ఎన్.ఎం.రావ్ బండి గారూ..... ఇంకా ఎవరైనా సరే ఖాళీగా ఉన్నవారొచ్చి ఈ ఖాళీలు పూరించండొహో....
తెలుగు పాటలు చెప్పండి ( పల్లవి లో ప్రతి మాట మొదటి అక్షరం) (ఉదా: తె తె నె నీ రూ తె - తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజు నీ రూపు తెలిసిందిలే) 1- జ లా లో గ గ పా 2- ఏ శ్రీ ఒ చి మా 3- క …