ఆ నలుగురేనా .....?! ప్రియాంక ఉదంతం పై మీ అభిప్రాయం ?
ప్రియాంక ఘటన పై నాకు వఛ్చిన ఓ వాట్సాప్ మెసేజ్ యథాతథంగా ఇక్కడ ఉంచాను. ఇందులోని అంశాలపైనా, మృగాళ్ల అంతానికి సమాజంలో రావలసిన మార్పులపైనా మీ అభిప్రాయం తెలుపగలరు. ఆక్రోశంతోనో, వ్యవస్థల దారుణ లోపలపైన మాత…