*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.comమీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
kondalarao.palla@gmail.com
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
కొండలరావు గారు,
ReplyDeleteఏమి కేసులు? ఎన్ని పెట్టినా ఏమి లాభం?
వోట్ కి NOTE మరియు Narsapuram YSRCP MP candidate Raghurama Krishnam Raju ల మీధ ఉన్న కేసుల వలన ఉపయోగం ఏమిటి?
ఇవన్ని ఒకరిని ఒకరు ధూషించుకోవడానికి, లొంగదీసుకోవడానికి తప్ప, నిజమైనా న్యాయము లేదా విచారణ జరుగుతుందా?
ఈరొజు కూడా కోర్టు సుజనా ని అరెస్టు చేయవద్దని విచారణ సామరస్యంగా (హ్హహ, బ్రతిమాలి అనేమొ) చెయ్యాలని CBI కి ఆదేశాలివ్వడం ఎంతవరకు సబబు.
కేవలం 20 వేలు లోను కోసం ఒక రైతుని హింసించి చంపిన సమాజం మనది..
న్యాయం కూడా అధికారం చేతిలో బందీగా ఉన్నంతకాలం సమాజంలో మార్పు కష్టం.
- న్యాయం కూడా అధికారం చేతిలో బందీగా ఉన్నంతకాలం సమాజంలో మార్పు కష్టం. -
ReplyDelete100% సత్యం విసు గారు. అయినా గ్లోబరీనాపై కే.టీ.యార్ ట్విటర్ వేదికగా పలికే చిలుకపలుకులు చూస్తుంటే సిగ్గేస్తంది.
ఓటుకు నోటు లో దొరికిన దొంగలు కొద్దిమందే (అదికూడా కోర్టు తేల్చేదాకా అనకూడదు కదా). దొరకని దొంగలు దొరల్లా ఫోజు పెడుతుంటిరి. ఎం.ఎల్.ఏలు సంతలో పశువులు కన్నా హీనంగా అమ్మడవుతున్నరు. దొరగారి అవినీతి దాహానికి విద్యార్ధులు బలైపోయారు బరితెగింపు తెలంగాణలో.
Deleteఓట్లు రాల్చే రైతుబంధులుంటాయి గానీ, కనీస మద్దతుధరనిచ్చే రాజులు గానీ, గిట్టుబాటుధర కల్పించే మారాజులుగానీ నేటి అరాచకీయంలో ఉండరు. శాశ్వత పరిష్కారానికి దీర్ఘకాలిక పోరాటం తప్ప రైతుల కష్టానికి ఈ ఓట్ల పథకాలతో ఒరిగేది స్వల్పమే. రైతు పోరాటం వైపు ఆలోచించకుండా..... సమైక్యం గాకుండా..... ఎపుడూ ఈ వెధవలని అడుక్కునేలా చేయడమే ఈ తాత్కాలిక ప్రయోజన పథకాల వెనుక ఉన్న కుట్ర అది కేంద్రమైనా..... రాష్ట్రాలలో నైనా......
ReplyDelete