Home
»
మీరేమంటారు?
»
వికాసం
» జ్ఞానం వలన మనిషి అజ్ఞానిగా, వివేకం కోల్పోయేలా ప్రవర్తించే సందర్భాలు ఉంటున్నాయా?
Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
జ్ఞానం - అజ్ఞానం అనేవి ఒకటి ఉంటే ఇంకొకటి ఉండలేని ద్వంద్వాలు.పుట్టీ పుట్టగానే జ్ఞానులు కాలేరు కాబట్టి మనిషిలో మొదట ఉండేది అజ్ఞానమే!జ్ఞానం అనేది కూడా దానంతటది వచ్చెయ్యదు.మనిషి తనకు అవసరమైన మేరకు మాత్రమే నేర్చుకుంటాడు.తల్లిని గుర్తుపట్టటం అప్పటికి అవసరం కాబట్టి శిశువు తల్లిని గురించి తెలుసుకుంటుంది."శ్రద్ధా వాన్ లభతే జ్ఞానం" అని గీత చెప్పిందీ "స్పర్ధయా వర్ధతే విద్యా" అని పండితులు చెప్పిందీ జ్ఞాన్మ్ సంపాదించుకోవడానికి మనిషి చెయ్యాల్సిన ప్రయత్నం గురించి మాత్రమే.
ReplyDeleteజ్ఞానం సమకూరడానికి శ్రద్ధ ఏంత అవసరమో శ్రద్ధ ఏర్పడడానికి ఆ జ్ఞానం వల్ల తనకు వచ్చే లాభం మీద ఆసక్తి అంత ముఖ్యం.అంటే, మొదట మనిషికి ఇప్పుడున్న అజ్ఞనన్మ్ నుంచి బయతపడి కొత్త విషయాల్ని నేర్చుకుంటే ప్రయోజ్ఞం ఉంటుందని అనిపిస్తే అది నేర్చుకోవటానికి ఇంటా బయటా ఎన్ని యుద్ధాలు చెయ్యడానికీ మనిషి వెనుకాడడు.అదే తనకు ఆసక్తి లేని వుషయం గురించి తెలుసుకోమని ఇంటా బయటా ఎంతమంది యుద్ధం చేసినా అతను పట్టించుకోడు.
అలా శ్రమపడి సాధించిన జ్ఞానం మనిషిని అజ్ఞానిని చెయ్యడం అసలు సాధ్యపడేది కాదు.అయితే, అర్ధజ్ఞానం-పూర్ణజ్ఞానం అనే జంట పదాలు ఉన్నాయి.జ్ఞానం సాధించడానికి అవసరం వల్ల ఆసక్తీ ఆసక్తి వల్ల శ్రద్ధా పుట్టటం అనే రెండు దశలు ఉన్నట్టే సూత్రీకరణలూ విశ్లేషణలూ చెయ్యగలిగిన పాండిత్యంతో పాటు తనకు అవసరమైన రీతిలో ఉపయోగించుకోవడానికి కౌశలం అనేది కూడా ఉండాలి.అటువంటి అర్ధజ్ఞానం వల్ల కొత్త సమస్యలు రావడం సహజాతి సహజమైన విషయం.రెంటిలో ఏ ఒకటి లోపించినా ఆ తెలుసుకున్నది ఎందుకూ పనికిరాదు.పాండిత్యమూ కౌశలమూ ఒకటి కొంటే ఒకటి ఉచితం అన్నట్టు కలిసి ఉండేవి కావ్చు.కొందరిలో పాండిత్యం మాత్రమే ఉంటుంది.కొందరిలో కౌశలం మాత్రమే ఉంటుంది.ఆ ఇద్దరూ కలిసి శ్రమిస్తే ఫలితం దక్కుతుంది.
ఒకే వ్యక్తిలో పాండిత్యమూ కౌశలమూ ఉంటే అంతకన్న కావలసింది ఏముంది?అటువంటి పూర్ణజ్ఞానం వల్ల మాత్రం ఎలాంటి సమస్యలూ రావు.
జై శ్రీ రాం!