ అజ్ఞానులూ జాత్యహంకారులూ అని తమ మానసిక రోగాల్ని హిందువులకి అంటగట్టి రెచ్చిపోతారనే వూహ నుంచి పుట్టినవి కాదు తమచుట్టు జరుగుతున్న దృశ్యాలనే అక్కడ శిల్పులు చూపిస్తున్నారని అర్ధం చేసుకోవాలి.
వైదిక సంస్కృతి ఎలా పుట్టిందో ఎప్పుడు పుట్టిందో తెలియనట్టే ఎంతమేర వ్యాపించింది అని చెప్పడం కూడా కష్టమే!అయినప్పటికీ వైదిక సాహిత్యంలోని కొన్ని వివరాలను బట్టి చూస్తే అప్పుడు గాంధారం అని పిలిచిన ఇప్పటి ఆఫ్ఘనిస్థాన్ నుంచి అప్పుడు ప్రాగ్జ్యోతిషం అని పిలిచే ఇప్పటి అస్సాం వరకు వ్యాపించి ఉంది కాబట్టి ఇప్పుడు ఉత్తర భారతం అంటున్న అప్పటి మధ్యభారతం మొత్తం వైదిక సాహిత్యానికి మాతృస్థానం అని చెప్పటం సమంజసంగా ఉంటుంది.Henry David Thoreau అనే ప్రముఖ ఆమెరికన్ విమర్శకుడు "In the great teaching of the Vedas,there is no touch of sectarianism. It is of all ages and nationalities and is the Royal road for the attainment of the Great Knowledge" అని చెప్పిన దాన్ని బట్టి అప్పటికే సనాతన ధర్మం ప్రపంచ స్థాయికి ఎదిగిందని అర్ధం చేసుకోవాలి.
"కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేషు లక్ష్మి, క్షమయేషు ధరిత్రి - షట్కర్మ నారి కులధర్మపత్ని" అని స్త్రీలకి మాత్రం సుత్తేసి వూరుకోలేదు."కార్యేషు యోగి, కరణేషు దక్షః, రూపేచ కృష్ణః, క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖమిత్రం - షట్కర్మ యుక్తః ఖలు ధర్మనాధః" అని పురుషులకి కూడా నొక్కి చెప్పారు.
వేదాధ్యయనం చెయ్యాలనుకున్న స్త్రీలకి ఉపనయన సంస్కారం ద్వారా అర్హత కల్పించబడుతూ ఉండేది.అపాల,ఘోష వంటి స్త్రీలు మంత్రద్రష్టలై ఋషిత్వాన్ని కూడా సాధించారంటే ఇంక అసమానతకి తావు యెక్కడ?సృష్టిలోని చలనానికి కారణమైన శక్తికి స్త్రీ రూపం ఇచ్చి సృష్టికి కర్తయే ఆమె అని చెబుతుంటే హిందువుల మతగ్రంధాలు స్త్రీని రెండవ స్థానంలోకి నెట్టేశాయి అనేది అర్ధం లేని వాదన.
పరం గురించి ఆలోచించే అవసరం లేని ఇహం లోని అన్ని పార్శ్వాలనూ కూలంకషం తడిమిన వైదిక యుగం నాటి భారతీయసమాజానికి సాటి రాగలిగిన మరొక మానవ సమాజం అప్పుడే కాదు భూమి మీద ఇప్పుడు కూడా లేదు.
జై శ్రీ రాం!
షెడ్యూల్ హెచ్ డ్రగ్‌ని డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా అమ్మడం నేరమే. పుత్ర జీవక్ బీజ్‌ని ఏ షెడ్యూల్ కింద అమ్మడానికి అనుమతిచ్చారో రాందేవ్ చెప్పలేదు. అది ఆడవాళ్ళు వేసుకునే మందే. మొదటి కాన్పులో ఆడపిల్ల పుడితే పర్వా లేదు కానీ రెండో కాన్పులో ఆడపిల్ల వద్దు అని ఆడవాళ్ళు కూడా అనుకుంటున్నారు.
