మేము గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని లేకుంటే విపక్షాలు అలా చేస్తాయా? నా సవాల్ ని స్వీకరించే దమ్ముందా? అంటూ మంత్రి తారక రామారావు సవాల్ విసిరారు. ఎన్నికలలో గెలుపోటములు సహజం. బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలాంటి సవాళ్లు విసరడం సరయినదేనా? గెలిచినోల్లే రాజకీయం చేయాలా? ఓడిపోతే రాజకీయం చేయకూడదా? రాజకీయాలలో ఇటువంటి సవాళ్లు సరయినవేనా? కేవలం కే.టి.ఆర్ అనే కాదు ఎవరు ఇలా సవాల్ చేయడమైనా మంచిదేనా? మీ అభిప్రాయం ఏమిటి?
- పల్లా కొండలరావు.
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
సన్యాసులే రాజకీయాలు చేస్తున్న కాలం ఇది. అందుచేత రాజకీయ సన్యాసం అనే మాటకి అర్థం లేదు
ReplyDelete