జూనియర్ ఎన్టీఆర్ వస్తే తెలుగుదేశం బలపడుతుందా?
జూనియర్ ఎన్టీఆర్ వస్తే తెలుగుదేశం బలపడుతుందా?ఇటీవలి కాలంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఎన్ టి ఆర్ స్థాపించిన పార్టీని ఇప్పటిదాకా చంద్రబాబు సారధ్యంలో ముందుకు నడిపారు. ఆయన తన వారసుడిగా కుమారుడు లోకే…