Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
Subscribe to:
Post Comments (Atom)
అధ్యయనం
అలవాట్లు
అవినీతి
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంగ్లీష్ నేర్చుకుందాం
ఇంటర్వ్యూలు
ఉగ్రవాదం
ఎన్నికలు
కత్తెరింపులు
కాంగ్రెస్
కార్యక్రమాలు
కుటుంబం
కులం
కృషి విద్యాలయం
కొబ్బరి నీరు
చట్టం
చరిత్ర
జనరల్ సైన్సు
జనవిజయం
జమాఖర్చుల వివరాలు
జర్నలిజం
జీనియస్
జ్ఞాపకాలు
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నిద్ర
నీతి లేనివాడు జాతికెంతో కీడు
న్యాయం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లెప్రపంచం
పిల్లల పెంపకం
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజా రవాణా
ప్రముఖులు
బయాలజీ
బ్లాగు ప్రపంచం
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మనం మారగలం
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్కెటింగ్
మార్క్సిజం
మీడియా
మీరేమంటారు?
మెదడుకు మేత
మై వాయిస్
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
వస్త్రధారణ
వార్త-వ్యాఖ్య
వికాసం
విజ్ఞానం
విటమిన్ సి
విద్య
వినదగునెవ్వరుచెప్పిన
వినోదం
విప్లవం
వీడియోలు
వేదాలు
వ్యక్తిగతం
వ్యవసాయం
సమాజం
సంస్కృతి
సాంప్రదాయం
సాహిత్యం
సినిమా
కామ్రేడ్ వ్లాదిమిర్ వుల్యనోవ్ లెనిన్.
ReplyDeleteరాజ్యాన్తే నరకం ధృవం అని ఊరికే అనలేదు. మరొకడి మీద పెత్తనం చెయ్యటం అంటే - సాగితే నా స్సామిరంగా సాగించుకోవాలని ప్రతోడికీ (నాక్కోడా) వుంటుంది! కానీ తన పని ఇక పూర్తయిందని తెలుసుకుని స్టాలిన్ కొంచెం అటో ఇటో గా ఉన్నాడని తెలుస్తూనే వున్నా(అసలు అటు దృష్టి పెట్టనే లేదేమో!) ఒక మామూలు మధ్యతరగతి ముసలాయన లాగా దగ్గిరే ఉన్న పార్కుకి వెళ్లి పిల్లలతో కబుర్లు చెప్పటం తప్ప మళ్ళీ అటుకేసి చూడకుండా గడిపేసాడు!
రాజకీయ రంగంలో ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న వాళ్ళలో దాదాపుగా అందరూ పదవి నుంచి బలవంతంగా గెంటించుకున్న వాళ్ళే?! వాళ్లు చేసిన తప్పుల్ని ఎత్తి చూపించి తిరుగుబాటు చేసి నిన్నటి వరకూ జయకేతనాలు పట్టిన వాళ్ళే తిడుతుంటే తల వంచుకుని వెళితే అతనొక్కడే సగర్వంగా నిష్క్రమించాడు ! ఇవ్వాళ ప్రపంచ రాజకీయ పటం మీద కమ్యునిష్టు - కమ్యునిష్టేతర నాయకుల్లో మరెవరికీ దక్కని ముగింపు అతను సాధించాడు!
ఈ ప్రశాంతమైన రెతైర్మెంటు అనేది నిజం కాదేమో అనిపిస్తున్నది!నేను యెప్పుడో చదివిన లెనిన్ జీవిత చరిత్ర - పార్కులో ఒక పిల్లవాడితో ఆడుకున్నట్టు - చివర్లో ఆ పిల్లవాడు రేపు కూడా వస్తావా? అని అడిగితే ఓ, వస్తాను.ఇక అంతా తీరికే అన్నట్టు ముగుస్తుంది. "లెనిన్ కావ్యం" - కూడా అలాంటి కవితాత్మకమయిన చరణాలతోనే ముగుస్తుంది.కానీ ఇప్పుదు వికీ పేజీలు చూస్తే అలా కాకుండా మరోలాగ కనబడుతున్నది మరి?
ReplyDeleteThe mental strains of leading a revolution, governing, and fighting a civil war aggravated the physical debilitation consequent to the wounds from the attempted assassinations;
In March 1922 physicians prescribed rest for his fatigue and headaches. Upon returning to Petrograd in May 1922, Lenin suffered the first of three strokes, which left him unable to speak for weeks, and severely hampered motion in his right side. By June, he had substantially recovered; by August he resumed limited duties, delivering three long speeches in November. In December 1922, he suffered the second stroke that partly paralysed his right side, he then withdrew from active politics.
Lenin died at 18.50 hrs, Moscow time, on 21 January 1924, aged 53, at his estate at Gorki settlement
కాకపోతే ఇతని మీద పనిగట్టుకుని కావించిన రక్తపాతాలకు సంబంధించిన వార్తలు దాదాపు లేవు.పార్టీలో అంతర్గత తిరుగుబాటు చేసే అవకాశమే లేదు.స్టాలిన్ తో సహా అందరూ లెనిన్ జీవించిన కాలంలో అతన్ని గౌరవించదమే తప్ప ధిక్కరించిన వాళ్ళు లేరు.అవి మాత్రం అనుకోకుండా కూడుతాయా , అతని స్వభావంలో అలాంటి హుందాతనం లేకపోతే?