Delete"పుత్ర జీవక్ బీజ్‌ని ఏ షెడ్యూల్ కింద అమ్మడానికి అనుమతిచ్చారో రాందేవ్ చెప్పలేదు." అనే నీకు బుద్ధీ జ్ఞానం కామన్ సెన్సూ అనేవి ఉన్నాయా?కాల్గేట్ పేష్టు నుంచి భారీ విమానాల వరకూ తయారు చహెసేవాడు తాన్ ఉత్పత్తి క్యాతగిరీ చెప్పి అమ్ముకుంటున్నాడా?పిచ్చిముండా తెలివి అంటే ఇది కాదూ!నీ తెలివి యేమైంది?నీ లీగల్ పాండిత్యం ఎంత?ముందు అది చెప్పు!
Deleteదాన్ని నిషేధించడానికి నీ దగ్గిర బలమైన కారణం ఉంటే నీ లీగల్ నాలెడ్జి చూపించి నిషేధం పెట్టించాలనుకున్న నిన్నెవరు ఆపుతున్నారు?ప్రతి అడ్డగాడిదా హిందువులు రేసిస్టులూ హిందువులు దుర్మార్గులూ హిందువులే అన్ని సమస్యలకీ మూలకారణం అని నోటికొచ్చిన చెత్త మాట్లాడితే సహించడానికి ఇది "హిందువుల్ని విమర్శిస్తే మేధావుల కింద చెలామణీ అయిపోయిన వెధవలకి సూడో సెక్యులరిస్టు రోగం పట్టిన పిచ్చి హిందువులు తమని తిట్టిన ప్రతివాడికీ వొంగి వొంగి దణ్ణాలు పెట్టిన పిచ్చి కాలం" కాదు!
ఇన్నేళ్ళూ చేసినట్టు "రాజీవ్ గాంధీ టైమ్‌లో ప్రతిపక్షాలుగా జనతా పార్టీ, జనాతా దళ్ ఉండేవి. ప్రతిపక్షాలు గొడవ చేసిన తరువాతే రాజీవ్ గాంధీ ఫీటల్ డి.ఎన్.ఎ. టెస్ట్‌లని నిషేధించాడు." తరహా రౌడీ పనులు చెయ్యటం ఇకముందు కుదరదు.ఎందుకో తెలుసా?
"మగపిల్లల్ని పుట్టించే మందులు అమ్మేవాడు అంబాసడర్‌గా ఉన్న పార్టీని నమ్మేవాళ్ళు" అనీ హిందువులు రేసిస్టులూ హిందువులు దుర్మార్గులూ హిందువులే అన్ని సమస్యలకీ మూలకారణం అనీ నోటికొచ్చిన చెత్త వాగిన నువ్వూ నీ పార్టీయే వూరికో వోటూ కూడా లేని వాజెమ్మలా నిలబడ్డారు."నేను హిందువునే,కానీ బీజేపీ రకపు హిందూత్వవాదిని కాదు" అని కాంగ్రెసు వాడు రాహుల్ గాంధీ అంటున్నాడు."మధురలో,అయోధ్యలో చేసినట్టే మసీదును కూలగొట్టి శ్రీకృష్ణుడి మందిరాన్ని కొత్తగా కడతాం" అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అంటున్నాడు."మేమూ హిందువులమే.మేమూ రామ భక్తులమూ,కృష్న భక్తులమూ కూడా.సరయూ నదీ తీరాన లైటింగునీ శ్రీరామ భజన స్థలంలో లౌడ్ స్పీకర్లనీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టించాను." అని సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ అంటున్నాడు."మేము పూర్తి మెజారిటీతో అధికారంలోకి రాగానే భగవాన్ శ్రీరామమందిర నిర్మాణాన్ని వేగవంతం చేస్తాం.బీజేపీ వాళ్ళు మందిరం కోసం లక్షల కోట్ల రూపాయల్ని దాచిపెట్టారు.