Related Posts
- పవన్ కళ్యాణ్ ఏ.పి సి.ఎం అయ్యే అవకాశం ఉందా?12 Nov 20212
*Re-published మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వి...Read more »
- ప్రభుత్వాల ఏర్పాటులో గవర్నర్ పాత్రపై రాజ్యాంగ సవరణ అవసరమా?11 Nov 20211
*Re-published మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డిక...Read more »
- ఇందిరాగాంధీ నియంతా? ప్రజాస్వామికవాదా? శక్తివంతమైన నేతా? మీ అభిప్రాయం?10 Nov 20211
*Re-published మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ...Read more »
- కే.సీ.ఆర్ - మీకు నచ్చిన, నచ్చని అంశాలను తెలుపండి.04 Nov 20218
తెలంగాణా కోసం పోరాడిన ఉద్యమ కారుడిగా, తెలంగాణా సీ.ఎం గా, సమకాలీన రాజకీయ నాయకుడిగా ..... కల్వ...Read more »
- ప్రత్యేక హోదా - స్పెషల్ పేకేజి లలో ఆంధ్రప్రదేశ్ కు ఏది మేలు చేస్తుంది?02 Nov 20211
- పల్లా కొండల రావు. &nbs...Read more »
- ఏది మతోన్మాదం - ఏది కుహనా లౌకికవాదం నిర్వచించడమెలా? వీటివల్ల సమాజానికి కలిగే ప్రమాదం పై మీ అభిప్రాయం?26 Oct 20219
మతం అనేది వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించినది. వివిధ మత విశ్వాసాలమధ్య ఘర్షణలు లేకుండా రాజ్య లేద...Read more »
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

































Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.
విడివిడిగా ఉంటే ఎవ్వరూ పోషించరు.
ReplyDeleteఉమ్మడి రాష్ట్రం లో 40కి పైగా సీట్లుండేవి కాబట్టి తెలుగువాళ్ళ మాట చెల్లుబాటు చేసుకునే అవసరం ఉండేది. ఇప్పుడు మనకంటే ఎక్కువ సీట్లున్న రాష్ట్రాలు బొచ్చెడు ఉన్నాయి.
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిస్తే తప్ప బలం పుంజుకోలేం. కలిసే ఆలోచన మనోళ్లకూ ఉండదు. జాతీయ పార్టీలు కూడా మనోళ్లు ఇలా విడిగా ఉండటమే తమకు బలం అనుకుంటాయి.
>>>>జాతీయ పార్టీలు కూడా మనోళ్లు ఇలా విడిగా ఉండటమే తమకు బలం అనుకుంటాయి.>>>
ReplyDeleteమనం తెలుగు వాళ్ళం కదా!!! కలసి ఉండటం మన ఇంటా వంటా లేదు.
ReplyDeleteదోచుకునే వారి సంఖ్య పెరగడానికి మాత్రమే రాష్ట్రవిభజన ఉపయోగపడింది.
ReplyDeleteIts demand vs supply, especially when no party arrived clear majority.. We couldn't even leave significance/footprint when we are united with 42 MP seat almost 8% of total seats. As of now KCR can take harsh/dare steps as hardly anyone stops him or questions him but for center more or less both are useless If they have majority..
ReplyDelete