'పల్లె ప్రపంచం ఫౌండేషన్' కార్యక్రమాలు ప్రారంభం!
'పల్లె ప్రపంచం ఫౌండేషన్' సంస్థ మా మండల కేంద్రమైన బోనకల్ లో ఈ రోజు (5-4-2015) ప్రారంభించడం జరిగింది. కొన్ని ఆటంకాల వలన 2 సంవత్సరాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం జరిగింది. మా అ…