ఏడాదికోసారి ₹1 పైన మీ శక్తి మేరకు డొనేషన్ కోసం విజ్ఞప్తి
అందరికీ నమస్కారం!
పల్లెప్రపంచం ఫౌండేషన్ తరపున మేము చేసే కార్యక్రమములకు ఏడాదికోసారి ₹1 పైన మీ శక్తి మేరకు డొనేషన్ ఇవ్వాలని మేము చేసిన విజ్ఞప్తి మేరకు మిత్రులు, బంధువులు, సన్నిహితులు, పెద్దలు, రాజకీయ నాయకులు, విద్యార్ధులు..... ఇలా అన్ని రకాలుగా నాకు పరిచయం ఉన్నవారు స్పందించారు. స్పందిస్తున్నారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. ఏడాదికోసారి మీరు మాపై నమ్మకంతో ఇచ్చే ప్రతి రూపాయి పల్లెప్రపంచం ఫౌండేషన్ విజన్ కోసం చేసే కార్యక్రమాలకు ఖర్చు చేయడం జరుగుతుంది. మేము చేసిన ప్రతి కార్యక్రమమూ ఈ బ్లాగులో పల్లెప్రపంచం, కార్యక్రమాలు శీర్షికల ద్వారా చూడవచ్చు. ప్రతి ఏడాది డొనేషన్లు, ఖర్చుల వివరాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం దాతల వివరాలను ఈ టపాలో అప్డేట్ చేస్తుంటాను. మా కార్యక్రమాలు మీకు నచ్చితే మీరూ మీ శక్తి మేరకు డొనేషన్ ఇవ్వగలరని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఫోన్ పే నంబరు : 9866925937
బాంక్ ఖాతా నంబరు :
Palla Kondala Rao
Account number 62260478502
IFSC SBIN0013323
SBI Bonakal
----------------------
దాతల వివరాలు
1) డి.సత్యనారాయణ గారు, ప్రయివేట్ టీచర్, ఖమ్మం (వంద రూపాయలు) ₹100
2) ఎం.ఆంజనేయులు గారు, టైమ్స్ ఆఫ్ వార్త రిపోర్టర్, బోనకల్ (వంద రూపాయలు) ₹100
3) తెల్లబోయిన వీరభద్రం గారు, చొప్పకట్లపాలెం (ఐదు వందల రూపాయలు) ₹500
4) వడ్డే నరేష్ గారు, చొప్పకట్లపాలెం (ఒక వేయి రూపాయలు) ₹1000
5) వజ్రాల కొండలరావు గారు, చొప్పకట్లపాలెం (పన్నెండు రూపాయలు) ₹12
24-12-2021 వరకూ వచ్చిన డొనేషన్ మొత్తం = (ఒక వేయి ఏడు వందల పన్నెండు రూపాయలు) ₹1712
6) బుంగా పాపరాజు గారు, మేనేజరు,HDFC BANK, సూర్యపేట (పదివేల రూపాయలు) ₹10,000
7) సాతెల్లి పిచ్చయ్యాచారి గారు, చొప్పకట్లపాలెం (రెండు వేల రూపాయలు) ₹2000
8) కిలారు సురేష్ గారు, చొప్పకట్లపాలెం (ఐదు వందల రూపాయలు) ₹500
9) కె.సంధ్యారాణి గారు, రాజమండ్రి (ఐదు వందల రూపాయలు) ₹501.00
10) బొప్పాల అజయ్ కుమార్ గారు, చొప్పకట్లపాలెం (ఇరువై ఐదు వేల రూపాయలు) ₹25000.00
11) దండ్లమూడి వెంకటేష్ గారు, మేనేజరు,ఐ.ఓ.బి, బాపట్ల (రెండు వేల రూపాయలు) ₹2000.00
12) పెంటేల కళ్యాణరావు గారు, ఖమ్మం (రెండు వేల రూపాయలు) ₹2000.00
13) ఏపిల్ ల్యాబ్, ఖమ్మం (మూడు వందల రూపాయలు) ₹300
14) సాయి ప్రింటర్స్ , ఖమ్మం (వంద రూపాయలు) ₹100
15) శ్రేయోభిలాషి 1,చొప్పకట్లపాలెం (ఐదు వేల రూపాయలు) ₹5000
16) శ్రేయోభిలాషి 2, అమెరికా (ఐదు వేల రూపాయలు) ₹5000
26-12-2021 వరకూ వచ్చిన డొనేషన్ మొత్తం = (యాభై నాలుగు వేల ఒక వంద పదమూడు రూపాయలు) ₹54,113
