TSRTC ఉద్యోగుల సమ్మె, KCR వైఖరి, ప్రజారవాణా నిర్వహణలపై మీ అభిప్రాయం ఏమిటి?
తెలంగాణలో ఆర్.టి.సీ ఉద్యోగుల సమ్మె అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఉద్యోగుల డిమాండ్లు, గతంలో KCR ఇచ్చిన హామీలు ఇప్పటి ఆయన వైఖరిపై సోషల్ మీడియాలో వివిధ అభిప్రాయాలు, వీడియోలు హల్ చల్ చేస్తున్నా…