*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment


  1. ఉంది

    జనాలకు నోట్ల కట్టల మీదున్న అవ్యాజానురాగ మోహాలను పటాపంచలు చేసి అంతా విష్ణు మాయ అనుకునేలా చేసాడు :)

    జిలేబి

    ReplyDelete
  2. జనాలను చచ్చినట్లు బ్యాంక్ లో వేసేటట్లు చేసి ఇపుడు బ్యాంక్ లో వేసినవన్నీ అవినీతి డబ్బే అని అంటున్నారు. సంపాదించిన సొమ్మంతా బ్యాంక్ ల్లోనే దాచుకోవాలా ఏమిటీ ? వాళ్ళిచ్చేది మూడున్నర శాతం వడ్డీ మనకిస్తే వడ్డీ, చక్రవడ్డీకి లెక్క ఉండదు. డీమోనిటైజేషన్ అపుడు డబ్బు జమ చేయడానికి వెళితే అక్రమ సంపాదన వేస్తున్నట్లు చూసారు. నాన్నగారి పెద్దకర్మ చేయడానికి ఎంత ఇబ్బంది అయిందో చెప్పలేము. ఎవరూ పాతనోట్లు తీసుకోరు, బ్యాంక్ లో తీయడానికి, వేయడానికీ చాంతాడంత క్యూలు ! వాళ్ళ అకౌంట్ లోనూ వీళ్ళ అకౌంట్ లోనూ వేసీ తీసి నానా బాధలూ పడితే కొండను తవ్వి ఎలుకను బయటికి తీసారు.

    అత్తారింటికి దారేది సినిమాలో సమంత అన్నట్లు "అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అంత దూరం ట్రావెల్ చేయాలా ?" అని అడిగినట్లు మోదీ అవినీతి సొమ్ము పట్టుకోవాలంటే మాల్యా లాంటివాళ్ళను దేశం వదిలి వెళ్ళేటపుడే పట్టుకుంటే సరిపోయేదానికి ఈ సర్కస్ ఫీట్లు అవసరమా ? సింపుల్ గా డిజిటలైజ్ చేయమంటే ఆధార్ చేసినంత సులువుగా చేస్తారు కదా ? నోట్లు రద్దు చేసినందుకు కొంత... కొత్త నోట్లు ముద్రించినందుకు కొంత... డబ్బు, సమయం వృధా !

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top