17) పల్లా రామకోటయ్య గారు చొప్పకట్లపాలెం (పన్నెండు వేల రూపాయలు) ₹12000
18) యడ్లపల్లి శ్రీకాంత్ గారు,గోండ్రియాల (ఒక వేయి రూపాయలు) ₹1000
19) కొమ్మినేని వీరభద్రం గారు, హైదరాబాద్ (ఒక వేయి రూపాయలు) ₹1000
20) మండెపుడి నరేష్ నరేష్ గారు, చొప్పకట్లపాలెం (ఐదు వేల రూపాయలు) ₹5000
21) శీలం వెంకటేశ్వర్లు గారు, చొప్పకట్లపాలెం (ఐదు వందల రూపాయలు) ₹500
27-12-2021 వరకూ వచ్చిన డొనేషన్ మొత్తం = (డెబ్బై మూడు వేల ఆరు వందల పదమూడు రూపాయలు) ₹73,613
22) నంజాల గోపాలకృష్ణ గారు, చొప్పకట్లపాలెం (ఐదు వందల రూపాయలు) ₹500
23) నెల్లూరు కృష్ణయ్య గారు, చొప్పకట్లపాలెం (ఐదు వేల రూపాయలు) ₹5000
24) కొండేటి సతీష్ గారు, చొప్పకట్లపాలెం (ఐదు వందల రూపాయలు) ₹500
25) కొత్తపల్లి రమేష్ గారు, చొప్పకట్లపాలెం (వంద రూపాయలు) ₹100
28-12-2021 వరకూ వచ్చిన డొనేషన్ మొత్తం = (డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల పదమూడు రూపాయలు) ₹79,713
26) కోటపర్తి నాగేశ్వరరావు గారు, చొప్పకట్లపాలెం (ఐదు వేల రూపాయలు) ₹5000
27) మండెపుడి వైకుంఠం గారు, చొప్పకట్లపాలెం (ఐదు వేల రూపాయలు) ₹5000
28) నంజాల నిరంజన్ రావు గారు, చొప్పకట్లపాలెం (ఐదు వేల రూపాయలు) ₹5000
29) శ్రేయోభిలాషి 3, చొప్పకట్లపాలెం (ఐదు వందల రూపాయలు) ₹500
30) మండెపుడి బ్రహ్మం గారు, చొప్పకట్లపాలెం (వంద రూపాయలు) ₹100
29-12-2021 వరకూ వచ్చిన డొనేషన్ మొత్తం= (ఎనభై ఆరు వేల మూడు వందల పదమూడు రూపాయలు) ₹86,713
31) గుద్దేటి రమేష్, జర్నలిస్టు, ఖమ్మం (మూడు రూపాయలు) ₹3
32) చలమల హరికిషన్ రావు గారు, చొప్పకట్లపాలెం (ఐదు వందల రూపాయలు) ₹500
33) తోటకూర బసవయ్య గారు, చొప్పకట్లపాలెం (ఒక వేయి రూపాయలు) ₹1000
34) కొణకంచి నాగరాజు గారు, చొప్పకట్లపాలెం (ఒక వేయి రూపాయలు) ₹1000
35) చల్లగుండ్ల లెనిన్ గారు, ఖమ్మం (మూడు వందల రూపాయలు) ₹300
36) ఏపూరి వీరభద్రం గారు, ఇల్లందు (వంద రూపాయలు) ₹100
30-12-2021 వరకూ వచ్చిన డొనేషన్ మొత్తం= (ఎనభై తొమ్మిది వేల రెండు వందల పదహారు రూపాయలు) ₹89,216
37) తన్నీరు రమేష్ గారు, చొప్పకట్లపాలెం (ఐదు వందల రూపాయలు) ₹500
38) కోటపర్తి హైమవతి గారు, ఎం.పీ.టీ.సీ చిరునోముల (ఐదు వందల రూపాయలు) ₹500
39) పొన్నం హర్షవర్ధన్ గారు, చొప్పకట్లపాలెం (ఐదు వందల రూపాయలు) ₹500
31-12-2021 వరకూ వచ్చిన డొనేషన్ మొత్తం= (తొంభై వేల ఏడు వందల పదహారు రూపాయలు) ₹90,716
40) తన్నీరు పుల్లారావు గారు, చొప్పకట్లపాలెం (ఒక వేయి రూపాయలు) ₹1000
41) బొగ్గవరపు బసవయ్య గారు, చొప్పకట్లపాలెం (ఒక వేయి ఐదు వందల రూపాయలు) ₹1500
1-1-2022 వరకు మొత్తం విరాళం = (తొంభై మూడు వేల రెండు వందల పదహారు రూపాయలు) ₹93,216
