మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
- పల్లా కొండలరావు
*Re-published
మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.comమీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.
janavijayam@gmail.com
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
అయోధ్య తీర్పు ఈ నెలలోనే వస్తుందట. ఈ ప్రశ్న ఆ తరువాతే అడగండి.
ReplyDeleteఅయోధ్య తీర్పు ఈ ఎన్నికలయిపోయేదాకా సాగదీస్తారులెండి. ఏదో అద్భుతం జరిగితే తప్ప మోడీ యే మళ్ళీ ప్రధాని అవుతారు.
Deleteనీహారిక గారూ, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం నెలాఖరు వరకేనట. అప్పటి లోపల అయిదారు ముఖ్య కేసులు కొలిక్కి వస్తాయని కొందరి అంచనా.
Deleteఅయోధ్య తీర్పు వచ్చినా ఈ ఎన్నికలపై అంత తీవ్ర ప్రభావం చూపక పోవచ్చు.
Deleteఅయోధ్య తీర్పు ఎలా ఒచ్చినా మోడీ దాన్ని ఉపయోగించుకోగలడు. అనుకూలంగా ఒస్తే, అది తమ ప్రతిభ అని చెప్పుకోగలడూ.. వ్యతిరెకంగా వొస్తే "మేముంటేనే ఇలా జరిగింది. ఇక మేము లేకపోతే ఇంకా ఎంత జరుగుతుందో అలోచించండి" అని చెప్పుకోగలడు. జనాల్ని రెచ్చగొట్టకుండా ఒక్క సీటూ కూడా గెలిచేంత సీన్ మోడీకి గానీ, బీజేపీకి గానీ లేదు.
Deleteఅట్టర్ ఫ్లాపైన నోట్ల రద్దు, రూపాయి విలువ దారుణంగా పడిపోవడం, పెట్రోలు రేట్లు తమ రికార్డ్లు తామే ప్రతి రోజూ బద్దలుకొట్టోవడం.. ఇంత ధారుణమైన పరిస్తితుల్లోకూడా మోడీ వ్యతిరేకత వీధుల్లో దాకా రావట్లేదంటే కారణం వీధుల్లో తన అభిమానులు చేసే హింసే.
అర్బన్ నక్షలిజం అని కొత్తగా ఒకటి తెరపైకి తెచ్చి తనమీద సానుభూతి పెంచుకోవడంతోబాటు, విజయవంతంగా ప్రజల్ని పై సమశ్యలనుండి చూపు మల్లించాడు.
పాకిస్తాన్ పై యుద్దం ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు...
Delete