ఘనా ఘన సుందరా! ఘంటసాల మాస్టారిలా ..! ఇలా.......!
ఘంటసాల పాడుతుంటే చూశారా? ఆయన గతించి నాలుగు దశాబ్ధాలు అయినా... (జననం: డిసెంబర్ 4, 1922 - మరణం: ఫిబ్రవరి 11, 1974 ) తెలుగునాట ప్రతీరోజు ఏదో ఓ చోట ఆయన గానం వినిపిస్తూనే ఉంటుంది. ఆయన గాత్రం అంతగా ప్రభావి…