42) బోయినపల్లి రామారావు (భద్రయ్య) గారు, చొప్పకట్లపాలెం (ఒక వేయి రూపాయలు) ₹1000
43) షేక్ సైదాహుస్సేన్ గారు, చొప్పకట్లపాలెం (ఒక వేయి నూట పదహారు రూపాయలు) ₹1116
44) మర్రి వీరబాబు గారు, చొప్పకట్లపాలెం (ఐదు వందల రూపాయలు) ₹500
45) మార్కపుడి బ్రహ్మం గారు, చొప్పకట్లపాలెం (ఒక వేయి రూపాయలు) ₹1000
2-1-2022 వరకు మొత్తం విరాళం(తొంభై ఆరువేల ఎనిమిది వందల ముప్పై రెండు రూపాయలు) ₹96,832
46) చలమల సుశీల గారు, చొప్పకట్లపాలెం (ఐదు వందల రూపాయలు) ₹500
3-1-2022 వరకు మొత్తం విరాళం (తొంభై ఏడు వేల మూడు వందల ముప్పై రెండు రూపాయలు) ₹97,332
47) ఎస్.హరిబాబు గారు, హైదరాబాద్, బ్లాగర్ (వంద రూపాయలు) ₹100
4-1-2022 వరకు మొత్తం విరాళం (తొంభై ఏడు వేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు) ₹97,432
48) Y.శిల్ప గారు, గుంటూరు (ఒక వేయి రూపాయలు) ₹1000
5-1-2022 వరకు మొత్తం విరాళం (తొంభై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు) ₹98,432
49) కావూరి నరసింహా రావు గారు చొప్పకట్లపాలెం (ఒక వేయి రూపాయలు) ₹1000
6-1-2022 వరకు మొత్తం విరాళం (తొంభై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు) ₹99,432
50) బోయినపల్లి సురేష్ గారు, చొప్పకట్లపాలెం (ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు) ₹569
51) నంజాల శ్రీనివాసరావు గారు, చొప్పకట్లపాలెం (రెండు వందల రూపాయలు)₹200
52) తూముల లక్ష్మీ నారాయణ గారు, చొప్పకట్లపాలెం (ఐదు వందల రూపాయలు) ₹500
7-1-2022 వరకు మొత్తం విరాళం (ఒక లక్షా ఏడు వందల ఒక్క రూపాయి మాత్రమే) ₹1,00,701
53) తన్నీరు శ్రీనివాసరావు s/o నాగయ్య గారు, చొప్పకట్లపాలెం(ఒక వేయి రూపాయలు) ₹1000
54) నంజాల బ్రహ్మం గారు, చొప్పకట్లపాలెం (వంద రూపాయలు) ₹100
55) ఆవుల లక్ష్మీనారాయణ గారు, చొప్పకట్లపాలెం (ఐదు వందల రూపాయలు) ₹500
56) బొప్పాల రమేష్ గారు, చొప్పకట్లపాలెం (ఇరవై ఐదు వేల రూపాయలు) ₹25000
57) కొణకంచి కోదండరాం మోహన్ గారు, చొప్పకట్లపాలెం (ఐదు వందల రూపాయలు) ₹500
58) తాళ్లూరి రామారావు గారు, చొప్పకట్లపాలెం (ఐదు వందల రూపాయలు) ₹500
59) కొంకిమళ్ళ మణెమ్మ గారి జ్ఞాపకార్థం కొంకిమళ్ళ వెంకటేశ్వర్లు గారు, చొప్పకట్లపాలెం(ఒక్క వేయి నూట పదహారు రూపాయలు) ₹1116
60) సంపసాల రామారావు గారు, చొప్పకట్లపాలెం (వంద రూపాయలు) ₹100
61) బాలు బోస్ గారు, చొప్పకట్లపాలెం (వంద రూపాయలు) ₹100
62) మండెపుడి వెంకటేశ్వర్లు గారు, చొప్పకట్లపాలెం (ఐదు వందల రూపాయలు) ₹500
63) గరపాకుల వెంకటేశ్వర్లు గారు, చొప్పకట్లపాలెం (ఐదు వందల రూపాయలు) ₹500
64) బూసి వెంకటేశ్వర్లు గారు, చొప్పకట్లపాలెం (వంద రూపాయలు) ₹100
8-1-2022 వరకు మొత్తం విరాళం (ఒక లక్ష ముప్పై వేల ఏడు వందల పదిహేడు రూపాయలు) ₹1,30,717
