Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
సంపుటి : పత్రిక ఎన్ని సంవత్సరాలనుంచి వెలువడుతున్నదో చెపుతుంది
ReplyDeleteసంచిక : ఆ సంవత్సరంలో ఎన్నో విదుదలో చెపుతుంది
ఒక పుస్తకాన్ని సంపుటాలుగా రచించామంటారుగదా అప్పుడు సంపుటం అనేదానికి ఏడాది సమయం అనే అర్ధం సరిపోదు గదా?
ReplyDeleteసంపుటానికి అర్ధం ఏడాది సమయం అని కాదు... కానీ ఆ యా పత్రికలు ఒక సంపుటం పూర్తి అవటానికి ఎంతకాలం పడుతుందో స్వయంగా నిర్దేశించుకోవచ్చు... సౌలభ్యార్ధం ఒక సంపుటానికి ఒక సంవత్సరం అనే కాలపరిమితి ఒక నిర్దిష్ట ఆచారం గా వస్తుంది... సంపుటానికి వేరే కాల పరిమితిని కూడా విధింసుకోవచ్చు... వుదాహరణకి అందరూ ఒక ఆంగ్ల సంవత్సరానికి సరిపడా సంచికలని ఒక సంపుటం అంటే... మనం ఒక తెలుగు సంవత్సరానికి సరిపడా సంచికలని మనం ఒక సంపుటంగా గ్రహించ వచ్చు... మరొక వుదాహరణ ఒక సంస్థ పాలకమండలి వారు వారి ప్రచురణల సంపుటాలని వారి పాలకవర్గ కాలపరిమితికి నియంత్రించుకోవచ్చు. పాలకవర్గం మారినపుడు సంపుట సంఖ్యను మార్చవచ్చు..
ReplyDeleteసంపుటి కి ఏడాది అనేది సాంప్రదాయకంగా వస్తుంది నిర్ధిష్టమైన ఆర్ధం కాదనేది కరెక్టు.
ReplyDelete
ReplyDeleteచిన్నపుస్తకము, మాసపత్రిక - సంచిక
A volume of a book or magazine- సంపుటము
ఆంధ్ర భారతి ఉవాచ.
మీకు దీని మీద నిర్దుష్టం గా ఏమన్నా చెప్పాలంటే వారినే సంప్రదించ గలరు :)
రాసిన వారి పూచీ ఏమీ లేదు యిందులో :)
జిలేబి