"బ్లాగింగ్ వల్ల వ్రాయడానికి, జవాబులు చెప్పడానికి పరిశోధన డోసు పెరిగింది" - 'పల్లెప్రపంచం' తో బ్లాగరు 'హరిబాబు'
సూరానేని హరిబాబు. తెలుగు బ్లాగు ప్రపంచంలో ఒక విషయంపై తన అభిప్రాయాన్ని చిచ్చర పిడుగులా వినిపించగలిగేవారిలో ఒకరు. తనకు తెలిసిన విషయంపై ఎంత ...