65) షేక్ హసాన్ సాహెబ్ గారు, చొప్పకట్లపాలెం (ఐదువందల రూపాయలు) ₹500
66) శ్రేయోభిలాషి 4, ఖమ్మం (ఇరవై వేల రూపాయలు) ₹20,000
67) శ్రేయోభిలాషి 5,ఖమ్మం (పది వేల రూపాయలు ₹10,000
68) తన్నీరు రత్నాకర్ రావు గారు s/o రామారావు గారు, చొప్పకట్లపాలెం (నాలుగు వేల రూపాయలు ₹4000
9-1-2022 వరకు మొత్తం విరాళం (ఒక లక్ష అరవై ఐదు వేల రెండు వందల పదిహేడు రూపాయలు) ₹1,65,217
69) నంజాల కోటేశ్వరరావు గారు, చొప్పకట్లపాలెం (ఐదువందల రూపాయలు)₹500
70) తన్నీరు విశ్వనాధం గారు, చొప్పకట్లపాలెం (ఐదువందల రూపాయలు) ₹500
10-1-2022 వరకు మొత్తం విరాళం (ఒక లక్ష అరవై ఆరు వేల రెండు వందల పదిహేడు రూపాయలు) ₹1,66,217
71) వల్లంకొండ రాంబాబు గారు, గోవిందాపురం (ఐదువందల రూపాయలు) ₹500
72) గాలి నారాయణ గారు, ముదిగొండ (ఐదువందల రూపాయలు)₹500
73) భూక్యా కృష్ణ గారు, విజయవాడ (ఒక్క వంద ఒక్క రూపాయి) ₹101
74) పెద్దినేని శ్రీనివాసరావు గారు, పెనుగంచిప్రోలు (ఐదువందల నలబై ఐదు రూపాయలు) ₹545
11-1-2022 వరకు మొత్తం విరాళం (ఒక లక్ష అరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై మూడు రూపాయలు) ₹1,67,863
75) తేనే వెంకటేశ్వర్లు గారు, జర్నలిస్టు, చిరునోముల (రెండు వందల రూపాయలు) ₹200
76) వేశాల.నాగరాజు గారు, చొప్పకట్లపాలెం (ఒక్క వేయి రూపాయలు) ₹1000
77) శెట్టి శ్రీనివాస్ గారు, ఖమ్మం (రెండు వేల రూపాయలు) ₹2000
78) గుగులోతు.రామకృష్ణ గారు, టీచర్, రావినూతల (మూడు వందల రూపాయలు) ₹300
12-1-2022 వరకు మొత్తం విరాళం (ఒక లక్ష డెబ్బై ఒక్క వేల మూడు వందల అరవై మూడు రూపాయలు) ₹1,71,363
79) ఆకుల శ్రీకాంత్ గారు, మల్లారం, హన్మకొండ జిల్ (ఐదువందల రూపాయలు) ₹500
80) గుత్తా శివశంకర ప్రసాద్ గారు, ఖమ్మం (రెండు వేల రూపాయలు) ₹2000
13-1-2022 వరకు మొత్తం విరాళం :(ఒక లక్షా డెబ్భై మూడు వేల ఎనిమిది వందల అరవై మూడు రూపాయలు) ₹1,73,863
81) D.సుబ్రహ్మణ్యేశ్వర రావు గారు, రేపల్లె, గుంటూరు జిల్లా (రెండు వేల ఐదు వందల రూపాయలు) ₹2500
82)కొమ్ము శ్రీను గారు, మాజీ జెడ్పీ టీ సీ, బోనకల్ (ఐదు వందల రూపాయలు)₹500
83) ఎస్.మోహన్ రావు గారు, ఖమ్మం (వంద రూపాయలు) ₹100
84) బోయినపల్లి వెంకటేశ్వర్లు గారు, ఉపసర్పంచ్, చొప్పకట్లపాలెం (మూడు వందల రూపాయలు) ₹300
14-1-2022 వరకు మొత్తం విరాళం = (ఒక లక్షా డెబ్భై ఏడు వేల రెండు వందల అరవై మూడు రూపాయలు) ₹1,77,263
85) కిలారు పురుషోత్తమ రావు గారు, అడ్వకేట్, పాల్వంచ ₹3000
15-1-2022 నాటికిమొత్తం విరాళం: (ఒక లక్షా ఎనభై వేల రెండు వందల అరవై మూడు రూపాయలు) ₹1,80,263
86) బోయన శేఖర్ గారు, చొప్పకట్లపాలెం (రెండు వేల రూపాయలు) ₹2000
87) శ్రేయోభిలాషి 6, చొప్పకట్లపాలెం (ఒక వేయి రూపాయలు) ₹1000
