ఉప ఎన్నికల ఫలితాలు భా.జా.పా కు డెత్ బెల్ గా భావించవచ్చా?
దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 14 స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో 11 చోట్ల పరాజయం పాలయింది. ముఖ్యంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కైరానా లోక్‌సభలో ఘోర పరాభవాన్ని మూటకట్టుక…