మేమే వస్తే ఆ కోట్ల రూపాయల్ని వెలికి తీయించి రామ మందిరాన్ని బ్రహ్మాండంగా నిర్మించేలా కేంద్రం మీద ఒత్తిడి తెస్తాం" అని బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావంతి అంటున్నది."శ్రీరాముడి జన్మకు కారకుడు భార్యలకు పాయసాలు ఇచ్చిన దశరధుడు కాదు.పాయ్సాలకు పిల్ల్లౌ పుట్టరు.ఆ కార్కుడు మా నిషాద్ తెగకు చెందిన శృంగి ఋషి.దశరధుడు మా జాతికి చెందిన శ్రింగి ఋషిని పిలిచి యగ్న్యం చేయించడం వల్లే రాముడూ అతని సోదరులూ పుట్టారు" అని ఉత్తరప్రదేశ్ నిషాద్ పార్టీ నాయ్కుడు అంటున్నాడు."హిందువులు హిందువుల పార్టీకే వోట్లు వేసినట్టుగానే
ఉత్తరప్రదేశ్ ముస్లింలు మా పార్టీకి వోట్లు వెయ్యాలి" అని మజ్లిస్ పార్టీ నాయకుడు ఒవైసీ అంటున్నాడు."నేను రోజూ చండీ స్తోత్రాన్ని పఠిస్తాను.నేను బ్రాహ్మణ కుటుంబీకురాలిని.నేను హిందువునో కాదో అని నాకు బీజేపీ సర్టిఫికెట్ ఇవ్వక్కరలేదు.మా టియంసి పార్టీలోనే అన్నీ ఉన్నాయి.టీ అంతే టెంపుల్,యం అంతే మసీదు, సీ అంతే చర్చి.అన్ని అంతాలూ నకౌ ప్రియం" అని తృణమూల కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మమతా బెనర్జీ అంటున్నది."ముఖ్యమంత్రి తీర్ధయాత్రా పధకం కింద దేశంలో 13 తీర్ధయాత్రా స్థలాలకు వయోవృద్ధుల్ని ఉచితంగా ప్రతి ఏడాదీ పంపిస్తాము.అయోధ్యకి డిసెంబరు 3న మొదటి రైలు డిల్లీ నుంచి బైల్దేరబోతున్నది" అని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అంటున్నాడు?
ఇలాంటి పరిస్థితుల్లో,"సంస్కృతంలో సంతానం అనే న్యూట్రల్ జెండర్ ఉంది. అతను తన మందుకి సంతాన సంజీవని అని కాకుండా పుత్ర సంజీవని అని పేరు పెట్టాడు." అనే స్థాయిలో అజ్ఞానమూ "హిందువులకి మొదటి కాన్పులో ఆడపిల్ల పుడితే రెండో కాన్పులో మగబిడ్డే కావాలనుకుంటారు. ఈ వీక్నెస్‌ని రాందేవ్ బాబా సొమ్ము చేసుకుంటున్నాడు." అనే స్థాయిలో హిందూద్వేషమూ తప్ప "ఆ మందు ఏ క్యాటగిరీలో అమ్ముతున్నారు?ఇప్పటికి ఎంతమంది వాడారు?వాడినవారిలో ఎంతమందికి ఫలితం కనిపించింది?ఫలితం కనిపించినవారిలో ఎంతమందికి మగపిల్లలు పుట్టారు?సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ అని చెప్పదగిన స్థాయిలో మందు వాడినవారికి పుడుతున్న మగపిల్లల ఆడపిల్లల నిష్పత్తి ఉందా?" అనే రకమైన డాటా సేకరించి పోరాడే శాస్త్రీయత లేని నీలాంటి పిచ్చోళ్ళకి సంతోషం కలిగించడానికి ఎవడు గొడవ చేస్తాడు.మనుషులే కాదు గేదెలు సైతం నీ దురదని తీర్చవు.
