ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు? పోలింగ్ శాతం పెరగడంతో టి.డి.పి, వై.కా.పా తమకే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. టిడిపిపై వ్యతిరేకత తమకు కలసి వస్తుందని వైకాపా భావిస్తుండగా, మోడీతో-కేసీయార్ తో జగన్ కుమ్మక్కయినట్లు ప్రజలు భావిస్తున్నందున కేంద్రంపై వ్యతిరేకతతో మళ్ళీ తమకే ఏ.పీ ప్రజలు పట్టం కడతారని టిడిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. జనసేన గోదావరి జిల్లాలలో మాత్రమే ప్రభావం చూపుతుందనేది విశ్లేషకుల అంచనా. అయితే జనసేనకు పడే ఓటింగ్ శాతంని బట్టి కూడా వైకాపా, టీడిపిల గెలుపు-ఓటములు ఆధారపడతాయని కూడా రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏ.పీలో స్థబ్ధత నెలకొంది. ఎవరు గెలుస్తారన్నది చెప్పడం కొంచెం కష్టంగానే ఉందంటున్నారు. మీ అంచనా ఏమిటి? ఏ పార్టీ ఏ కారణాలతో గెలిచే అవకాశం ఉంది? మీ అంచనాతో మే 23 ఫలితాలు ఎంతమేరకు సరిపోలతాయో చూద్దాం.
- పల్లా కొండలరావు
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
The intermediate education needs overhaul in Telugu states. It is ridiculous how the students are getting 99 100 marks in languages. In olden days there was some value for marks scored. Now the marks given are fake. They should adopt a stricter evaluation. Scoring 50 to 60 should not be difficult. Beyond that the mettle should be tested. There should not be any choice selection of questions. All questions should be made compulsory. Then the real marks will come out. The calibre of evaluators is questionable too.
ReplyDeleteI feel that Jagan wins this time. Babu should accept that he is well past his sell by date. The way yellow media and Babu are going about is disgusting.
ReplyDeleteఎవురు గెలిస్తే ఆళ్లదప్పా!
ReplyDeleteపరిస్తితులు, పర-స్టేటుల నుండి చూసినా కూడా..
ReplyDeleteఅధికారం కేవలం కొందరి (1 or 2, ఒకరు లేద్ ఇద్దరి) చేతులలో మాత్రమే ఉంటుంది అన్నది వాస్తవం.
Why to comment based on mere speculations, in a month We would know the power-station.
Unfortunately Only politicians here but no leaders.. Let one of them Rule.
I only wish a hung for better governance but based on speculations :) chances are near ZERO.