సామాజిక న్యాయం అంటే ఏమిటి? సామాజికన్యాయం రావడానికి అధికారం చేపట్టేవారి కులం ఎలా ప్రభావం చూపుతుంది?
సామాజిక న్యాయం అంటే ఏమిటి? తక్కువ కులం వాళ్ళు అధికారం చేపడితే సామాజిక న్యాయం జరిగినట్లేనా!? - Palla Kondala Rao, 24-2-2014 *Re-published మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింద…