సినిమాలలో విలువల పతనానికి కారణం తీసేవాళ్లదా? చూసేవాళ్లదా?
మన సినిమాలలో అన్ని విభాగాలలో విలువలు పతన మవుతున్నాయి. పాత సినిమాలనే ఆపాతమధురాలు అంటూ అలనాటి చిత్రరాజాలను గుర్తుచేసుకుంటూ మధురానుభూతిని పొందడమే తప్ప ఇప్పటి సినిమాలలో మంచి సినిమాలు వేళ్లమీదనే లెక్కబెట…