- పల్లా కొండల రావు. 
-----------------------------

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com
 


Post a Comment

  1. "పెళ్ళి ఘనంగా జరిగింది" అనిపించుకోవాలనే తపన పెరిగిపోతోంది ఈనాటి సమాజంలో. ఈ ఖర్చు తగ్గాలంటే రిజిస్టర్డ్ మారేజీల్ని ప్రోత్సహించడం ఓ మార్గం. దానికి మగ పెళ్ళివారే చొరవ చూపించాలి. అమ్మాయి తరఫు వారు కూడా సుముఖత చూపించాలి. మా ఇంట్లో ఇది మొదటి పెళ్ళి, ఇది ఆఖరి పెళ్ళి, మాకు ఒక్కతే అమ్మాయి / ఒక్కడే అబ్బాయి తన పెళ్ళి ఘనంగా చెయ్యాలి - ఇటువంటి అభ్యంతరాలు లేవనెత్తకుండా ఇరుపక్షాలూ ఒప్పుకుంటే మార్పు కాలక్రమేణా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువతే ముందుకు రావాలి. ఇందిరా గాంధి గారి లాంటి ప్రముఖురాలు తన కొడుకు వివాహం రిజిస్టర్డ్ మారేజ్ గా చేసారు (తను ప్రధాన మంత్రి గా ఉండి కూడా). కొన్ని దశాబ్దాల క్రితం ఆర్భాటంగా పెళ్ళి చేస్తే దాన్ని "ostentatious display of wealth" అని వార్తాపత్రికలు విమర్శించేవి, ఆదాయపు పన్ను శాఖ వారి దృష్టి ని కూడా ఆకర్షించేది. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ఎంత షో / అట్టహాసం / ఖర్చు చేస్తే అంత "ఘనం / గ్రాండ్". ధనవంతుల్ని చూసి మిగతావారు వాత పెట్టుకుంటున్నారు. సినిమాల్లో కూడా పెళ్ళిళ్ళని ఆర్భాటంగా జరిగినట్లు చిత్రీకరిస్తున్నారు. వెరశి నిజజీవితం లో పెళ్ళి ఖర్చు అదుపు లేకుండా పెరిగిపోతోంది.

    ReplyDelete
  2. "సిరిగలవానికి జెల్లును" తరహాలో మిట్టళ్ళకి ఆమాత్రం హంగూ ఆర్భాటాలవల్ల పోయేదేమీలేదు (Ego satisfaction కోసం కొన్ని కోట్లుతప్ప) .ఆపెళ్ళికి ఖర్చుపెట్టిన వందలకోట్లు వాళ్ళు అరువుతెచ్చుకోలేదు. వాళ్ళకా స్థోమత ఉంది, వాళ్ళు పెట్టారు (I am trying to avoid morality issues here). స్థాయి విడిచి ఎచ్చులకుపోలేదు.


    విన్నకోట నరసింహా రావు గారన్నట్లు ధనవంతులని చూసి వాతపెట్టుకొనే ప్రయత్నమే కొందరి ఆర్ధిక పతనానికి కారణమవుతుంది. మన ఆనందానికి మూలం మనలో ఉండాలేతప్ప ఇతరుల పొగడ్తల్లో ఉండకూడదు. అలా ఉన్నవాళ్ళు నాశనమైపోతే మనం దానికి ఆశ్చర్యపోవాల్సిన అవసరమూ ఏమీలేదు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top