అనర్ధం తెచ్చే కోపం అనవసరం కదా!? (కోపం తగ్గించుకోవాలనుకునేవారికోసం)
కోపం తగ్గించుకోవాలనుకునేవారికి ఉపయోగపడే అంశమిది. కోపం , అపార్ధం.. ఇలాంటి భావోద్వేగాలను మనిషి అదుపులో ఉంచుకోవడానికి చాలా చిట్కాలు పని చేస్తాయి. ఇలాంటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. భండారు శ్రీనివాసరావు గా…