"వాట్సప్ లో వచ్చిన ఈ పజిల్ కూడా ఆసక్తికరంగా ఉంది 👇.
————————————-
WhatsApp msg :-👇
————————————-
Forwarded
“మొదటి రెండు ఖాళీలు ఒకే అక్షరంతో పూరించండి
> ఉదాహరణకు: - - లీ, సిసిలీ
> 1. ➖➖యి
> 2. ➖➖లు
> 3. ➖➖న
> 4. ➖➖త
> 5. ➖➖జు
> 6.➖➖ రం
> 7. ➖➖న
> 8. ➖➖ధ
> 9. ➖➖గం
> 10. ➖➖యి
> 11. ➖➖లు
> 12.➖➖ కారం
> 13. ➖➖త్సుడు
> 14. ➖➖ఆట
> 15. ➖➖ని
> 16. ➖➖ద్రి
> 17. ➖➖ట
> 18.➖➖పు
> 19. ➖➖లు
> 20. ➖➖మంత్రం
> 21. ➖➖బసవన్న
> 22. ➖➖పట్టు
> 23.➖➖త
> 24.➖➖నం
> 25. ➖➖లు. “
————————————"
(విన్నకోట నరసింహా రావు గారికి ధన్యవాదములతో)
1. పాపాయి
ReplyDelete2. పాపాలు
3. లలన
4. మమత
5. రారాజు
6. శిశిరం
7. వివిధ
8.
9.
10.
11.
12. మమకారం
13.కుకుత్సుడు
14.
19. వేవేలు
(13). “కుకుత్సుడు” ఎవరండీ?
ReplyDelete> 1. ➖➖యి పాపాయి
ReplyDelete> 2. ➖➖లు పాపాలు
> 3. ➖➖న లలన
> 4. ➖➖త మమత
> 5. ➖➖జు రారాజు
> 6.➖➖ రం శిశిరం
> 7. ➖➖న గగన
> 8. ➖➖ధ వివిధ
> 9. ➖➖గం
> 10. ➖➖యి బాబాయి
> 11. ➖➖లు బాబాలు
> 12.➖➖ కారం మమకారం, హాహాకారం
> 13. ➖➖త్సుడు
> 14. ➖➖ఆట ఖోఖో ఆట
> 15. ➖➖ని కాకాని
> 16. ➖➖ద్రి
> 17. ➖➖ట మామాట
> 18.➖➖పు దాదాపు
> 19. ➖➖లు వేవేలు
> 20. ➖➖మంత్రం తూతూమంత్రం
> 21. ➖➖బసవన్న డూడూబసవన్న
> 22. ➖➖పట్టు కాకాపట్టు
> 23.➖➖త లేలేత
> 24.➖➖నం గగనం
> 25. ➖➖లు. జేజేలు
9,13,16 raavaTledu.
ReplyDelete17 doubt
Delete13.యుయుత్సుడు (వెంకట రాజారావు.లక్కాకుల)
Delete9,16.....?
13.యుయుత్సుడు
ReplyDeleteధృతరాష్ట్రునికి వైశ్యకన్య సుఖదయందు జన్మించిన
పుత్రుడు.
కుకుత్సుడు కాదు కకుత్సుడు.
ReplyDeleteశ్రీరాముని వంశంలో మనువు తర్వాత ఇక్ష్వాకుడు,
తర్వాత కకుత్సుడు ప్రసిధ్ధుడు.
(సిసింద్రీ) 16
ReplyDeleteno
Delete1. బాబాయి
ReplyDelete2. జేజేలు
3. లాలన
4. మమత
5. రారాజు
6. శిశిరం
7. గగన/లోలోన/పైపైన
8. వివిధ
9.
10.పాపాయి
11. పాపాలు
12. మమకారం
13. యుయుత్సుడు
14. కోకో ఆట
15. కాకాని
16. సిసింద్రీ
17. లాలాట
18. దాదాపు
19. దాదాలు
20. తూతూమంత్రం
21. డూడూబసవన్న
22. కాకాపట్టు
23. లేలేత
24. గగనం
25. వేవేలు
Pabolu Srinivasa rao...
ReplyDelete1. బాబాయి
2. జేజేలు
3. లాలన
4. మమత
5. రారాజు
6. శిశిరం
7. గగన/లోలోన/పైపైన
8. వివిధ
9.
10.పాపాయి
11. పాపాలు
12. మమకారం
13. యుయుత్సుడు
14. కోకో ఆట
15. కాకాని
16. సిసింద్రీ
17. లాలాట
18. దాదాపు
19. దాదాలు
20. తూతూమంత్రం
21. డూడూబసవన్న
22. కాకాపట్టు
23. లేలేత
24. గగనం
25. వేవేలు
Pabolu Srinivasa Rao...
ReplyDelete1. బాబాయి
2. జేజేలు
3. లాలన
4. మమత
5. రారాజు
6. శిశిరం
7. గగన/లోలోన/పైపైన
8. వివిధ
9. తతంగం
10.పాపాయి
11. పాపాలు
12. మమకారం
13. యుయుత్సుడు
14. కోకో ఆట
15. కాకాని
16. సిసింద్రీ
17. లాలాట
18. దాదాపు
19. దాదాలు
20. తూతూమంత్రం
21. డూడూబసవన్న
22. కాకాపట్టు
23. లేలేత
24. గగనం
25. వేవేలు