మంచే చేసుకుంటూ వెళదాం.
మంచి జరుగుతుంది.
మనం మారగలం!
రోజు రోజుకూ క్రమక్రమంగా అన్నింటా అభివృద్ధిని సాధిద్దాం!
- పల్లా కొండలరావు, 18 ఏప్రిల్ 2022.
మంచే చేసుకుంటూ వెళదాం.
మంచి జరుగుతుంది.
మనం మారగలం!
రోజు రోజుకూ క్రమక్రమంగా అన్నింటా అభివృద్ధిని సాధిద్దాం!
- పల్లా కొండలరావు, 18 ఏప్రిల్ 2022.
సమయం మంచి సోషలిస్టు.ఆర్ధిక కుబేరులు అంబానీ, అదానీలకైనా,అతి సామాన్యులు అప్పారావు, అంజయ్యలకైనా,రోజుకు ...Read more »
---------------------------------- అంశం - 'సోది' పదం అర్ధం తెలుసుకోవడం పదం పంపిన వ...Read more »
తెలుగు వర్ణమాల --------------------------- తెలుగు భాష వర్ణ మాల లో అక్షరాలు 56 .&nb...Read more »
- పల్లా కొండల రావు. *Re-published మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంట...Read more »
జంతువులకు భావాలు ఉంటాయా !? - పల్లా కొండల రావు, 15-2-2018. *Re-published ...Read more »
ప్రకృతిలోని జీవుల్లో మనిషి భిన్నమైనవాడు. తెలివిగా శ్రమిస్తూ పరికరాలను తయారుచేస్తూ, పరికల్పనలు చేస్...Read more »
మనుషులందరూ ఒకే స్వభావం కలిగి ఉండరు. జ్ఞానం, బుద్ధి , స్వభావం విషయం లో పుట్టుకతో ఏర్పడే దానికి, పెర...Read more »
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
మతాన్ని ఖతంచేద్దాం. సైన్సుతో అభివృధ్ధి సాదిద్దాం.
ReplyDeleteసైన్సు అంటే ఏమిటి? దాని పరిధి ఏమిటి? ఏది సైన్సు కాదు?
Deleteనేను ఇంతకుముందు వెరేదగ్గర చెప్పాను. సమశ్య ఎదురైనప్పుడు "చతికలపడి పూజలు... ప్రార్ధనలు చెయ్" అనేది మతం. "లేచి హేతువు, దానికి పరిష్కారం వెదుకు" అనేది సైన్స్.
Deleteఉదాహరణకి ఆదిమానవుడు అడవిలో మొదటిసారి కార్చిచ్చు చూసినప్పుడు భయంతో తనకంటే తెలివైనవాడ్ని దానికారణం అడిగితే "నాకు తెలియదు" అని చెప్పడం చాతగాక "దేవుడికి కోపంవొచ్చింది. నీ వేట నాకు సమర్పించుకో" అని మొదలేశాడు. చాతగానిదగ్గర మతం ప్రారభమౌతుంది. దాని హేతువు సైన్స్ బయటపెట్టినప్పుడు అక్కడనుంచి పారిపోతుంది.