జై శ్రీ రాం!
Colgate paste is not a medicine and it does not require permission from drug control authority to sell it.
Deleteఈ టపాకు సంబంధించి కమెంట్లు పంపించకండి. పబ్లిష్ చేయడం కుదరదు. వ్యక్తిగత వాదనలతో ప్రయోజనం ఉండదు కనుక ఈ నిర్ణయం తీసుకున్నాను.
Deleteబేటీ బచాఓ, బేటీ పడాఓ అని లొట్టలేసుకోవడం వల్ల ఫీమేల్ సెక్స్ రేషియో పెరగదు. హిందువులలో ఫీమేల్ సెక్స్ రేషియో ఒ.సి., బి.సి.లలో తక్కువగా ఉంది & దళితులు, ఆదివాసుల్లో ఎక్కువగా ఉంది. ఫీమేల్ లిటరసీ రేట్ ఒ.సి., బి.సి.లలో ఎక్కువగా ఉంది కానీ ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ రేట్ దళితులు, ఆదివాసుల్లో ఎక్కువగా ఉంది. ఒ.సి.లకి మొదటి కాన్పులో ఆడపిల్ల పుడితే ఆమెని చదివిస్తారు కానీ రెండో కాన్పులోనే ఆడపిల్ల వద్దనుకుంటారు. సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ తగ్గాలంటే పేట్రిలోకల్ మేరెజెస్ స్థానంలో ఇల్లరికాల్ని ప్రోత్సహించాలి, ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ రేట్ కూడా పెంచాలి. ఇవన్నీ చెయ్యకుండా బేటీ బచాఓ, బేటీ పడాఓ అని అరిస్తే ఫీమేల్ సెక్స్ రేషియీ పెరగదు.
ReplyDeleteఅసలు మోడీ చేసిన పనులలో కనీసం ఒక్కదానినైనా మెచ్చుకోగలరా మీరు?
Deleteనాది పిడివాదం అంటే ఏమి లాభం? పేట్రిలోకల్ మేరెజ్ ప్రబలంగా ఉన్న సమాజంలో, మగవాడు బ్రెడ్ విన్నర్‌గా ఉన్న సమాజంలో బేటీ బచాఓ, బేటీ పఢాఓ అని లొట్టలేసుకుంటే ఫీమేల్ సెక్స్ రేషియో పెరుగుతుందా? ఆ ప్రశ్నకి జవాబు చెప్పగలవా?
ReplyDeleteమరే!"రాజీవ్ గాంధీ టైమ్‌లో ప్రతిపక్షాలుగా జనతా పార్టీ, జనాతా దళ్ ఉండేవి. ప్రతిపక్షాలు గొడవ చేసిన తరువాతే రాజీవ్ గాంధీ ఫీటల్ డి.ఎన్.ఎ. టెస్ట్‌లని నిషేధించాడు." అనొ లొట్టలేసుకుంటే పోతుంది,కదా?
Deleteకబుర్ల వల్ల లింగ వివక్ష పోదు. హిందు మతంలో లింగ వివక్ష లేదు అనేవాళ్ళు ఆడపిల్లకి ఆస్తిలో వాటా ఇచ్చి తమ కంటే తక్కువ ఆస్తి ఉన్నవాణ్ణి ఇల్లరికం తెచ్చుకోగలరా?
ReplyDeleteలింగ వివక్ష హిందూ మతంలో మాత్రమే కనిపిస్తోందా ప్రవీణ్ గారూ?
Deleteవాటే సంవాదం ..
ReplyDeleteసమ ఉజ్జీల మధ్య పోరాటాం
ప్రవీణ్ Vs హరిబాబు
కానివ్వండి కానివ్వండి