రాజులు పొయినా మాసిపోని సినీ రాచరికం ! కళకు ఆటంకంగా స్టార్‌డం!!
రాజులు పోయారు - రాజ్యాలూ పోయాయి ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజలే తమకిష్టం వచ్చిన వారిని రాజులుగా ఎంచుకుంటున్నారు. అయితే పైకి ప్రజాస్వామ్యమని ఎంత చెపుతున్నా రాజకీయంతో పాటు వివిధ అంశాలు కొందరి చేతులలోన…