ప్రజలు పౌరులుగా బ్రతికే వ్యవస్థ కోసం కృషి చేద్దాం!
ప్రజలు పౌరులుగా బ్రతికే వ్యవస్థ కోసం కృషి చేద్దాం! ప్రజలు ఓటర్లుగా కాక పౌరులుగా బ్రతికేలా తీర్చిదిద్దేందుకు పాలకులు కృషి చేయాలని పల్లె ప్రపంచం అధ్యక్షులు పల్లా కొండల రావు కోరారు. ఆదివారం బోనకల్‌లోని …