16-1-2022 నాటికి మొత్తం విరాళం (ఒక లక్షా ఎనభై మూడు వేల రెండు వందల అరవై మూడు రూపాయలు) ₹1,83,263
88) కోల మోహన్ రావు గారు, చొప్పకట్లపాలెం ₹200
17-1-2022 వరకు మొత్తం విరాళం: (ఒక లక్షా ఎనభై మూడు వేల నాలుగు వందల అరవై మూడు రూపాయలు) ₹1,83,463
89) రుద్రగాని మాధవరావు గారు, ఖమ్మం (ఐదు వందల పదహారు రూపాయలు) ₹516
90) జక్కంపూడి కృష్ణ గారు, ఖమ్మం (ఒక వేయి రూపాయలు) ₹1000
91) శ్రేయోభిలాషి, చొప్పకట్లపాలెం (ఆరువేల రూపాయలు) ₹6000
18-1-2022 వరకు మొత్తం విరాళం: (ఒక లక్షా తొంభై వేల తొమ్మది వందల డెబ్భై తొమ్మిది రూపాయలు) ₹1,90,979
92) వడ్డే నాగరాజు గారు, చొప్పకట్లపాలెం ₹500
19-1-2022 వరకు మొత్తం విరాళం: (ఒక లక్షా తొంభై ఒక్క వేయి నాలుగు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు) ₹1,91,479
93) పూలబోయిన శ్రీకాంత్ గారు, చొప్పకట్లపాలెం (రెండు వేల పదహారు రూపాయలు) ₹2016
94) నాదెండ్ల కిషోర్ గారు, హైదరాబాద్ (రెండు వేల రూపాయలు) ₹2000
20-1-2022 మొత్తం విరాళం : (ఒక లక్షా తొంభై ఐదు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు) ₹1,95,495
95) ఆల నాగేశ్వరరావు గారు, చొప్పకట్లపాలెం (ఐదువందల రూపాయలు) ₹500
21-1-2022 వరకు మొత్తం విరాళం : (ఒక లక్షా తొంభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు)₹1,95,995
96) షేక్ నాసర్ సాహెబ్ గారు, చొప్పకట్లపాలెం (రెండు వందల రూపాయలు)₹200
97) బోయినపల్లి పున్నయ్య గారు, చొప్పకట్లపాలెం (రెండు వేల ఐదు వందల రూపాయలు) 2500
22-2-2022 వరకు మొత్తం విరాళం : (ఒక లక్షా తొంభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు)₹1,98,695
98) రచ్చా మధు సూధన రావు గారు, చొప్పకట్లపాలెం (ఐదు వందల రూపాయలు) ₹500
99) తన్నీరు రవి గారు (రంగయ్య గారు) చొప్పకట్లపాలెం (ఐదు వందల రూపాయలు) ₹500
23-1-2022 వరకు మొత్తం విరాళం : (ఒక లక్షా తొంభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలు) ₹1,99,695
100) ఏడ్నూతల నేతాజీ గారు, చొప్పకట్లపాలెం (ఐదు వందల రూపాయలు) ₹500
101) ఉన్నం వెంకటేశ్వర్లు గారు, చొప్పకట్లపాలెం (రెండు వందల రూపాయలు) 200
24-01-2022 వరకు మొత్తం విరాళం : ( రెండు లక్షల మూడు వందల తొంభై ఐదు రూపాయలు) ₹2,00,395
102) వజ్రాల రాధాకృష్ణమాచారి గారు, చొప్పకట్లపాలెం (రెండు వందల రూపాయలు) ₹200
103) యనమద్ది శ్రీనివాసరావు గారు, పెద్దబీరవల్లి (నూట పదహారు రూపాయలు) ₹116
104) వడ్డే వీరప్రసాద్ గారు, చొప్పకట్లపాలెం (ఐదు వందల రూపాయలు) ₹500
29--01-2022 వరకు మొత్తం విరాళం : ( రెండు లక్షల ఒక్క వేయి నూట ఇరవై ఒక్క రూపాయలు) ₹2,01,121
Post a Comment
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.